For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వక్షోజాలు మరీ పెద్దగా ఉంటే తగ్గించుకొనేందుకు సులభ చిట్కాలు..!

|

వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది.

ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు. అవేమిటో పరిశీలిద్దాం.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు: వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగా తగ్గించవచ్చు. పరుగెత్తడం, సైకిలు తొక్కడం, మెట్లు ఎక్కటం, స్విమ్మింగ్ చేయటం వంటి సులభమైన వ్యాయామాలు కేలరీలను వ్యయం చేసి స్తనాల సైజును తగ్గిస్తాయి.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

ఏరోబిక్స్: నేలపైనకాని లేదా ఒక బెంచిపైన కాని పడుకోండి. డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకొని వాటిని పైకి ఎత్తటం,మోచేతులను వంచి కిందకు దించటం చేయండి. ఈ వ్యాయామం వక్షోజాల సైజులు తగ్గటానికి తోడ్పడుతుంది.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

పుష్ అప్ వ్యాయామం: వక్షోజాల సైజులు తగ్గాలంటే పుష్ అప్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఛాతీని, భుజాల కండరాలను గట్టిపడేస్తాయి. స్తనాల సైజు తగ్గి మంచి రూపం ఏర్పడేలా చేస్తాయి.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

స్విమ్మింగ్ మరో చక్కనైన వ్యాయామం: స్విమ్మింగ్ లో చేసే ఫ్రంట్ మరియు బ్యాక్ స్ట్రోకులు ఛాతీ, భుజాల కండరాలపై ప్రభావాన్ని చూపి క్రమేణా వక్షంలోని కొవ్వు కణజాలాన్ని తగ్గేలా చేస్తాయి. కొవ్వును తగ్గించి వక్షోజాల సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఇది మంచి వ్యాయామం.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

వక్షోజాల సైజులు తగ్గాలంటే జోగింగ్ కూడా బాగా పనిచేస్తుంది: ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు జోగింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. బ్రెస్ట్ షేప్ పాడవకుండా వుండాలంటే బిగువైన బ్రాసరీ ధరించండి.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

డంబ్ బెల్స్ వ్యాయామం: నేలమీద వెల్లకిలా పరుండి రెండు చేతులలోను డంబ్ బెల్స్ పట్టుకొని ఒకదానికొకటి వ్యతిరేకదశలో చేతులు కలపటం, విడగొట్టటం వంటి వ్యాయామం చేస్తే సత్వరమే వక్షోజాలలోని అధిక కొవ్వు కరిగిపోయి వక్షోజాలు మంచి రూపాన్ని సంతరించుకుంటాయి.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

స్కిప్పింగ్: స్కిప్పింగ్ తో శరీర బరువును మాత్రమే కాదు స్తన బరువును కూడా తగ్గించుకోవచ్చు. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు కదలికవల్ల కండరాలు సడలింపబడి బరువు తగ్గడానికి స్లిమ్ గా మారడానికి బాగా సహాయపడుతుంది.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

బాల్స్ వ్యాయామం: డబ్ బాల్స్ వ్యాయామం కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది. బ్రెస్ట్ సైజు తగ్గించడంలో ఈ వ్యాయమం అతి తేలికగా ఉంటుంది. మంచి ఫలితాన్ని అంధిస్తుంది.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

మీరు తినే ఆహార పదార్ధాలలో కొవ్వు శాతం తక్కువగా వుండేలా చూసుకోండి: వ్యాయామాలు ఏవి చేసినప్పటికి ఒకే రోజు అధిక సమయం చేయకుండా క్రమేణా సమయాన్ని పెంచండి. మంచి ఫలితాలను పొందండి.

వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

పోషకాహారం: ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా పూర్తి పోషకాలున్న ఆహరానికి ప్రాధాన్యత ఇవ్వండి.

English summary

Decrease Breast Size Naturally: Remedies | వక్షోజాలు సైజును తగ్గించే సులభ చిట్కాలు...!

Women everywhere are clamouring to enhance their breasts. They try everything, from plastic surgery to home remedies to increase their breast size. But what about women who are a bit too endowed? Having big breasts can bring in a lot of unwanted attention. This can make you feel embarrassed at times. Using breast reduction surgery or pills to decrease the size of your breasts have unhealthy side effects and may damage your body permanently.
Desktop Bottom Promotion