For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన జుట్టు కోసం 13 రకాల ఆహారాలు

By Super
|

మీ జుట్టు పొడి స్ట్రాస్ వంటి ఫాలింగ్ ప్రారంభమైనప్పుడు మీరు ఏమి చెయ్యగలరు?

మీరు భయాందోళనలకు గురి అయి జుట్టు చికిత్స కోసం ఖరీదైన సెలూన్ల చుట్టూ తిరగటం ఒక తెలివైన ఆలోచన అని అనిపించవచ్చు. కానీ వాస్తవానికి మీరు ఒంటరిగా మీ ఇంట్లోనే చేసుకొనే పరిష్కార మార్గాలు ఉన్నాయి.

మొదట జుట్టు నష్టం కోసం వివిధ కారణాలను గుర్తించాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషులకు కొన్ని సాధారణ కారణాల వలన జుట్టు కోల్పోతారని తెలుస్తుంది.

సరైన ఆహారం లేకపోవుట
సరైన విటమిన్లు లేకపోవడం
జన్యుపరమైన కారణాలు
అధిక ఒత్తిడి,ఆందోళన మరియు చింత
టైఫాయిడ్,రక్తహీనత,విరేచనాలు,కామెర్లు వంటి దీర్ఘకాలం వ్యాధులు
రక్త ప్రసరణ సరిగా లేకపోవుట
అపరిశుభ్రమైన చర్మము

మీరు మీ సమస్య యొక్క మూలాన్ని ఒకసారి కనుగొంటే దాని మీద పోరాటం చాలా సులభంగా చేయవచ్చు. ఇటువంటి నిరాశగా ఉన్న కాలంలో మీకు పూర్తిగా సహజమైన పద్దతిలో వెళ్ళడానికి సహాయం చేస్తుంది. రసాయన ఉత్పత్తులను నమ్మవద్దు. అవి మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. మీ భయాందోళనలను తగ్గించటానికి ఇక్కడ జుట్టు నష్టాన్ని తగ్గించేందుకు 15 వివిధ రకాల పద్ధతులు ఇవ్వబడ్డాయి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ఫ్లాక్స్ సీడ్స్ -నీళ్ళు: ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వాటర్, ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టి, ఆ నీటిని తీసుకోండి. మీ జుట్టు పెరుగుదల కోసం అవసరమైన ఒమేగా 3 ఆమ్లంను మీకు అందిస్తుంది.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ప్రతి రోజు ఉసిరికాయను వాడటం మీకు తెలుసా? మహిళలు సాధారణంగా ఉసిరికాయతో తయారు చేసిన నూనె జుట్టుకు ఉపయోగిస్తే నునుపైన కర్లీ జుట్టును పొందవచ్చు.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ప్రతి రోజు రాత్రి నీటిలో 5 బాదం పప్పులను నానబెట్టి ఉదయం దాని తొక్కలు తీసి తినాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

మీ జుట్టుకు పోషణ అవసరం. అందువలన మజ్జిగ,నిమ్మ రసం మరియు కొబ్బరి వాటర్ వంటి ద్రవాలను పుష్కలంగా త్రాగండి. ప్రతి రోజు కనీసం 8-10 గ్లాసుల నీటిని త్రాగాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ప్రోటీన్లు,చికెన్ మరియు గుడ్డు ప్రతి రోజు తినాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ప్రతి రోజు టీ మరియు కాఫీలను తీసుకోవడం తగ్గించండి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

మీ జుట్టును శుభ్రం చేసుకొనేటప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం ఉపయోగించండి. చుండ్రును తొలగించి మీ జుట్టు నునుపుగా ఉండేలా చేస్తుంది.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

గరిష్ట ప్రయోజనాలు కోసం మీరు వెన్నతీసిన రెండు గ్లాసుల పాలను త్రాగాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

ప్రతి వారానికి ఒకసారి మెంతి గింజల పేస్ట్ ను మీ జుట్టుకు బాగా పట్టించి ఒక అరగంట ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఖాళీ కడుపుతో మెంతి నీటిని త్రాగండి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

పురాతన సాధువులు పండ్లు తిని మనుగడ ఎలా సాగించారో గుర్తుంచుకోవాలి? అలాగే వారు పొడవాటి జుట్టు కలిగి ఉండటం అనేది ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతి రోజు కనీసం 2 లేదా 3 పండ్లను అంటే స్ట్రాబెర్రీస్,అరటి,ఆపిల్,మామిడి మరియు ద్రాక్ష వంటి పండ్లను తినాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

గ్రీన్ టీ, కూరగాయలు,ఇనుము ఎక్కువ ఉన్న బచ్చలికూరను తినాలి.

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

జుట్టు ఆరోగ్యంగా పెంచే 13 హెల్తీ ఫుడ్స్.!

తెల్ల మాంసం,చేప,కోడి మాంసం మరియు గుడ్డు మీ జుట్టుకు అద్భుతాలు చేయవచ్చు. ఎరుపు మాంసం నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

జుట్టు నష్టం అనేది మహిళల కంటే పురుషులు విషయంలో సాధారణంగా ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సూత్రాలను అనుసరిస్తూ ఉంటె మీరు వెంటనే తగినంత సంతృప్తికరమైన ఫలితాలను గమనించవచ్చు.

English summary

13 Food Types For Healthy Hair

When your hair starts falling off like dry straws, what can you do? Well, panicking and running around to expensive salons for hair treatment might seem a brilliant idea, but the truth is that you can manage to get a hold of the situation back at your home alone.
Desktop Bottom Promotion