For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సులభమైనటువంటి బ్యూటీ ట్రిక్స్ అండ్ టిప్స్

By Mallikarjuna
|

నాపీ రాష్ క్రీమ్ గ్రేట్ మాయిశ్చరైజర్ అనుకుంటున్నారా? సరే, అదే కాదు మరియు ఇతర అనేక వించిత్రమైన బ్యూటీ టిప్స్ మరియు ట్రిక్స్ ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో పనిచేస్తాయి.

అందానికి ఉపయోగించే అసాధారణమైనటువంటి వాటిని కొన్నింటిని ఈ క్రింది విధంగా తయారుచేయడం జరిగింది. ఈ చిట్కాలో మీ జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడవచ్చు.

ఫేస్ ప్యాక్ కు లిక్విడ్ యాంటీసిడ్ ను ఉపయోగించడం :

ఫేస్ ప్యాక్ కు లిక్విడ్ యాంటీసిడ్ ను ఉపయోగించడం :

రెండు టేబుల్ స్పూన్ల లిక్విడ్ యాంటాసిడ్ ను తీసుకొని మాస్క్ లా అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మీ పొట్టలో ఎలా పనిచేస్తుందో, అదే విధంగా మీ ముఖంలో ఆయిల్స్ మురియు యాసిడ్స్ బ్రేక్ చేస్తుంది. కాబట్టి, ముఖానికి అప్లై చేసిన తర్వాత శుభ్రం చేసుకొని వ్యత్యాసాన్ని గమనించండి.

మాయో ఒక మంచి హెయిర్ కండీషనర్:

మాయో ఒక మంచి హెయిర్ కండీషనర్:

కొంత మాయోనైజ్ ను గుడ్డుతో మిక్స్ చేసి , తలకు పట్టించి తర్వాత షాంపు చేసుకోవాలి. ఒక వేళ ఇంట్లో స్టీమర్ ఉన్నట్లైతే, మాయో ఎడ్ ను తలకు పట్టించి స్టీమ్ చేయవచ్చు తర్వాత పదినిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసేయాలి.

డ్రై స్కిన్ కొరకు డైపర్ రాష్ క్రీమ్ :

డ్రై స్కిన్ కొరకు డైపర్ రాష్ క్రీమ్ :

ఈ డైపర్ రాష్ క్రీమ్ యొక్క ముఖ్య లక్షణాలు తేమ కలిగి ఉండటం మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటారు. అందువల్ల, శరీరంలో రఫ్ గా ఉన్న మోచేతులు మరయిు పగిలిన పాదాలకు దీన్ని అప్లై చేయడం వల్ల నయం అవుతుంది.

కళ్ళ ఉబ్బును తగ్గించుకోవడానికి బంగాళదుంప:

కళ్ళ ఉబ్బును తగ్గించుకోవడానికి బంగాళదుంప:

ఒక పచ్చిబంగాలదుంప తీసుకొని మందపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పడుకొని, కళ్ళ మూసుకొని ఈ బంగాళదుంప స్లైస్ ను పెట్టుకొని 15నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల కళ్ళు ఉబ్బు తగ్గుతుంది.

హైలైట్ హెయిర్ కు నిమ్మరసం ఉపయోగించడం:

హైలైట్ హెయిర్ కు నిమ్మరసం ఉపయోగించడం:

నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి, తలకు నిమ్మరసంను పట్టించి, జుట్టును లైట్ గా మార్చుతుంది. అందువల్ల చాలా మందంగా పనిచేయకపోవచ్చు .

మెరిసే జుట్టు కోసం వెనిగర్ ను ఉపయోగించాలి:

మెరిసే జుట్టు కోసం వెనిగర్ ను ఉపయోగించాలి:

ఒక కప్పు నిండుగా వెనిగర్ తలస్నానం చేసిన తర్వాత తల మీద పోసుకోవడం వల్ల మీ జుట్టుకు అద్భుతమైన షైనింగ్ ను అందిస్తుంది.

టూత్ పేస్ట్ తో టిమలను నయం చేయడం:

టూత్ పేస్ట్ తో టిమలను నయం చేయడం:

వైట్ టూత్ పేస్ట్ ను మొటిమలున్న ప్రదేశంలో రాత్రుల్లో పడుకొనే ముందు అప్లై చేసి ఉదయం లేచి చూడం కక్షఛ్చితంగా మొటిమలు లేకుండా మాయమవుతాయి.

డబుల్ చిన్ కు యాంటీ సెల్యులైట్ క్రీమ్:

డబుల్ చిన్ కు యాంటీ సెల్యులైట్ క్రీమ్:

మీ డబుల్ చిన్ టైట్ అవ్వడానికి యాంటీ సెల్యులైట్ ను ఉపయోగించాలి.

జుట్టుకు ఆలివ్ ఆయిల్:

జుట్టుకు ఆలివ్ ఆయిల్:

తలకు ఆలివ్ ఆయిల్ ను బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టును సిల్కీగా మార్చుతుంది మరియు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

సెల్యులైట్ తో పోరాడటానికి కాఫీ:

సెల్యులైట్ తో పోరాడటానికి కాఫీ:

కాఫీపౌడర్, స్ర్కబ్బర్ గా ఉపయోగించవచ్చు . ఇది మీ చర్మానికి అద్భుతాలనే చేస్తుంది. కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి సెల్యులైట్ మొటిమలున్న ప్రాంతంలో అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

సన్ బర్న్ నయం చేసే టీ బాత్:

సన్ బర్న్ నయం చేసే టీ బాత్:

స్ట్రాంగ్ బ్లాక్ టీలో హీలింగ లక్షణాలు చాలానే ఉన్నాయి. కాబట్టి, బ్లాక్ టీతో సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేయడం వల్ల , సన్ బర్న్ ను నివారించడానికి బాగా సహాయపడుతుంది.

Desktop Bottom Promotion