For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టిగా ఉన్నవారు అందంగా కనబడుట కోసం డ్రెస్సింగ్ టిప్స్

By Mallikarjuna
|

పొట్టిగా ఉండే వారు, పొడువుగా ఉన్నవారి కంటే విశ్వాసం మరియు వైఖరి లేకుండా ఉంటారని పరిశోధకలు అంటారు. అయితే, పొట్టిగా ఉండే వారు ఎంత అందంగా అలంకరించుకొన్న అందంగా కనబడరనే భావన వారిలో ఉంటుంది.అటువంటి వారి కోసం కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ఉన్నాయి. అవి వారికి ఒక స్టైల్ స్టేట్ మెంట్ ను తీసుకురావడంతో పాటు వారు అందంగా కనబడేలా మరియు అపారమైన నమ్మకం కలిగి ఉండేలా చేస్తుంది.

దుస్తుల యొక్క పాట్రన్ మరియు స్టైల్ ఎల్లప్పుడూ మీ షర్ట్స్ మరియు ట్రోషర్స్ లైన్ పాట్రన్ కలిగిన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మిమ్మల్ని మరింత పొడవుగా కనబడేలా చేస్తుంది మరియు పొట్టిగా ఉండే వారు, యాక్ససరీస్ లో మరికొన్ని ట్రిక్స్ ను ఉపయోగించి వారి మొత్తం అందంగా కనబడేలా చేయవచ్చు. మీ శరీరంలో తల నుండి, కాలు వరకూ మరింత అందంగా కనబడేందుకు ప్రకాశవంతమైన వాటిని ఎంపిక చేసుకోవాలి

Dressing tips for short men

1. నిలువుగీతలు కలిగిన ఓరినేటెడ్ పాట్రన్స్ ఎంపిక

నిలువు పాట్రన్ కలిగిన దుస్తులు మీరు ఎంత పొడవుగా ఉన్నారో ఖచ్చితంగా సహజంగా తెలుపుతుంది. పొడవును తెలపడంలో నిలువు చాలరలు కలిగి దుస్తులు ఎంపిక చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం మరియు ఇది పొడవును తెలపడంలో ఇంప్రెస్ చేస్తుంది.

2. కరెక్ట్ గా ఫిట్ అయ్యే దుస్తులు

పొట్టిగా ఉండే వారు , చాలా వదులుగా లేదా పొడవుగా ఉండే దుస్తులు ఎంపిక చేసుకోవడం వల్ల అసహ్యంగా కనబడుతుంది. ప్రతి ఒక్క బ్రాండ్ సరైన ఫిట్ కలిగి ఉంటుంది. మీ పొడవుకు తగ్గట్టు స్లిమ్ ఫిట్ ను ఎంపిక చేసుకోండి . అటువంటి దుస్తులు మీ ఎత్తుకు సరిగా సూట్ అవుతాయి. పొట్టిగా ఉండే వారిక రెడీ బ్రాండ్స్ దొరకడం కూడా కష్టం కాబట్టి, ఫిట్ గా ఉండేట్లు దుస్తులను కుట్టించుకోవాలి.

3. మోనోక్రోమాటిక్ కలర్స్ :

కాంట్రాస్ట్ కలర్స్ మీకు బాగా ఎత్తికనబడేలాకనిపిస్తుంది . ఒక రంగు కలిగి దుస్తులను ఎంపిక చేసుకోవాలి . ఇది విజువల్ కల్చర్ తగ్గించడానికి సహాయపడుతుంది. మీదుస్తులు టాప్ టు బాటమ్ ఒక రంగు కలిగిన దుస్తులు ఎంపిక చేసుకోవడం చేత ముఖ్యంగా డార్క్ కలర్స్ ఎంపిక చేసుకుంటే మంచిగా కనబడుతారు.

4. స్మాలర్ ప్రపోషన్ :

కొన్ని ఫ్రిల్స్ లేదా మడిచి కుట్టుకోవడం వల్ల విజివల్ ఎఫెక్ట్ బాగా కనబుడుతుంది. మీ శరీర పైభాగం , ముఖ్యంగా షర్ట్ కలర్ మరియు జాకెట్ లాపెల్ డార్క్ దుస్తులు ఎంపిక చేసుకోవాలి.

5. కరెక్ట్ దుస్తులు

స్పోర్ట్స్ జాకెట్ మరియు సూట్ జాకెట్స్ వేసుకోవడం వల్ల భుజాలు పొడవుగా మరియు మరింత ఎక్కువ భుజాలు ఎత్తు నొక్కి నించబడుతుంది. మీ నడుము వద్ద ప్యాంట్ కరెక్ట్ సైజ్ లో ఉండేలా కాళ్ళు ఫర్ పెక్ట్ గా కనబడేలా ఎంపిక చేసుకోవాలి.

6. మరికొంత ఎత్తును జోడించండి:

ఒక ఆధునికంగా అలంకరించుకోవాలి. కొన్ని లేయర్స్ ను జోడించి ప్రయత్నించండి. ముఖ్యంగా డ్రెస్ కు తగ్గట్లు ఎత్తు చెప్పులు, లేదా షూలు ఎంపిక చేసుకోవాలి.

English summary

Dressing tips for short men

It is a known fact that most men who are short tend to lack in confidence and attitude that taller counterparts carry with ease. However, it is important to note that being on shorter side of height factor is by no means the end of the world.
Desktop Bottom Promotion