For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు చిట్లిన జుట్టు? తీసుకోవల్సిన జాగ్రత్తలు

By Lakshmi Perumalla
|

పురుషులకు జుట్టు సంరక్షణ అనేది ఇప్పుడు చాలా తీవ్రమైన సమస్యగా ఉన్నది. పురుషుల జుట్టు రక్షణకు మరియు వారి పెరుగుతున్న డిమాండ్ కు అనువుగా పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విస్తృతమైన జుట్టు సంరక్షణ ఇకపై మహిళలకు మాత్రమే పరిమితమై ఉండదు. జుట్టు సంరక్షణ మరియు అదనపు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొనే పురుషులకు మార్కెట్ లో అనేక పురుషుల జుట్టు సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ చిట్లిన జుట్టు సమస్యను మహిళల కంటే పురుషులే ఎక్కువ ఎదుర్కొంటారు. చర్మం పై పొర రక్షణ పొరకు దూరంగా ఉండుట వలన చిట్లిన జుట్టు సంభవిస్తుంది.

పురుషుల్లో చిట్లిన జుట్టు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మంది పురుషులు బయటకు బైక్ మీద వెళ్ళినప్పుడు కొన్ని గంటల వరకు తల మీద శిరస్త్రాణం ధరిస్తారు.వాస్తవానికి ఈ రోజుల్లో చాలా మంది పురుషులు ఇతర కారణాల వల్ల గ్రూమింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటిని సలూన్ లలో బ్లోయర్స్ మరియు జుట్టు నిటారుగా రావటానికి ఉపయోగిస్తున్నారు. జీవనశైలి మారటం మరియు అసమాన జుట్టు సంరక్షణ పద్ధతుల వలన చాలా మంది పురుషుల్లో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి.

జుట్టు చిట్లే సమస్య చికిత్స మరియు పద్ధతులకు అనేక మార్గాలు ఉన్నాయి. పురుషులు జుట్టు సంరక్షణ ఇకపై కేవలం షాంపూ మరియు కండిషనింగ్ కు మాత్రమే పరిమితమై లేదు. మీరు జుట్టు చిట్లే సమస్యను ఎదుర్కొన్నప్పుడు మీ జుట్టు చివరలను కత్తిరించాలి. అనేక మంది పురుషులు జుట్టు సంరక్షణ కొరకు క్రీమ్స్ ఉపయోగించరు. అంతేకాక చిట్లిన ప్రభావితం భాగంను కత్తిరించటానికి ఇష్టపడతారు.

ఇక్కడ పురుషులకు చిట్లిన జుట్టుకు కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలు ఉన్నాయి.

క్వాలిటీ హీట్ టూల్స్

క్వాలిటీ హీట్ టూల్స్

పురుషులు వారి స్టైలింగ్ ప్రయోజనాల కోసం జుట్టు గ్రూమింగ్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. మీరు చవకైన పరికరాలకు బదులుగా నాణ్యత పరికరాలకు ఎంపిక చేసుకోవటం ముఖ్యం. సరిగా హీట్ అమరికలు లేకపోతె మీ జుట్టుకు హాని కలగవచ్చు. బ్లో డ్రైయర్ ను చాలా మంది పురుషులు సాధారణ పరికరంగా ఉపయోగిస్తారు. అందుకే దీనిని ఒక ప్రముఖ బ్రాండ్ మరియు ఒక సరసమైన ధరలో ఎంపిక చేసుకోవటం ముఖ్యం.

సున్నితంగా ఉంటాయి

సున్నితంగా ఉంటాయి

ఎక్కువ మంది పురుషులకు జుట్టు సంరక్షణ పాలన సాపేక్షంగా కొత్త విషయం అని చెప్పవచ్చు. అందుచేత పరికరాలు మరియు వాటిని ఉపయోగించే ముందు పురుషులు జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆదరాబాదరాగా బ్లో డ్రైయర్ పెట్టుట వలన అధిక వేడి రావటం మరియు మీ జుట్టు తీవ్రమైన సమస్యల కారణంగా దీర్ఘకాల నష్టాలు వస్తాయి.

ఆహారం

ఆహారం

పురుషులు జుట్టు సంరక్షణ కొరకు గ్రూమింగ్ ఉత్పత్తులను ఉపయోగించటమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనుసరించటం చాలా ముఖ్యం.మీ రోజువారీ ఆహారంలో ఫోలిక్ ఆమ్లం మరియు బోయోటిన్ మరియు మొత్తం అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చ వేజ్జిస్,నారింజ, సోయాబీన్స్,గోధుమ బియ్యం,కాయధాన్యాలు,అక్రోట్లు వంటి ఆహారాలు మీ జుట్టు నిర్మాణం మరియు బలోపేతం చేయటంలో సహాయం చేయటానికి అవసరమైన పోషకాల గొప్ప మూలం కలిగి ఉన్నాయి.

సరైన బ్లో డ్రైయింగ్

సరైన బ్లో డ్రైయింగ్

మీరు స్నానం చేసాక జుట్టుకు వేడి మరియు అసమాన పద్ధతిలో నష్టం చేయని విధంగా జాగ్రత్తగా మరియు సున్నితంగా బ్లో డ్రైయింగ్ చేయాలి. మీరు జుట్టు బ్లో డ్రైయింగ్ చేయటానికి ముందు మీ జుట్టు 80-90% వరకు సహజంగా పొడిగా ఆరేలా చూసుకోవాలి. నియంత్రణ నాజిల్ ను జాగ్రత్తగా ఉపయోగించాలి. నియంత్రిత పద్ధతిలో జుట్టును ఆరబెట్టినప్పుడు వేడి నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి.

రెగ్యులర్ కటింగ్ కు వెళ్ళండి

రెగ్యులర్ కటింగ్ కు వెళ్ళండి

మీ జుట్టును సరిగ్గా ట్రిమ్ చేయటానికి మరియు కటింగ్ కు తరచుగా ఒక సెలూన్ కు వెళ్ళండి. అప్పుడు మీ చిట్లిన జుట్టుకు కొంత జాగ్రత్త మరియు రక్షణ కలుగుతాయి. క్రమం తప్పకుండా ట్రిమ్ చేయుట వలన మీ జుట్టుకు నష్టం మరియు చిట్లే వ్యాప్తి పరిమితం అవుతుంది.

కండీషనర్

కండీషనర్

మీ షవర్ స్నానం అయినాక కండీషనర్ అప్లై చేస్తే చిట్లుట తగ్గుతుంది. అంతేకాక అదనపు రక్షిత పొర జోడించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ఉంటుంది. కండీషనర్ చేయడానికి మరీ ఎక్కువ ఉంటే అప్పుడు తలపై ఒక టవల్ చుట్టండి. ఇది మరింత సమర్ధవంతంగా చేయడానికి ఒక మంచి రెగ్యులర్ కండీషనర్ ఎంపిక చేసుకోండి.

English summary

Hair Care Tips For Split Ends In Men

Hair care for men is a fast growing industry that is now taking men hair care seriously and catering to their growing demands.
Desktop Bottom Promotion