For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్ పింపుల్స్ నివారించడం కోసం సులభ చిట్కాలు

By Super
|

మనం ఇప్పటి వరకూ వివిధ రకాల టాపిక్స్ లిప్ స్టిక్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, ఫూట్ కేర్, వ్యాక్సింగ్, కన్సీలర్, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్, నెయిల్ కేర్ వంటి వివిధ రకాల విషయాల మీద మనం చర్చించుకున్నాం. పదే పదే వీటించి గురించే చర్చించుకోవడం బోరుకొట్టవచ్చు. కాబట్టి, మనకు మరికొన్ని ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఎవరినైనా మీకు బట్(పిరుదులు) ప్రాంతంలో మొటిమలేమైనా ఉన్నాయా అడిగితే వెంటనే లేదు'అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే మొటిమలు వచ్చే సాధారణ ప్రదేశం ముఖం మీద మాత్రమే మరియు శరీరంలో మరే ఇతర ప్రాంతాల్లో మొటిమలు ఏర్పడవు.

మీ శరీరంలో భాగాల్లో వేడిగా ఉండే మూడవ ప్రదేశం బుట్(పిరుదులు)మరియు చాలా తర్వగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దాని కారణంగా ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా మరియు జర్మ్ ఏర్పడటానికి కారణ అవుతుంది. ఎవరైతే ముఖం మీద మొటిమలను ఫేస్ చేస్తుంటారో, వారు, వారి శరీరంలోని ఇతర భాగాల్లో కూడా మొటిమలు ఏర్పడవచ్చు. పిరుదుల మీద కూడా మొటిమలు సమస్య రావచ్చు. ముఖం మీద మొటిమలకు కారణం అయ్యేవే, బుట్ మీద చర్మం రంద్రాల ద్వారా మొటిమలు ఏర్పడవచ్చు.

బుట్ పింపుల్స్ నివారణ కోసం మీరు ఔషధాలను ఉపయోగించవచ్చు లేదా డెర్మటాజిస్ట్ సంప్రదించవచ్చు. అయితే, స్కిన్ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ అసౌకర్యంగా మాత్రమే కాదు, పరిస్థితిని వేగవంతం చేస్తుంది. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిదల్లా వాటిని సరైన పద్దతిలో ఉపయోగించడమే. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి ఒక్కడ కొన్ని చిట్కాలున్నాయి.

నేచర్ ట్రీట్మెంట్ (ప్రకృతి చికిత్స)

నేచర్ ట్రీట్మెంట్ (ప్రకృతి చికిత్స)

బుట్ పింపుల్స్ నయం చేయడంలో కొబ్బరి నూనె ఒక అద్భుతమైన పరిహారం అని నమ్ముతారు. బుట్ పింపుల్స్ తో పోరాడే అన్ని లక్షణాలను కొబ్బరినూనెలో ఉన్నాయంటారు. బుట్ పింపుల్స్ ను నివారించడానికి ఇది ఒక ఉత్తమ రెమెడీ అని చెప్పవచ్చు.

తేనెతో పరిష్కారం

తేనెతో పరిష్కారం

ఇది నిజం, తేనె రుచి అద్భుతం, కానీ, ఇందులో అనేక ఔషధ గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి. గాయాలను మాన్పడం కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి తేనెను చికిత్సకు ఉపయోగిస్తున్నారు మరియు బుట్ పింపుల్స్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ రెమెడీ.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కేకులు మరియు బిస్కెట్లు లో ఒక ముఖ్యమైన అంశంగా ఉపయోగిస్తుంటారు, కానీ ఇది కూడా బట్ మొటిమ చికిత్సకు ఉపయోగించే ఒక ఉత్తమ హోం రెమడీ. ఇది బట్ పింపుల్స్ ను శుభ్రపరచడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక జూసీ ప్రభావం(జ్యూస్ ఎఫెక్ట్)

ఒక జూసీ ప్రభావం(జ్యూస్ ఎఫెక్ట్)

నిమ్మరసంలో అనేక ఔషధ గుణాలున్నాయి. మరియు ఇది ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్. ఇంకా బుట్ పింపుల్ నివారణకు బాగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి ఫలితాల మ్యాజిక్ ను చూడండి.

ఎక్స్ ఫ్లోయేట్ ట్రీట్మెంట్ :

ఎక్స్ ఫ్లోయేట్ ట్రీట్మెంట్ :

బుట్ పింపుల్స్ కు ప్రాథమిక కారణం మనందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్లే మొటిమలు ఏర్పడుతాయి. కాబట్టి మీ చర్మ రంధ్రాలకు తగినంత గాలి సోకాలంటే ఎక్స్ ఫ్లోయేట్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎక్స్ ఫ్లోయేట్ వల్ల ఉన్న మొటిమలను చదును చేస్తుంది మరియు భవిష్యత్తులో ఎటువంటి మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

ఆ ప్రాంతంను శుభ్రంగా ఉంచాలి

ఆ ప్రాంతంను శుభ్రంగా ఉంచాలి

మొటిమలకు ప్రధాన కారణం బ్యాక్టీరియా. శరీరంలో ఏభాగాల్లోనైన సరే సరిగా గాలి తగలకపోతే బ్యాక్టీరియా తిష్టవేస్తుంది, ఇది చర్మం సిబం మీద వేగాన్ని పెంచుతుంది . కాబట్టి ఆ ప్రాంతంను శుభ్రంగా మరియు నీట్ గా ఉంచండి.

మీ అండర్ గార్మెంట్స్ ను పరిశీలించండి:

మీ అండర్ గార్మెంట్స్ ను పరిశీలించండి:

బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా అది సమస్యను మరితం పెంచుతుంది, కాబట్టి, మీరు ఉపయోగించే అండర్ గార్మెంట్స్ ను పరిశీలించండి. బాగా శుభ్రం చేసిన లోదుస్తులను మాత్రమే ధరించండి. మీరు లోదుస్తులు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాటన్ లోదుస్తులను చెమటను చాలా త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి వీటిని మాత్రమే ఎంపిక చేసుకోండి.

మొటిమ ఎదుర్కోనే పదార్థాలు ప్రయత్నించండి

మొటిమ ఎదుర్కోనే పదార్థాలు ప్రయత్నించండి

సాలిసిలక్ యాసిడ్ బుట్ పింపుల్స్ తో పోరాడటానికి సహాపడుతుంది. ఇది స్కిన్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు మంటను తగ్గిస్తుంది. బుట్ పింపుల్స్ ను తగ్గించడం కోసం బెంజాల్ పెరాక్సైడ్ వంటి ఉత్పత్తులను స్ప్రే చేయవచ్చు.

బుట్ పింపుల్స్

బుట్ పింపుల్స్

బుట్ పింపుల్స్ చిరాకును తగ్గించడానికి కొన్ని చిట్కాలు కాటన్ దుస్తులు ధరించడం వల్ల మీ చర్మంకు కావల్సినంత గాలి తోలడానికి సహారిస్తుంది. మీ దుస్తులను ఫ్రీక్వెంట్ గా మార్చుతుండాలి, దాంత మీరు చెమటను నిర్మూలించవచ్చు . ఆ ప్రాంతంను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చిరాకు గల కారణాలను గమనించండి, దాన్ని నిర్మూలించండి. సులభంగా భిన్నంగా ఉంటుంది , కాబట్టి మీరు అలెర్జీ ప్రతిచర్యలు కారణం ఆ విషయాలు గమనించండి ఉంచేందుకు మరియు ఆ ఉత్పత్తులు ఉపయోగించడం మానుకోండి .

English summary

Quick Tips for Butt Pimples

We are tired talking about a variety of topics like lipsticks, hair care, foundation, concealer, nails etc., however, it is also necessary to talk about some of the infamous topics like a pimple on your butt.
Story first published: Monday, November 11, 2013, 11:55 [IST]
Desktop Bottom Promotion