For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రించే ముందు తప్పనిక గుర్తుంచుకోవల్సిన విషయాలు

By Super
|

ఇక్కడ మీ జుట్టు మరియు చర్మం కోసం ఒక పరిశీలించాల్సిన ఒక జాబితా ఉన్నది. వీటిని మీరు ఇప్పుడు మిస్ కాకుండా పాటించాలి. మీ రోజువారీ ప్రధాన సమయం గడిచిన తర్వాత మీ పళ్ళను బ్రష్ చేయటం, మీ విటమిన్లను పాప్ చెయ్యండి.

మీరు నిద్రించడానికి ముందు మీ శరీరంతో పాటు, మీచర్మం, జుట్టు ఆరోగ్యకరంగా ఉందా? మీరు పడుకోవటానికి ముందు మీ చర్మం మరియు జుట్టును ప్రిపేర్ చేయండి. సౌందర్య చర్మ వైద్యుడు డాక్టర్ రేఖ సేథ్ మరియు హెయిర్ స్టైలిస్ట్ పెర్రీ పటేల్ నిద్రవేళ అందం గురించి కొన్ని విషయాలు సూచించారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము.

జుట్టు

జుట్టు

మొదటిది మురికి జుట్టుతో నిద్రించకూడదు. ఇలా చేయుట వల్ల సూక్ష్మరంధ్రాలకు ఆటంకాలు ఏర్పడతాయి. జుట్టు మురికిగా ఉంటె శుభ్రం చేసుకోండి. ఈ విధంగా మీరు చేయుట వల్ల ఉదయం సమయం కూడా ఆదా అవుతుంది.

జుట్టు

జుట్టు

రెండవది తడి జుట్టుతో నిద్రించకూడదు. మీరు నిద్రించడానికి ముందే మీ జుట్టు దాదాపు పొడిగా అయ్యి ఉండాలి. ఒకవేళ తడిగా ఉంటె మీ జుట్టు అసాధారణ యాంగిల్స్ లో అంటుకుని ఉంటుంది.

జుట్టు

జుట్టు

ప్రతి రోజు మీరు దువ్వెనను ఉపయోగించండి.

జుట్టు

జుట్టు

విటమిన్ E జుట్టు ( మరియు ఇంకా చర్మంపై) కోసం మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఒక విటమిన్ E క్యాప్సిల్ తీసుకోని కట్ చేసి మీ సమస్య ప్రాంతాలలో దానిని రాయాలి. జుట్టు ఊడిపోవుట,పొడి జుట్టు, జుట్టు పల్చబడటం,చివరలు చిట్లిపోవటం వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

జుట్టు

జుట్టు

మీ జుట్టును ఫ్రీగా పోనీ గా కట్టాలి. అంతేకాని గట్టిగా ముడి వేయకూడదు. ముడి వేయుట వల్ల జుట్టు మొదల్లు పల్చపడతాయి. జుట్టును ఫ్రీగా వదిలివేయటం చాలా మంచిది. అప్పుడు ప్రత్యేకించి మీరు పొడవాటి జుట్టును కలిగి ఉంటారు. మీరు నిద్రలోకి ఉన్నప్పుడు మీ జుట్టు బలంగా ఉంటుంది.

జుట్టు

జుట్టు

ముందు భాగంలో(మీ నొసలు దగ్గరగా) ఉన్న జుట్టును తీసుకోని సాఫ్ట్ దువ్వెనతో పై భాగంలో ముడి వేయండి. ఇది జుట్టు యొక్క సహజ వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. మీరు ఉదయం మీ జుట్టును తెరిచినప్పుడు పూర్తిగా ఆరిపోయి ఉంటుంది.

చర్మం

చర్మం

క్లీన్సింగ్, మాయశ్చరైజర్ మరియు సూర్యుని నుండి రక్షణ అనేవి మీ చర్మ సంరక్షణ కోసం ఈ మూడు బంగారు పదాలు అని చెప్పవచ్చు.

చర్మం

చర్మం

క్లీన్సింగ్ ను ఉపయోగించి మేకప్ యొక్క ప్రతీ చివరి బిట్ ను తుడవాలి.

చర్మం

చర్మం

ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

చర్మం

చర్మం

మీ చర్మ రకంను బట్టి యాంటీ ఆక్సిడెంట్లు గల ఒక మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. మీరు మీ చర్మం గురించి ఏమైనా చేయాలనీ అనుకుంటే 20 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభించటం చాలా మంచిది.

చర్మం

చర్మం

భారతీయ వాతావరణం వలన చర్మంపై టానింగ్ వచ్చే అవకాశం ఉంది. మీరు మీ చర్మం లేత గోధుమ రంగులోకి మారటానికి ముందే ఒక చర్మ సౌందర్య ఏజెంట్ ను ఉపయోగించండి.

చర్మం

చర్మం

చర్మం పొలుసులుగా ఊడిపోవటం జరుగుతుంది. ఇది అంత సులభమైనది కాదు. సాదారణంగా ప్రజలు తైలాలు రాసి బ్రష్ తో శుభ్రం చేస్తూ ఉంటారు. దానికి బదులుగా మీ ముఖం మీద వేడి నీటిని చల్లటం వలన సూక్ష్మరంధ్రాలు తెరుచుకుంటాయి. ఒక మృదువైన స్పాంజితో శుభ్రం చేయాలి. ముఖం కడిగిన తర్వాత వృత్తాకార కదలికలతో సున్నితంగా ముఖం మీద స్క్రబ్బింగ్ చేయాలి. సాద్యమైనంత వరకు కఠినమైన ద్రవ్యాలను ఉపయోగించకపోవటం చాలా మంచిది.

చర్మం

చర్మం

అయినప్పటికీ సన్ స్క్రీన్ లేకపోవటం అనేది మంచిది కాదని గుర్తుంచుకోండి.

కళ్లు

కళ్లు

కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. అప్పుడు కళ్ళ క్రింది ప్రదేశం చుట్టూ కొద్దిగా శక్తివంతమైన యాంటీ ఏజింగ్ క్రీమ్ ను ఉపయోగించండి.

కళ్లు

కళ్లు

చేతులు మరియు కాళ్ళు

మీ చేతులు మరియు కాళ్ళలో నూనె గ్రంధులు ఉండటం వలన అవి వేగంగా వయస్సు మరియు పొడిగా మారతాయి. వారి ముఖంను మంచి రూపంతో నిర్వహించాలని తపనతో చాలా మంది తరచుగా వారి చేతులు మరియు కాళ్ళను విస్మరిస్తారు. మీ చేతులకు క్రీము ఉత్పత్తులు (ముంజేతులు వరకు),ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలతో ఏదైనా ఒక దానిని ఉపయోగించండి. అలాగే మీ పాదాలకు కూడా ఉపయోగించండి.

English summary

Things to remember before going to bed

After your daily dose of prime-time viewing, you brush your teeth, pop your vitamins and hit the sack? No you don't. Is your hair and skin ready for bed just yet? You have to prep your skin and hair before you hit snooze.
Desktop Bottom Promotion