For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి దద్దుర్లను తగ్గించే 10 రకాల ఫ్లవర్ ఆయిల్స్

By Super
|

పువ్వులు అందం,సువాసన మరియు తాజాదనంనకు చిహ్నాలుగా ఉన్నాయి. అవి ప్రతి సందర్భంలోనూ వాటి చేరికతో దయ మరియు సౌరభంను జోడిస్తాయి.నిజానికి,పుట్టినప్పటి నుండి మరణం వరకు పువ్వులు లేకుండా ఎటువంటి సందర్భం పూర్తి అవదు. రోజువారీ జీవితంలో పూజలు,వివాహాలు,పార్టీలు అన్ని సందర్భాలలోనూ పువ్వులను వాడతాము.

అయితే, పువ్వుల ప్రయోజనాలకు అంతం లేదు. నిజానికి పువ్వులు చాలా ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. మిలియన్ల పువ్వుల నుండి సేకరించిన సారం మరియు నూనెలను భరించలేని వేసవి వేడి మరియు చెమటను పరిష్కరించేందుకు వాడతారు. ఈ వేడి కారణంగా వేడి దద్దుర్లు వస్తాయి.

ఈ వేడి దద్దుర్లు, శరీరం మీద ఒక నిర్దిష్ట చర్మ భాగం లేదా అన్ని చోట్ల ఒక చిన్న విస్ఫోటనం ముఖ్యంగా (వీపు, ఛాతీ లేదా ముఖం వంటి) చెమట ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వస్తాయి. ఈ దద్దుర్లు గీతలుగా మరియు అధ్వాన్నంగా ఉంటాయి. ఇవి శరీరం లేదా పరిసర ప్రాంతాల ఇన్ఫెక్షన్ వ్యాప్తికి దారితీస్తాయి.

పువ్వుల బాడి నూనెలు ఈ సమస్యకు సమాధానంగా ఉన్నాయి. మల్లె నూనె వంటి అనేక ముఖ్యమైన పుష్పం నూనెలు అంటువ్యాధుల మీద పోరాటం మరియు బాధాకరమైన దద్దుర్ల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి.

ఈ వేసవిలో దద్దుర్లను పరిష్కరించేందుకు సహాయం చేసే పది పుష్పం శరీరం నూనెలు జాబితా ఉంది.

జాస్మిన్ ఆయిల్

జాస్మిన్ ఆయిల్

జాస్మిన్ ఆయిల్ వాపును మరియు ప్రిక్లీ వేడిని నయం చేస్తుంది. అంతేకాక ఇన్ఫెక్షన్ మీద పోరాటం మరియు సంక్రమణ వేగవంతం చేసే అవాంఛిత నిక్షేపాలను క్లియర్ చేస్తుంది.

 లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

లావెండర్ పుష్ప శరీర నూనె ప్రిక్లీ వేడి వలన వచ్చే వాపు మరియు సంక్రమణ తగ్గిస్తుంది. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా ఉంటుంది.

హాజెల్ ఆయిల్

హాజెల్ ఆయిల్

తీపి వాసన కలిగిన హాజెల్ పువ్వును ఒక ఔషధంగా వాడవచ్చు. ఇది వినాశకరమైన వేడి రాష్ ని నయం చేసి చర్మాన్ని చల్లబరుస్తుంది. అలాగే క్రిమి నిర్మాణాన్ని తగ్గిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్ ఔషధ విలువలలో చాలా గొప్పది. ఇది చర్మ వ్యాధులను నయం చేయటం మరియు ఇబ్బంది కలిగించే అనేక రోగాలను నిరోధిస్తుంది.

 వేప నూనె

వేప నూనె

ఇప్పటి వరకు కూడా వేప అనేక రుగ్మతలకు విస్తృతంగా ఉపయోగించే మూలికా నివారణ మార్గంగా ఉంది. దాని ఆకులు మరియు బెరడు బాగా ప్రసిద్ది చెందాయి. అయితే,వాటి పువ్వుల నుండి తీసే నూనె చిరాకు మరియు బాధాకరమైన వేడి దద్దుర్ల చికిత్సకు ఉపయోగపడుతుంది.

రోజ్ ఆయిల్

రోజ్ ఆయిల్

గులాబీ నీరు మరియు నూనె ప్రిక్లీ వేడి నయం చేయటానికి మరియు మళ్ళీ రాకుండా అడ్డుకునేందుకు సహజ వైద్య లక్షణాలు ఉన్నాయి.

సీమ చేమంతి ఆయిల్

సీమ చేమంతి ఆయిల్

సీమ చేమంతి పుష్ప శరీర నూనెలు వేడి దద్దుర్లకు ఒక తక్షణ నివారణగా ఉంటుంది. అంతేకాక సీమ చేమంతి యొక్క పువ్వులును పేస్ట్ గా చేసి కూడా ఉపయోగించవచ్చు.

 కలేన్ద్యులా ఆయిల్

కలేన్ద్యులా ఆయిల్

ప్రిక్లీ వేడి అదృశ్యం కావటానికి కలేన్ద్యులా పుష్పం నూనె మరియు పిండి పుష్పం పేస్ట్ తో ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కలపండి. అలాగే, ఇది చర్మంనకు కావలసిన తేమను ఇవ్వడం ద్వారా చర్మంను లూబ్రికేట్ గా ఉంచుతుంది.

హెన్నా ఆయిల్

హెన్నా ఆయిల్

హెన్నా అన్ని వేడి సంబంధించిన సమస్యలకు సమాధానంగా ఉంటుంది. గోరింట పువ్వు శరీర నూనె వేడి దద్దుర్లతో అసౌకర్యంగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది.

విచ్ హాజెల్ ఆయిల్

విచ్ హాజెల్ ఆయిల్

విచ్ హాజెల్ పుష్ప శరీర నూనె వేడి దద్దుర్లు వ్యాప్తి నివారణకు సహాయపడుతుంది. ఇది ఒక సహజ యాంటీ పెర్స్పిరంట్ మరియు డియోడరంట్ గా పనిచేస్తుంది.

English summary

10 Flower Oils For Heat Rashes

Flowers are symbols of beauty, fragrance and freshness. They add to the grace and aura of every occasion by their mere presence. In fact, no occasion is complete without the flowersm starting from birth to death, from wedding to Pooja or party to everyday life.
Story first published: Wednesday, April 29, 2015, 18:09 [IST]
Desktop Bottom Promotion