For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల ఐబ్రో సంరక్షణలో తీసుకోవల్సిన జాగ్రత్తలు!

By Super
|

అతిపెద్ద కనుబొమ్మలు, పురుషుల వేషధారణలో ఈ ప్రాంతంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఎందుకంటే, భ్రుకుటి ముడేసుకుని, సేలూన్లో ఎక్కువ సమయం గడిపే మగవాళ్ళు ఈ సంఘంలో ఎక్కువగా నివసిస్తున్నారు. అంతేకాకుండా, కనుబొమ్మల సంరక్షణ నాగరిక శృంగార పురుషుడికి చెందింది.

మంచి అభిప్రాయాన్ని పొందాలంటే, మీ రూపాన్ని మెరుగుపరచే కనుబొమ్మలు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి, పురుషులు, మహిళల కనుబొమ్మల నిర్వహణలో ఆలోచనలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ‘అబ్బాయికనుబొమ్మల' వేషధారణ భిన్నంగా కళాత్మకంగా ఉంటుంది - అంటే, సహజమైన రూపం అలాగే ఉండి, అదనపు వికృత జుట్టును తొలగిస్తుంది. ఇక్కడొక చిన్న తంత్రం ఉంది, అయితే, విధి నిషేధాల సహాయంతో, ఇప్పుడు మీరు కనుబొమ్మల నిర్వహణకు ఖచ్చితంగా ఏమి చెయ్యాలో తెలుసుకుంటారు.

రేజర్ ఉపయోగించడం

రేజర్ ఉపయోగించడం

మీరు మీ కనుబొమ్మల జుట్టును తొలగించడానికి రేజర్ ని ఉపయోగించ వద్దని తగినంత ఒత్తిడి తెవట్లేదు. ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు చాలా ఎక్కువ మొత్తాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. దాని ఫలితంగా, మీ జుట్టు గడ్డం లాగా దుబ్బుగా, మందంగా పెరుగుతుంది. అది వింతగా కూడా పెరగవచ్చు, ఇది మీ రూపాన్ని దెబ్బతీయడమే కాకుండా, రేజర్ గడ్డలు కూడా ఏర్పడతాయి.

అసహనంగా ఉండడం

అసహనంగా ఉండడం

మీరు కంగారుగా ఉన్నపుడు, ఎక్కువగా తొలగించడం ఆపేయండి. సమయం తీసుకుని, ఒకే సమయంలో జుట్టుని తొలగించండి. మీరు ఈ పని చేసేటప్పుడు హడావిడి పడ్డా, దానిని తనిఖీ చేసుకోకపోయినా, అవసరమైన దానికంటే ఎక్కువ కోల్పోతారు. తరువాత, ఒకసారి పోతే - పోయినట్టే. అందువల్ల, మీకు సమానమైన జత కావాలంటే, అసహనంతో ఉండకండి.

పొడవు జుట్టును లాగడం

పొడవు జుట్టును లాగడం

పొడవు జుట్టును లగాల్సిన అవసరం లేదు - గుబురుగా ఉండకుండా చక్కగా చేయడం అవసరం. దువ్వెనతో మీ జుట్టుని పైకి దువ్వడం వల్ల పొడవుగా ఉన్న వెంట్రుకలను గుర్తించవచ్చు. ఒక చిన్న దువ్వెనను ఉపయోగించండి, లేదా అవిఉన్న దశలో జుట్టును పైకి దువ్వండి. వాటిని చక్కగా చేయడానికి రెండు జతల కత్తెరలను ఉపయోగించండి. కానీ కేవలం అలా చేస్తే పక్కకు తొలగుతాయి.

విధులు తయారుచేయడం

విధులు తయారుచేయడం

వాక్సింగ్ లేదా జుట్టును తొలగించడం చేసేముందు ఆ ప్రదేశం శుభ్రంగా, మురికి, జిడ్డు లేకుండా ఉందొ లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం. గోరువెచ్చని నీరు శుభ్రంగా, రంధ్రాలు తెరుచుకునేలా చేసి, జుట్టు పుటాలు మృదువుగా (కేవలం షేవింగ్ ముందు లాగా) ఉండేటట్లు చేస్తాయి. ఇది నొప్పిలేని, సమర్ధవంతమైన జుట్టు తొలగింపు ప్రక్రియగా నిర్ధారించబడుతుంది.

అవసరమైన పరికరాలు పోగుచేయడం

అవసరమైన పరికరాలు పోగుచేయడం

మంచి నాణ్యత గల ట్వీజర్లు లేదా వాక్స్ లో పెట్టుబడి విలువైనది. అధిక నాణ్యత గల బ్రాండ్లతో పోలిస్తే నాణ్యతలేని ఉత్పత్తులు జుట్టుపెరగాకుండా చేసి న్యూన ఫలితాలను ఇస్తుంది. అందువల్ల, సరైన కనుబొమ్మల నిర్వహణకు పరికరాలలో పెట్టుబడి విలువతో కూడుకొని ఉంటుంది.

కలసిఉన్న కనుబొమ్మలను నివారించండి

కలసిఉన్న కనుబొమ్మలను నివారించండి

అలా ఉండడం ఎప్పుడూ ఫాషన్ కాదు, ఎప్పటికీ ఫాషన్ కాదు. పైగా, అది చాలా అసహ్యంగా ఉంటుంది. అందువల్ల, మీ ముక్కుపై జుట్టు ఉంటె, వెంటనే వెళ్ళండి! పురుషుల సలొన్ కి వెళ్లి దాన్ని తొలగించండి. అది ఒక ప్రదర్శన లాగా ఉండి (ఖచ్చితంగా మీ మెదడుకి) ఇబ్బందికరంగా ఉంటుంది. కనుబొమ్మలు ఉన్న మగవారికి, ఆడవాళ్ళు పడరు. మీరు ఇంట్లో DIY చేసుకోవాలంటే, ట్వీజ్ లేదా వాక్స్ చేసుకోండి, షేవ్ చేయకండి. స్త్రీలు మాత్రమే వల్ల రూపాన్ని చక్కగా నిర్వహించుకుంటారని ప్రజలు అనుకుంటారు. అది తప్పు అని నిరూపించండి! పురుషుడు విధి నిషేధాలను తెలుసుకుని కనుబొమ్మలను దువ్వుకుని, ఎక్కువగా తయారయి ఇదే మీ మొదటి పెద్ద అడుగుగా భావించండి.

English summary

The Dos and Don’ts Of Eyebrow Maintenance

Eyebrows, by and large, remain the most neglected area in men’s grooming. Mostly, because we live in a society where men, who spend too much time in a salon, are always frowned upon.
Desktop Bottom Promotion