For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మచ్చలు తగ్గించడానికి చిట్కాలు

By Super
|

మచ్చలు ప్రమాదాలు,అంటువ్యాధులు,శస్త్రచికిత్స గుర్తులు లేదా గాయం వలన కలుగుతాయి. శరీరంలో మచ్చలు దాగకుండా అంద విహినంగా కనిపిస్తాయి. మచ్చలు కొన్నిసార్లు ఒక వ్యక్తి యొక్క రూపాన్ని నాశనము చేసి చూడటానికి వికారముగా చేయవచ్చు. మచ్చలు చర్మంను కఠినముగా మరియు చెదురుమదురుగా చేయవచ్చు. మచ్చల అసమానత వలన చర్మం మారవచ్చు. మచ్చలను ఎదుర్కొంటున్న ప్రజలు నిరుత్సాహంనకు గురికావచ్చు. మచ్చలు ఇతరుల నుండి న్యూనత అనుభూతి మరియు ఆత్మవిశ్వాసాలను అడ్డుకుంటాయి.మచ్చలు స్వభావము మీద రియల్ చెడు ప్రభావాలను కలిగిస్తాయి.

ఈ వ్యాసంలో అన్ని మచ్చలను తగ్గించడంలో సహాయం చేసే పధ్ధతులను గురించి ఉంది. మచ్చలు తగ్గించడానికి లేజర్ చికిత్స,శస్త్రచికిత్స వంటి అనేక వైద్య పద్ధతులు ఉన్నాయి.అదేవిధంగా,శరీరం నుండి మచ్చలు తగ్గించటానికి కొన్ని సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ రెండు పద్ధతులు మచ్చల చికిత్సకు ప్రభావవంతముగా పనిచేస్తాయి. పూర్తిగా ఉపయోగించే పద్ధతిని బట్టి మచ్చ మరియు దాని తొలగింపు ఆధారపడి ఉంటుంది. మరింత విస్తృతమైన చికిత్స కోసం వేడి వలన వచ్చే కాలిన బొబ్బలు వలన వచ్చే మచ్చలును సాధారణ కత్తి గాటు వలన వచ్చే మచ్చలతో పోల్చటం అవసరం ఉంది.

మీరు క్రింది ఉన్న సహజ ఉత్పత్తులను ఉపయోగించి ఇంట్లో మచ్చలను వదిలించుకోవటం కొరకు సహాయంగా కొన్ని మార్గాలు ఉన్నాయి.

దోసకాయ

దోసకాయ

దోసకాయ చాలా చౌకగా మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరియు చర్మం ప్రయోజనాలు ఉన్నాయి.దోసకాయ చర్మంనకు మృదువుగా మరియు హైడ్రేడ్ గా పనిచేస్తుంది. అది మచ్చలను తెలికపరుచుట మరియు మచ్చల చుట్టూ ఎండిన చర్మం ప్యాచ్ తేమగా ఉండటానికి సహాయపడుతుంది.దోసకాయను మచ్చల చుట్టూ రాయటానికి ఒక పేస్ట్ గా తయారుచేయవచ్చు.పేస్ట్ యొక్క గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే క్రమం తప్పకుండా వాడాలి.దోసకాయ క్రీములు మరియు స్క్రబ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.అవి కూడా మచ్చల చికిత్స మరియు ఇంటి నుండి సహజంగా మచ్చల మార్కులు తగ్గించడంలో ఉపయోగపడతాయి.

తేనే

తేనే

తేనే ఇంట్లో సహజంగా మచ్చలు తగ్గించటం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.తేనే చర్మ కణజాలం పునరుత్పత్తిలో సహాయపడి ఒక మాయిశ్చరైజర్ గా ఉంటుంది. చనిపోయిన చర్మం కణాలు మరియు కణజాలాలలో మచ్చలు ఉంటాయి. తేనే కొత్త చర్మం కణజాలంను పెంచి,తద్వారా మచ్చలను తగ్గించటానికి సహాయం చేస్తుంది. కొన్ని చుక్కల తేనె తీసుకోని మచ్చల ప్రాంతంలో రాయండి. క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను మళ్ళీ చెయ్యండి.మీరు కూడా ఒక మంచి ఫలితం కోసం తేనె మరియు నిమ్మరసంను కలపండి. ఈ రెండింటి కలయిక ఇంటివద్ద మచ్చలు తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం.

గ్రీన్ కలబంద

గ్రీన్ కలబంద

కలబందలో అనేక ఆరోగ్య మరియు చర్మ రక్షణ ప్రయోజనాలు ఉన్నాయి.కలబంద జెల్ లేదా క్రీమ్ వంటి వాటిని మచ్చల మీద నేరుగా ఉపయోగించవచ్చు.కలబందలో వ్యతిరేక శోథ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణం వాపు నుండి గాయాలు తగ్గటానికి సహాయపడుతుంది. కలబంద చర్మం కణజాలం మరమ్మత్తు మరియు పునరుత్పత్తికి సహాయపడుతుంది. మచ్చల ప్రాంతంలో కలబంద జెల్ రాయండి. మీరు ప్రతి రోజు పునరావృతం చేస్తే తేడాను గమనించవచ్చు. ఈ విధంగా కలబంద ఇంట్లో సహజంగా మచ్చలు తగ్గించేందుకు ప్రభావవంతమైన మార్గం.

సహజ బ్లీచింగ్ ఏజెంట్

సహజ బ్లీచింగ్ ఏజెంట్

అత్యంత ప్రభావవంతమైన సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మ ఉన్నది. నిమ్మకాయను అనేక మంది సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఇది మచ్చల గుర్తులు తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. నిమ్మను ఉపయోగించి మచ్చల గుర్తులను తగ్గించటం అనేది ఒక సహజమైన మరియు సమర్థవంతమైన మార్గం. నిమ్మ కూడా చనిపోయిన చర్మం కణాలను తొలగించి కొత్త చర్మం యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మచ్చలను తగ్గించటానికి ఒక కాటన్ తీసుకోని నిమ్మరసంలో ముంచి మచ్చల యొక్క ప్రాంతం చుట్టూ రుద్దాలి. దీనిని ప్రతిరోజూ కొన్ని వారాల పాటు పునరావృతం చేయాలి. మీరు మచ్చలలో గణనీయమైన తేడాను చూస్తారు. బంగాళాదుంప మరియు టమోటా కూడా మచ్చలు తగ్గించగల మంచి సహజ బ్లీచింగ్ కారకాలుగా ఉన్నాయి.

English summary

Tips To Get Rid Of Scars

Every scar has a story behind it – but nobody really wants to unfold that story. Scars are caused by accidents, infections, surgical marks or any injury.
Desktop Bottom Promotion