For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి స్తనఆకృతి కొరకు 12 శరీర సంరక్షణ చిట్కాలు

|

మీ ఛాతీ చూసిన తరువాత మీ శరీరం అంతటిలో ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. స్త్రీలు వారి ముఖంపై ఉండే చర్మాన్ని ఎంత ఇష్టపడతారో అదేవిధంగా వారి ఛాతీ పట్ల కూడా అంత శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడతారు. మీ ఛాతీ బ్లాక్ హెడ్స్, యక్నే, సాగే చర్మం ఇలా చాలా వాటితో బాధపడుతుంటే, ఇక్కడ చాలా తేలికగా ఈ సమస్యలకు తగినన్ని పరిష్కారాలు ఇవ్వబడ్డాయి.

మీ ఛాతీ పగుల్లుగా ఉండడం వల్ల చెమట పట్టి బ్లాక్ హెడ్స్ రావడం సాధారణంగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో చెమట పట్టకుండా చూసుకుంటే మొటిమల నుండి కూడా రక్షించుకోవచ్చు. ప్రత్యేకంగా వేసవి కాలంలో స్కిన్ రాష్ పెరిగిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. వీటిని వంటగదిలో ఉండే పదార్ధాలను ఉపయోగించి సహజమైన సంరక్షనతో ఇలాంటి వాటిని కూడా నివారించవచ్చు. ఇక్కడ మీ ఛాతీ కోసం కొన్ని మంచి శరీర సంరక్షణ చిట్కాలు ఇవ్వబడ్డాయి.

మహిళలూ, మీరు నిర్వచించే స్త్రీలపై ఎంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో చూపించడానికి ఈ తేలికపాటి చిట్కాలపై దృష్టి పెట్టె సమయం ఆసన్నమైంది.

సున్నితమైన స్క్రబ్ ని వాడండి

సున్నితమైన స్క్రబ్ ని వాడండి

మీరు మీ ముఖంపై స్క్రబ్ ని ఉపయోగించేతపుడు, మీ ఛాతీ కి కూడా సున్నితమైన స్క్రబ్ ని ఉపయోగించండి. ఇది మీ ఛాతీ పై ఉన్న డేడ్ సేల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ శరీర సంరక్షణ ఛాతీ చిట్కా మీరు ఎంతో సున్నితంగా, మృదువుగా ఉండేట్లు సహాయపడుతుంది.

మృదువైన సబ్బు వాడండి

మృదువైన సబ్బు వాడండి

స్నానానికి మృదువైన సబ్బును వాడండి. ఇంట్లో తయారుచేసిన సబ్బులు లేదా ఇంట్లో తయారుచేసిన బాడీ వాష్ లను ఉపయోగించడం వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యల నుండి మీ శరీరాన్ని దూరంగా ఉంచవచ్చు.

ఎక్కువ గట్టిగా వత్తకండి

ఎక్కువ గట్టిగా వత్తకండి

మీ ఛాతీ చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది, అందువల్ల స్నానం చేసేటపుడు ఎక్కువ గట్టిగా వత్తకండి. దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే, ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. ఇది అనుసరించదగిన మంచి శరీర సంరక్షణ సున్నితమైన చిట్కాలలో ఒకటి.

మాయిశ్చరైజర్ తో ఎప్పుడూ సున్నితంగా రుద్దండి

మాయిశ్చరైజర్ తో ఎప్పుడూ సున్నితంగా రుద్దండి

స్నానం చేసిన తరువాత, మీ రొమ్మును ఇంట్లో తయారుచేసిన లోషన్ తో సున్నితంగా రుద్దండి. పాల మీగడ లోషన్ కూడా పొడి చర్మం నివారణకు ఎంతో సహాయపడుతుంది. మీరు సరైన మాయిశ్చరైజర్ ఉపయోగించినట్లైతే మీ ఛాతీ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.

స్నానం తరువాత వాటిని తుడవండి

స్నానం తరువాత వాటిని తుడవండి

స్నానం తరువాత వాటిని తుడవండి. తడి శరీరం మీద బ్రా వేసినట్లయితే చర్మంపై రాష్, ఇతర చర్మ సమస్యు వస్తాయి. సున్నితమైన తువాలుతో వాటిని తుడవడం అనేది మీ ఛాతీకి మరో శరీర సంరక్షణ చిట్కా.

ప్రతి రోజూ శుభ్రమైన బ్రా ను ధరించండి

ప్రతి రోజూ శుభ్రమైన బ్రా ను ధరించండి

ప్రతిరోజూ తప్పనిసరిగా శుభ్రమైన బ్రాను ధరించండి. శుభ్రమైన బ్రా ధరించడం వల్ల మీ అందమైన చాతీని ప్రమాదం వాటిల్లే అనేక చర్మ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచవచ్చు.

మొటిమలను గిల్లోద్దు

మొటిమలను గిల్లోద్దు

వివిధ కారణాల వల్ల మీ శరీరంపై మొటిమలు వస్తాయి. మీరు మీ ఛాతీపై వచ్చిన మొతిమలను గిల్లితే ఆ మచ్చ ఎప్పటికీ పోదు. ఛాతీపై ఉన్న మొతిమలను, ఒక సున్నితమైన హెర్బల్ ప్యాక్ సహాయంతో మాత్రమే తొలగించవచ్చు.

అవాంచిత రోమాలను తొలగించండి

అవాంచిత రోమాలను తొలగించండి

మీ ఛాతీపై ఉన్న జుట్టును తొలగించండి, ఇంట్లో తయారుచేసే జుట్టును తొలగించే చిట్కాలు ఈ సమస్యను శాశ్వతంగా పోగొడతాయి.

ప్యాక్ లు చర్మానికి రక్షణల్పిస్తాయి

ప్యాక్ లు చర్మానికి రక్షణల్పిస్తాయి

ప్యాక్ లు కుంగడాన్ని అడ్డుకుంటాయి

శరీరానికి అవసరమైన సున్నితమైన ప్యాక్ లతో మీ చాతీని పట్టి ఉంచండి. బొప్పాయి, అవోకడో, మాస్క్ మిలన్ వంటి పండ్ల నుండి తయారైన ఈ ప్యాక్ లు కుంగిన చర్మం ఉపశమనానికి సహాయపడతాయి. ఈ పండ్ల సాయంతో మీ ఛాతీ చర్మాన్ని బిగుతుగా ఉంచవచ్చు.

వాటిని నూనెతో మర్దనా చేయండి

వాటిని నూనెతో మర్దనా చేయండి

మీరు స్నానం చేసే ముందు, మీ చాతీని ముఖ్యమైన నూనెలతో మర్దనా చేయండి. స్కిన్ రాష్, కుంగిన చాతీని నివారించడానికి హెర్బల్ నూనెలను కూడా వాడవచ్చు.

వేడి నీళ్ళతో స్నానంచేయడం మానండి

వేడి నీళ్ళతో స్నానంచేయడం మానండి

వేడి నీటితో స్నానం చేయకుండా ఉండడం అనేది మీ ఛాతీ కోసం మంచి శరీర రంరక్షణ చిట్కా. వేడి నీళ్ళు మీ చర్మాన్ని పొడిగా ఉంచి, దురద పెడతాయి, ప్రత్యేకంగా సున్నితమైన ప్రదేశాలలో.

వేడి నుండి రక్షించండి

వేడి నుండి రక్షించండి

మీరు ఎండలోకి వెళ్తున్నపుడు, మీ చాతీని మందపాటి గుడ్డతో లేదా అదనపు గుడ్డ ముక్కతో కప్పి ఉంచండి. ఇది చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి.

English summary

12 Simple Body Care Tips For Breasts

Looking after your breast should be an ideal thing on your to-do list. Women should love and care for their breasts just as much as they love the skin on their face. Your breasts are prone to blackheads, acne, sagging skin and much more, and there are ample enough remedies to get rid of these skin problems with ease.
Desktop Bottom Promotion