For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్ళకు నేచురల్ గా కాంతివంతంగా మంచి షైనింగ్ పొందాలంటే

|

గోళ్ళ అందం విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తమ గోళ్ళు అందంగా మంచి షైనింగ్ తో నేచురల్ గా కనబడాలని కోరుకుంటారు. మీ గోళ్ళు అందంగా క్లీన్ గా మరియు స్వచ్చంగా తెల్లగా మెరుస్తుండాలంటే కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ హెల్ఫ్ ఫుల్ టిప్స్ ను మీరు మీరు ఉపయోగించడం వల్ల మీ గోళ్ళను అందంగా షైనింగ్ తో చూసుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ మీ గోళ్ళకు నేచురల్ గా తక్షణం మంచి షైనింగ్ ను అందిస్తాయి.

మీ పొడవాటి గోళ్ళు చూడటానికి అందంగా మరియు మంచి షైనింగ్ తో ఉండాలని కోరుకుంటున్నట్లైతే అందుకు ఒక ఉత్తమ హో రెమెడీ నిమ్మరసం అద్భుతంగా సమాయపడుతుంది. గోళ్ళ మీద నిమ్మరసం పిండి పైనుండి క్రిందికి సర్కులర్ మోషన్ లో మర్ధన చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కఠినంగా ఉండే క్యూటికల్స్ సున్నితంగా మారుతాయి. కాబట్టి, కొంత సమయం అలాగే ఉండి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలాగే వారంలో ఒకటి రెండు సార్లు చేయాలి.

గోళ్ళు అందంగా షైనింగ్ తో మెరుస్తుండాలంటే, ఇలాంటివే మరికొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. ఈ చిట్కాలను కనుక మీరు ఉపయోగించినట్లైతే మీ గోళ్ళుకు మంచి షేనింగ్ తో మారడాన్ని మీరు గమనించవచ్చు. గోళ్ళు అందంగా మంచి షైనింగ్ తో కనబడానికి న్యూడ్ నెయిల్ పాలిష్ ను ఉపయోగించుకోవడం కంటే, ఈ నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల ఇవి నేచురల్ గా మరియు స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటాయి. ఈ హోం రెమెడీస్ మీ కిచెన్ క్యాబినెట్ లోనే అందుబాటులో ఉంటాయి. అంతే కాదు, వీటి ఖరీదు కూడా ఎక్కువ కాదు, మరింకెందుకు ఆలస్యం ఈ సింపుల్ టిప్స్ ను ఉపయోగించి గోళ్ళను అందంగా మంచి షైనింగ్ తో ఎలా ఉంచుకోవాలో చూడండి...

సాఫ్ట్ ఆలివ్ ఆయిల్

సాఫ్ట్ ఆలివ్ ఆయిల్

మీ గోళ్ళను అందంగా షైనింగ్ తో మెరుస్తుండాలంటే వేళ్ళ యొక్క క్యూటికల్స్ ను ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయండి.

లెమన్ యాసిడ్

లెమన్ యాసిడ్

లెమన్ లో ఉండే ఎసిడిక్ యాసిడ్ గోళ్ళను నేచురల్ గా మంచి షైనింగ్ తో, కాంతి వంతంగా మెరుస్తుండేలా చేస్తాయి. ఇంకా ఇంది విరిగిన నెయిల్స్ ను రిపేర్ చేస్తుంది.

బటర్

బటర్

బ్రేక్ ఫాస్ట్ కోసం ఉపయోగించే బ్రెడ్ బటర్ స్లైస్ ను మీ వేళ్ళ యొక్క క్యూటికల్స్ మీద రబ్ చేయండి. ఈ హోం రెమెడీతో నేచురల్ గానే మీ గోళ్ళు మంచి షైనింగ్ గా మెరిపించుకోవచ్చు.

బేబీ ఆయిల్

బేబీ ఆయిల్

మరో హోం రెమెడీ బేబీ ఆయిల్ ను గోళ్ళకు రాసుకొని మర్ధన చేయడం వల్ల నెయిల్స్ క్లీన్ గా మరియు బ్రైట్ గా కనబడుతాయి.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్

వింటర్ సీజన్ లో, గోళ్ళకు ఉపయోగించే బెస్ట్ ఆయిల్స్ ఫిష్ ఆయిల్. ఈ ఫిష్ ఆయిల్ ను నిధానంగా మీ గోళ్ళకు అప్లై చేయాలి, అరగంట తర్వాత గోరువెచ్చనీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ మీ నెయిల్స్ కూడా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ వల్ల మీ గోళ్ళు బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతాయి. రోజ్ వాటర్లో కాటన్ బాల్స్ ను డిప్ చేసి క్యూటికల్స్ మీద మర్దన చేయాలి.

అవొకాడో

అవొకాడో

మీ గోళ్ళ మీద అవొకాడో పేస్ట్ ను అప్లై చేసి మర్ధన చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా మారుతాయి.

గోరువెచ్చని నీళ్ళు

గోరువెచ్చని నీళ్ళు

గోరువెచ్చని నీరు కొన్ని అద్భుతాలనే చేస్తుంది. నేచురల్ షైనింగ్ ను అందిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా గోరు వెచ్చని నీటిలో మీ గోళ్ళను 15 డిప్ చేయాలి.

కీరదోసకాయ రసం

కీరదోసకాయ రసం

కీరదోసకాయ రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, మీ గోళ్ళకు నేచురల్ గానే మంచి షైనింగ్ ను అందిస్తుంది.

స్క్రబ్బింగ్

స్క్రబ్బింగ్

మీకు సమయం దొరికినప్పుడు, మీచేతివేళ్ళతో సహా, గోళ్ళకు కూడా సున్నితమైన మర్దను అందివ్వాలి. దీని వల్ల చర్మం వద్ద ఉండే డ్రై స్కిన్ తొలగిపోయి, మంచి షైనింగ్ ను అందిస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

గోళ్ళు మంచిగా షైనింగ్ తో ఉండాలంటే కొబ్బరి నూనె ఒక ఉత్తమ హోం రెమెడీ . కొబ్బరి నూనె మీ చేతి వేళ్ళకు సున్నితంగా మర్ధన చేయాలి.

ల్యావెండర్ ఆయిల్

ల్యావెండర్ ఆయిల్

ల్యావెండర్ ఆయిల్ మరో హోం రెమెడీ. మీ గోళ్ళుకు మంచి షైనింగ్ పొందాలంటే ల్యావెండర్ ఆయిల్ తో చేతి వేళ్ళకు మసాజ్ చేయాలి.

పాలు

పాలు

పాలలో మీ చేతులను డిప్ చేసి 15నిముషాలు అలాగే ఉంచడం ద్వారా, మీ గోళ్ళు చాలా అందంగా మెరుస్తుంటాయి.

English summary

13 Ways To Make Your Nails Shine Naturally

It is every woman's dream to get shiny, natural looking nails. There are a few home remedies that you can try out to get them looking crystal clear and clean. Using the help of these tips, you can now look at some of the simple ingredients that will add shine to your nails instantly.
Story first published: Monday, December 15, 2014, 12:59 [IST]
Desktop Bottom Promotion