For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పొడవుగా పెరగడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

జుట్టు పొడిగింపులు మహిళల యువతరంలో చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. మీరు జుట్టు పొడిగింపులు కలిగి ఉన్నప్పుడు, వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవటానికి ఉత్తమ మార్గం కోసం ఈ జుట్టు సంరక్షణ చిట్కాలను అనుసరించండి. బోల్దస్కై, ఉత్తమ పొడిగింపు జుట్టు సంరక్షణ చిట్కాలను కొన్నిటిని మీకు అందించింది, కాబట్టి, మీరు ఖరీదైన మీ కేశాల పొడిగింపులను పోగొట్టుకునే ప్రసక్తే లేదు.

మీకు జుట్టు పొడిగింపులు ఉన్నప్పుడు, మీరు సాధారణంగా అదనపు శ్రద్ద తీసుకోవటం మర్చిపోతుంటారు. జుట్టు పొడిగింపులు ఖరీదైనవి మరియు వాటి బాగోగులు చూసుకోవటం మీకు ఒక సులభమైన పనిగా ఉంటుంది. ఈ జుట్టు సంరక్షణ చిట్కాలను ఉపయోగించండి మరియు మీ మనోహరమైన జుట్టు పొడిగింపుల గురించి శ్రద్ధ చూపండి.

Extensions Hair Care Tips

ఈ పొడిగింపు జుట్టు సంరక్షణ చిట్కాలను పరిశీలించండి :

వాటిని బ్రష్ చేయండి
మీ పొడిగింపులను బ్రషింగ్ చేయటం, వాటిని సరిఅయిన స్థానంలో ఉంచేందుకు మొట్టమొదటి మార్గం. ముఖ్యంగా, వీటిని సరిగ్గా ఉంచేందుకు సరిఅయిన బ్రష్ ను ఉపయోగించటం అవసరం. మీ జుట్టు చిక్కులుగా ఉన్నట్లయితే, చిక్కులు వీడటానికి మీరు లూప్ దువ్వెనను ఉపయోగించటం మంచిది. మీరు మీ జుట్టుకు బ్రషింగ్ చేస్తున్నప్పుడు తెగకుండా చూసుకోవటానికి సులభం.

వాషింగ్
మీరు పొడిగింపులను కలిగి ఉంటే, జుట్టు వాషింగ్ చేసుకుంటున్నప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి. క్లిప్ ఇన్స్ ను సున్నితంగా వాష్ చేయాలి, అందువలన మీ జుట్టు పొడిగింపులు నిర్మూలనం కాబడవు. మీరు మీ జుట్టు వాష్ చేసుకునే ముందు, జుట్టులో ఏ చిక్కులు లేకుండా చూసుకోండి మరియు మీ జుట్టును దువ్వండి. పొడిగింపులతో ఉన్న జుట్టు వాషింగ్ ఒక సవాలు వంటిది, కాబట్టి సహనంతో ఉండండి.

కండిషనింగ్
పొడిగింపు జుట్టు సంరక్షణలలో ఇది చాలా సున్నితమైన దశ. మీరు మీ జుట్టును కండిషన్ చేస్తున్నప్పుడు , మీ జుట్టు మూలాలవరకు కండీషనర్ ను వర్తింపచేయకూడదు. చాలా ఎక్కువగా కండీషనర్ ను వర్తింపచేయటం వలన క్లిప్ ఇన్స్ కోల్పోవచ్చు. జుట్టును చిట్కాలతో కండిషన్ చేయండి.

కృత్రిమ డ్రైయర్స్ వాడవొద్దు
పొడిగింపులు జుట్టు సంరక్షణ చిట్కాలలో అనుసరించడానికి ఉత్తమమైనది, మీ జుట్టును సూర్యకాంతిలో లేదా సహజంగానే పొడిగా ఆరనివ్వండి. హీటర్ ను ఉపయోగించి మీ జుట్టును ఆరనివ్వవొద్దు. ఇలా చేయడం వలన మీ జుట్టు యొక్క క్లిప్ ఇన్స్ కరిగుతాయి మరియు మీ జుట్టు యొక్క సహజమైన మూలాలు కూడా నాశనం అవుతాయి.

సున్నితంగా ఉండండి
మీ జుట్టును ముడి వేస్తున్నప్పుడు సున్నితంగా ఉండండి. మీ పొడిగింపు జుట్టుతో అనేక రకాల కేశాలంకరణ స్టైల్స్ ను ప్రయోగించవొద్దు, అలా చేయటంవలన మీ జుట్టుకు హాని కలుగుతుంది మరియు జుట్టు చిట్లుతుంది. పొడిగింపు జుట్టు సంరక్షణ చిట్కాలలో అతిముఖ్యమైనది, జుట్టును ఎప్పుడు లాగాకూడదు లేదా స్ట్రింగ్ చేయకూడదు, ఇలా చేసినట్లయితే, మీ జుట్టు నిర్మాణం కోల్పోతారు. అనుసరించటానికి కొన్ని పొడిగింపు జుట్టు సంరక్షణ చిట్కాలను ఇచ్చాము. వీటిని అనుసరిస్తే, మీ జుట్టు పొడిగింపులు జీవితకాలం ఉంటాయి.

English summary

Extensions Hair Care Tips

Hair extensions are becoming quite popular among the young generation of women. When you have hair extensions, the best way to look after them is to follow these hair care tips.
Desktop Bottom Promotion