For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతులు మరియు కాళ్ళు నేచురల్ గా ఫెయిర్ గా మార్చే 18 హోం రెమెడీస్

|

మన ఇండియన్స్ చాలా వరకూ ముఖంతో పాటు, చేతులు మరియు కాళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. కాళ్ళు, చేతులు అందంగా కనబడుటకోసం క్రీమ్స్ మరియు ఆయిట్ మెంట్స్ మాత్రమే కాకుండా కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు. కాళ్ళు మరియు చేతుల యొక్క చర్మం సౌందర్యం నేచురల్ గా కాంతివంతంగా కనబడుటకు బ్లీచింగ్ ఏజెంట్స్ గొప్పగా పనిచేస్తాయి.

వాటిలో నిమ్మరసం ఒక గొప్ప బ్యూటీప్రొడక్ట్. ఇది సన్ టాన్ నివారించడం మాత్రమే కాదు, ఇది స్కిన్ కంప్లెక్షన్ కూడా నివారిస్తుంది . మరియు మొటిమల సమస్యలను కూడా నివారిస్తుంది . అదే విధంగా బంగాళదుంపను కూడా ఒక గొప్ప హోం రెమెడీగా ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యం పెంచుకోవడంలో బంగాళదుంప కూడా ఒక గొప్ప హోం రెమెడీ. ఇలాంటి సింపుల్ హోం రెమెడీస్ మరికొన్ని కూడా వివిధ రకాల స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

READ MORE:నల్లబడుతున్నచర్మంను కాంతివంతంగా మార్చే హోం రెమెడీస్

అదే విధంగా, ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటారో అలాంటి వారు ఈ హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసి ఎలాంటి స్కిన్ ఇరిటేషన్, స్కిన్ సమస్యలేకపోతే తర్వాత దీన్ని నేరుగా చేతులు మరియు కాళ్ళ మీద అప్లై చేసి ఉపయోగించుకోవచ్చు . ఇవి ఎఫెక్టివ్ గా పనిచేసినా, కొద్దిగా సమయం తీసుకొని ఎక్కువ ఫలితాన్ని అందిస్తాయి . ఈ హోం రెమెడీస్ ను మీరు రోజుకు రెండు సార్లు ఉపయోగించవచ్చు.

READ MORE: నల్లగా ఉన్నారా..మీరు ఫెయిర్ గా మారే నేచురల్ పద్దతులు

తేనె మరియు కీరదోసకాయ:

తేనె మరియు కీరదోసకాయ:

తేనెను కీరదోసకాయతో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి కాళ్ళకు మరియు చేతులకు అప్లై చేయాలి. ఇది స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

 ఆలివ్ ఆయిల్ మసాజ్:

ఆలివ్ ఆయిల్ మసాజ్:

ఆలివ్ ఆయిల్ ను చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది నేచురల్ ఫెయిర్ నెస్ ను అందిస్తుంది. మరియు కాళ్ళు, చేతులు సాఫ్ట్ గా మారుతాయి.

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ ను మీ చేతులు మరియు కాళ్ళు అందంగా కనబడాలంటే కోకనట్ వాటర్ ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది:

నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది:

నిమ్మరసానికి కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి, మీ చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేయాలి . ఇది చర్మాన్ని ఫెయిర్ గా మార్చుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగును మీ చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేయడ వల్ల చేతులు సాఫ్ట్ గా తయారవుతాయి. ఇందులో జింక్ మరియు లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల స్కిన్ టోన్ ను లైటెన్ చేస్తుంది.

టమోటో పేస్ట్:

టమోటో పేస్ట్:

మిక్సీలో టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేస్తే స్కిన్ టోన్ మరింత కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.

ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

మీది ఆయిల్ స్కిన్ అయితే మీ చేతులు కాళ్ళు మరింత కాంతివంతంగా మార్చుకోవాలనుకుంటే ఎగ్ వైట్ ను మీ చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేసి కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ చూడండి.

ఓట్ మీల్స్ -పెరుగు:

ఓట్ మీల్స్ -పెరుగు:

ఓట్ మీల్ మరియు పెరుగును టమోటో పేస్ట్ తో చేర్చి కాళ్లు, చేతులకు అప్లై చేయడం వల్ల చర్మం నేచురల్ గా ఫెయిర్ గా మారుతుంది . మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి

సహాయపడుతుంది .

 పాలు మరియు బొప్పాయి :

పాలు మరియు బొప్పాయి :

బొప్పాయి మెత్తగా చేసి, పాలతో మిక్స్ చేసి కాళ్ళు చేతులకు పట్టించి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టోన్ మారుతుంది.

పాలు కొన్ని అద్భుతాలను చేస్తుంది:

పాలు కొన్ని అద్భుతాలను చేస్తుంది:

పచ్చిపాలను చేతులు కాళ్ళకు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బాదం:

బాదం:

బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను కాళ్ళకు మరియు చేతులకు పట్టించి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గందం పేస్ట్ :

గందం పేస్ట్ :

ముల్తాని మట్టి (ఫుల్లర్స్ ఎర్త్)పేస్ట్ లా చేసి ముఖానికి కాళ్ళు చేతులకు అప్లైచేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్రను కొద్దిగా నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత వడగట్టి ఆ నీటితో చేతుల కాళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

కందిపప్పు:

కందిపప్పు:

కందిపప్పు పొడిలో పాలు లేదా పెరుగు మిక్స్ చేసి కాళ్ళకు మరియు చేతులకు పట్టించి 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్ మరో హోం రెమెడీ. ఇది మీ చేతులు మరియు కాళ్ళు నేచురల్ గా ఫెయిర్ గా మార్చుతుంది . ఆరెంజ్ తొక్కను పాలు మరియు పెరుగులో మిక్స్ చేసి, కాళ్ళకు మరియు చేతులకు

పట్టించి తడి ఆరే వరకూ ఉండి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మతొక్కతో చేతులకు మరియు కాళ్ళ మీద మర్దన చేసి, శుభ్రం చేసుకుంటే మంచి బ్లీచింగ్ లా పనిచేస్తుంది.

బంగాళదుంప :

బంగాళదుంప :

మీరు ఫెయిర్ స్కిన్ పొందాలనుకుంటే బంగాళదుంపను కట్ చేసి చర్మం మీద మర్దన చేయాలి. చేతులకు మరియు కాళ్ళకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

దాల్చిన చెక్క మరియు తేనె:

దాల్చిన చెక్క మరియు తేనె:

దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తేనెలో మిక్స్ చేసి దీన్ని కాళ్ళకు మరియు చేతులకు మరియు ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం

ఉంటుంది.

English summary

18 Remedies To Make Hands & Feet Fair Naturally

Telugu Remedies To Make Hands & Feet Fair Naturally.Some Indian men and women desire to get fair hands and legs. Apart from creams and ointments, Indians make use of home remedies to get fair hands and feet naturally. Bleaching agents are the best when it comes to making your skin fair naturally.
Desktop Bottom Promotion