For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాల స్నాయువు వాపు కోసం ఇంటి చిట్కాలు

By Super
|

పాదాల జాయింట్స్ కండరాల వద్ద వచ్చే వాపును పాదాల స్నాయువు వాపు అని అంటారు. ఇది తీవ్రమైన, బాధాకరమైన పరిస్థితిలో వాపు,ఎరుపు మరియు చికాకు కలిగిస్తుంది. ఈ సమస్య కారణంగా పాదాల ప్రాంతంలో భారీ ఒత్తిడి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఊబకాయం,పాదాలలో స్పర్స్దీ,మధుమేహం వంటి కారణాల వలన షూస్ తప్పుడు పరిమాణం సంభవిస్తుంది.

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్

కొంత మొత్తంలో నూనెను తీసుకోని పాదాలకు మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ నూనె మంచి ఫలితాలను ఇస్తుంది. రెండు స్పూన్ల మధ్యస్థ వేడిలో ఉన్న ఆలివ్ నూనెను తీసుకోని మీ పాదాలకు రాసి కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ ప్రక్రియ వలన కండరాలు ప్రభావితం అయ్యి రక్త ప్రవాహం ఉద్దీపన మరియు నొప్పి సులభంగా తగ్గి మీకు సౌకర్యవంతముగా ఉంటుంది. ఈ మసాజ్ ను కొన్ని నిమిషాల వరకు చేయడం కొనసాగిస్తే నొప్పి తగ్గుతుంది.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్

పాదాల స్నాయువు నొప్పి మరియు వాపు తగ్గించడానికి మీరు ప్రయత్నించటానికి ఐస్ ప్యాక్ ఒక మంచి గృహ చిట్కాగా ఉంది. కొన్ని ఐస్ ముక్కలను తీసుకుని వాటిని క్రష్ చేసి సంచి మరియు ఒక కాటన్ టవల్ లో ఉంచి చుట్టండి. కొన్ని నిమిషాల పాటు శాంతముగా ప్రభావిత ప్రాంతంలో ఈ బ్యాగ్ ను ఉంచండి. ఇది మంట మరియు వాపును తగ్గిస్తుంది. మీరు ఒక ప్రయోగం కోసం 15 నిమిషాల పాటు బ్యాగ్ ను నొక్కి ఉంచండి. పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు రోజులో చాలా సార్లు చేయవచ్చు.

వేడి నీరు మరియు ఎప్సోమ్ ఉప్పు

వేడి నీరు మరియు ఎప్సోమ్ ఉప్పు

వేడి నీరు మరియు ఎప్సోమ్ ఉప్పు పాదం స్నాయువును నయం చేయుటలో మీకు బాగా సహాయపడుతుంది.ఎప్సోమ్ ఉప్పు తో కరిగి ఉన్న వెచ్చని నీటిలో మీ పాదాలను పది,పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. నీటిని ఉత్తేజపరిచే అద్భుతమైన ఎప్సోమ్ ఉప్పు శరీరంలో కోల్పోయిన మెగ్నీషియం రీలోడ్ చేసి నొప్పి ప్రభావంను తగ్గిస్తుంది. దీనిని రోజులో ఒకసారి మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియ తర్వాత మీ పాదాలు తేమ లేకుండా తుడవాలి.

వెనిగర్

వెనిగర్

వెనిగర్ సహాయంతో పాదం స్నాయువు నొప్పి మరియు వాపును తగ్గించవచ్చు. మీరు వేడి మరియు చల్లని వెనిగర్ సహాయంతో ఈ సమస్యకు చికిత్స చేయవచ్చు.వెనిగర్ మరియు నీటిని సమాన మొత్తంలో కలపండి. దానిని కొన్ని నిమిషాల పాటు వేడి చేసి, ఒక కాటన్ వస్త్రంను ముంచి ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఇప్పుడు చల్లని నీటిని మరియు వెనిగర్ ను సమాన మొత్తంలో కలపాలి. ఒక కాటన్ వస్త్రంతో ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఉపశమనం పొందడానికి ఒక రోజు లో రెండు,మూడు సార్లు పైన చెప్పిన దశలు చేసాక,ఆపై తేమ క్రీమ్ ను రాయండి.

పిండి

పిండి

నొప్పితో పోరాటం మరియు వైద్యం ప్రక్రియ వేగవంతం చేయడానికి పిండి మీకు సహాయపడుతుంది. ఇది ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధం అని చెప్పవచ్చు. పిండి మరియు వైన్ తీసుకోని కలిపి పేస్ట్ తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో రాసి 30 నిమిషాల తర్వాత కడగాలి. పాదం స్నాయువు తో ఇబ్బంది పడేవారు దీనిని తినటానికి సిఫార్సు లేదు. ఎందుకంటే దీనిని తింటే అనేక రుగ్మతలకు దారితీయవచ్చు.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

సాదారణంగా స్నాయువు పాదం వాపునకు దారితీస్తుంది. వాపు తగ్గించడానికి మరియు సిస్టమ్ లో అధికంగా ఉన్న ద్రవాలను బయటకు పంపటానికి ఆస్పరాగస్ ఆదర్శవంతమైనది. ఆస్పరాగస్ తీసుకోవడం వలన దాని సహజమైన మూత్రవిసర్జన లక్షణాల ద్వారా అదనపు నీటిని ఫ్లష్ చేస్తుంది.

English summary

Home remedies for foot tendonitis

The inflammation occurred on the foot tendon is referred to as foot tendonitis. It is a serious, painful condition associated with swelling, redness and irritation.
Desktop Bottom Promotion