For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కురుల ఇతిహాసంలో తెలుసుకోవల్సిన 10 విషయాలు...

|

హెయిర్ హిస్టరీ గురించి తెలుసుకుంటే మీరు కొద్దిగా ఆశ్చర్యపడవచ్చు. ఖచ్చితంగా మీరు హెయిర్ కు హిస్టరీ ఏంటని వండరింగ్ అవ్వొచ్చు?మీ కేశాలు విగ్రహం లేదా ఒక స్థానం కాదు..మీ శరీరంలో ఒక భాగం. కానీ ఈ ప్రపంచంలో చరిత్ర లేదా గతం లేకుండా ఏదీ లేదు. ప్రతి ఒక్క వస్తువుకు.. ప్రతి ఒక్క ప్రాణికి ఏదో ఒక చరిత్ర ఉండనే ఉంటుంది. మరి జుట్టుకు చరిత్ర ఎలా ఉంటుందో చూద్దాం. కేశాలు వంశపారం పర్యంగా వారసత్వ జున్యువుల పరంగా వచ్చినవనేది అనుభవ పూర్వకంగా చెప్పే చరిత్ర కలదు.

కేశ చరిత్ర అటుంచితే, కేశ చరిత్ర మీ జుట్టు ఎటువంటి రకం, దాని నిర్మాణం ఏమిటి, జుట్టుయొక్క ఆకారం మేమి, వాటి రంగుఏమి అనే వివరాలను తెలియజేస్తుంది. కాబట్టి, సాధారణంగా మీ కేశ చరిత్ర మీ ఒరిజినల్ జుట్టు ఏమి అని తెలుపుతుంది. ఉదాహరణకు, మొదట మీకు ఉన్న జుట్టు అలలుగా ఉన్నాయనుకోండి, అలా ఉన్న జుట్టును స్ట్రెయిట్ హెయిర్ గా మర్చడం కష్టం. సాధరణంగా ఉన్న కేశాలకంటే, స్ట్రెయిట్ హెయిర్ చేయించుకొన్న తర్వాత మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్ట్రెయిట్ హెయిర్ కు బిన్నంగా ఉంగరాల జుట్టు ఉంటుంది.

మీ కేశాలు ఎటువంటి చరిత్ర(రకానికి)చెందినవో తెలుసుకొంటే వాటి గురించి తగినంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ తండ్రి బట్టతలతో ఉన్నారంటే అందుకు కారణం మీ తాత అయ్యుండవచ్చు. అది జీన్స్ పరంగా మీ కుటుంబంలో అలా బట్టతల ఏర్పడుతుందనే విషయం తెలుసుకోవచ్చు. ఇలా తాతముత్తాతల చరిత్రను తెలిపేదే కేశచరిత్ర. అయితే అందరికీ ఇలా బట్టతల ఏర్పడదు. వారివారి జీవనశైలి, వాతారవణంలో మార్పుల వల్ల కూడా జుట్టు రాలడం, మరియు బట్టతల ఏర్పడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఇలా మద్యంతరంగా కేశ సమస్యలను ఎదుర్కొనే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కేశ సంరక్షణకు చాలా సహాయపడుతుంది. మరి కేశచరిత్ర గురించి తెలుసుకోవల్సిన లేదా పసిగట్టాల్సిన కొన్ని విషయాలు ట్రాక్ చేయండి....క్రింది విధంగా ఉండవచ్చు...

హెయిర్ టైప్

హెయిర్ టైప్

మీ కేశాలు ఏరకానిక చెందినదో తెలుసుకుంటే, అది మీ జుట్టు మందం యొక్క వివరాలను అందిస్తుంది. మీకు నేచురల్ థిక్ హెయిర్ లేదా పలుచని కేశాలున్నాయా? మీకు ఫోర్ హెడ్ ఎక్కువగా ఉందా?ఇటువంటి విషయాలను తెలుసుకొన్నట్లైతే మార్పులున్నట్లైతే తప్పనిసరిగా మీరు దువ్వే విధానంలో మార్పులు చేసుకోవాలి.

హెయిర్ కలర్

హెయిర్ కలర్

మీ ఒరిజినల్ హెయిర్ కలర్ ఎప్పటి ఆరోగ్యకరమై. మీకు బ్లాక్ హెయిర్ ఉన్నట్లైతే దానికి సరైన పోషన అందించాలంటే వారంలో రెండు మూడు సార్లు నూనెతో మసాజ్ చేసుకోవాలి. అప్పుడు ఒరిజనల్ హెయిర్ కలర్ అలాగే ఉంటుంది. అధిక సూర్య రశ్మి వల్ల కూడా మీ హెయిర్ కలర్ మారవచ్చు.

కేశాల ఆకారం

కేశాల ఆకారం

కేశాల యొక్క రూపురేఖలు మీకు ఎటువంటి కేశాలున్నాయన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, మీకు స్ట్రైయిట్ హెయిర్, కర్లీ హెయిర్, ఉంగరాల జుట్టు లేదా చిక్కుబడిన జుట్టు కలిగి ఉండవచ్చు. ఇలా ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ హెయిర్ గా మార్చడం వల్ల అది చరిత్ర క్రిందికి రాదు.

వంశపారంపర్యంగా వచ్చే జుట్టు

వంశపారంపర్యంగా వచ్చే జుట్టు

వారసత్వంగా మీ కుంటుంబ సభ్యులకు వచ్చే జుట్టు చాలా ముఖ్యం. కేశ చరిత్రలో కొంత భాగం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే కేశసమస్యల్లో బట్టతల ఏర్పడటం సరిగా పెరగక, రంగులేక నిర్జీవంగా ఏర్పడటం జరుగుతుంది. మరి ఈ విషయాలను వంశపారంపర్యంగా గుర్తించి ముందు జాగ్రత్త తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 మీ కేశాలకు కలర్ వేశారా?

మీ కేశాలకు కలర్ వేశారా?

కృత్రిమ రంగులను మీ కేశాలకు అద్దడం ద్వారా లేదా వేసుకోవడం ద్వారా ఇది ఒక పెద్ద లాండ్ మార్క్ గా మారుతుంది. అది మీకు నచ్చినా లేదా నచ్చకపోయినా కేశాలకు ఒక్క సారి వేయడం వల్ల అది మీ కేశాల మీద ప్రభావాన్ని చూపెడుతుంది . కాబట్టి మీ కేశాలకు కలరింగ్ చేసే ముందు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు ప్రయత్నించిన కేశాలంకరణ

మీరు ప్రయత్నించిన కేశాలంకరణ

మీకు సహజంగానే స్ట్రెయిట్ హెయిర్ కలిగి ఉంటే, మీరు వివిధ రకాల కేశాలంకరణ ప్రయత్నించవచ్చు. అలాగే, మీరు హెయిర్ కట్ చేసే కొద్ది అవి పెరుగుతూనే ఉంటాయి.

 మీ కేశాలు ఆయిల్ గా మరియు డ్రై గా ఉన్నాయా?

మీ కేశాలు ఆయిల్ గా మరియు డ్రై గా ఉన్నాయా?

చాలా వరకూ ప్రతి ఒక్కరికీ కేశాలు సహజంగా ఉంటుంది. కొంత మందికి మాత్రం పొడిబారి మరియు జిడ్డుతో కేశాలుంటాయి. మీరు డ్రై హెయిర్ కలిగిఉన్నట్లైతే తరచూ మీరు మీ కేశాలకు ఆయిల్ పెడుతుండాలి. ఒక వేళ ఆయిల్ హెయిర్ ఉన్నట్లైతే తరచూ తలస్నానం చేస్తుండాలి.

చుండ్రు

చుండ్రు

మీ తల ఎక్కువగా పొడిబారడం వల్ల తరచూ చుండ్రుకు గురిఅవుతుంది. అయితే మీ తల మాడు ఆయిల్ గా ఉన్నట్లైతే మీరు చుండ్రుకు తొలగించుకోవచ్చు. చుండ్రును తొలగించుకోవడానికి చాలా పద్దతులున్నాయి. వాటిని ఫాలో అవుతే చాలు.

గ్రే హెయిర్

గ్రే హెయిర్

మీ కేశాలు పెరగనియ్యకుండా చేసే గ్రే హెయిర్ ను చివర్లను తరచూ కట్ చేస్తుండాలి. కలర్ వేయడం వల్ల కూడా కేశాలు గ్రే గా మారే అవకాశం ఉంది.

హెయిర్ గ్రోత్

హెయిర్ గ్రోత్

మీ హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటే, మీరు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను మెయింటైన్ చేయవచ్చు. హెయిర్ గ్రోత్ అలాగే నిలకడగా ఉండాలంటే సరైన సమతుల ఆహారం తీసుకుంటుండాలి.

English summary

10 Things To Know In Your Hair History |మీ కేశాలకూ చరిత్ర ఉంది తెలుసా..!|

You might be a little taken aback by the mention of the word hair history. You must be wondering how can your hair have a history? You hair is not a monument or a place; it is a part of your body. But nothing in this world comes without a history or past. The genes that your hair has inherited and experiences that it has been through together constitute your hair history.
Desktop Bottom Promotion