For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అన్నిరకాల జుట్టు సమస్యలకు బెస్ట్ హోం రెమడీస్

By Super
|

ప్రతి ఒక్కరికి వారి జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో జుట్టు సమస్యను ఎదుర్కోక తప్పదు, కానీ జీవిత కాలం పూర్తిగా ఎల్లప్పుడు జుట్టు సమస్యలుటే ? మనం ఆలోచించడానికే ఎంతకష్టంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మరియు అందమైన జుట్టు ఉండట వల్ల అందాన్ని అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఒక అందమైన అమ్మాయి మరియు సెక్సీ బాడీ కలిగి ఉండి, ఒక నిర్జీవమైన హెయిర్ కలిగి ఉంటే ఎలా ఉంటుందో ఇమ్యాజిన్ చేసుకోండి. అధిక సంఖ్యలో ప్రజలు మొదటి ప్రతికూల స్థానం కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు.

నిస్తేజంగా , ప్రాణములేని , పీల్చబడడం జుట్టు మరియు వివిధ రకాల ఇతర జుట్టు సమస్యలు నుండి రక్షణ పొందడానికి ఇక్కడ మేము కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి. ఇవి మీకు మందంగా ,బలమైన జుట్టును పెంచుకోవడానికి ఒక్కడ కొన్ని మన వంటగది వస్తువులను అంధిస్తున్నాము. వీటిని ఉపయోగించడం వల్ల మందమైన , బలమైన మరియు మంచి ఆకారం ఉన్న కేశ సౌందర్యాన్ని మీరు సొంతచేసుకోగలరు.

ఈ పద్దతుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అదే సమయంలో వీటి కరీదు కూడా తక్కువే. వీటికోసం బ్యూటీపార్లర్ లో ఎక్కువ డబ్బు మరియు సమయం వెచ్చించక్కర్లేదు.

ఈక్రింది ఇవ్వబడిన హెయిర్ ప్రొటక్షన్ పద్దతులను అనుసరించి, మీ జుట్టు లో ఒక అనుకూల మార్పును ఎలా తెలుసుకొస్తుందో పరిశీలించండి..

1 . హెయిర్ లాస్ (జుట్టు నష్టం)

1 . హెయిర్ లాస్ (జుట్టు నష్టం)

గృహ చికిత్స : హాట్ ఆయిల్ ట్రీట్మెంట్

కావలసినవి :

ఏదైనా సహజ నూనె - ఆలివ్ నూనె , కనోలా కాయిల్ , కొబ్బరి నూనె లేదా ఆముదము నూనె

విధానం :

1 . పైన ఇచ్చిన నూనెల్లో ఏదోఒకదానికి వేడి చేయాలి. దాంత నూనె వెచ్చగా అవుతుంది.

2 . మీ జుట్టుకి నిదానంగా మసాజ్ చేయాలి.

3 . తర్వాత ఒక రోజు రాత్రి అలాగే ఉంచాలి. లేదా ఒకటి రెండు గంటలు అలాగే ఉంచిత తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

2. హోం రెమడీ: కొబ్బరి పాలు

2. హోం రెమడీ: కొబ్బరి పాలు

కావలసినవి :

కొబ్బరి పాలు ( కొన్ని కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసి మరియు వాటిని పాలను పిండుకవాలి)

విధానం :

1 . జుట్టుకు మరియు అన్ని జుట్టు మూలాల్లోకి ఇంకిపోయేలా కొబ్బరి పాలను అప్లై చేయాలి.

2 . 1-2 గంటల అలాగే వదిలి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 3 . హోం రెమడీ 3: ఆవాలు మరియు హెన్నా ఆకులు

3 . హోం రెమడీ 3: ఆవాలు మరియు హెన్నా ఆకులు

కావలసినవి :

ఆవాల నూనె

హెన్నా ఆకులు

విధానం :

1 . ఒక టిన్ బేసిన్ లో కొన్ని ఆవాల నూనె వేసి కాచుకోవాలి మరియు అందులో కరింటాకు ఆకులను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

2 . తర్వాత ఈ నూనెను ఫిల్టర్ చేసుకోవాలి

3 . ఈ నూనెతో హెయిర్ కు రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహింస్తుంది.

4. జుట్టు సమస్య # 2 : అవాంఛిత రోమాల పెరుగుదల

4. జుట్టు సమస్య # 2 : అవాంఛిత రోమాల పెరుగుదల

గృహ చికిత్స : షుగర్ స్కీజర్

కావలసినవి :

చక్కెర

తాజా నిమ్మరసం

నీరు

విధానం :

1 . ఒక మిక్సింగ్ బౌల్లో, కొన్ని నీళ్ళు, తాజాగా పిండిన నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

2 . ప్రభావితమైన ప్రాంతంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి మరియు 15 నిమిషాలు అలాగే వదిలేయాలి.

3 . ప్రాంతం కొంత సేపు అలాగే రుద్దుతుండాలి. తర్వాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేయాలి.

5. గృహ చికిత్స : శెనగపిండి విత్ పెరుగు

5. గృహ చికిత్స : శెనగపిండి విత్ పెరుగు

కావలసినవి :

శెనగపిండి

పసుపు

పెరుగు

విధానం :

1 . ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా శెనగపిండి మరియు పెరుగు, పసుపు వేసి పేస్ట్ చేసుకోవాలి.

2 . ప్రభావిత అయిన ప్రాంతంలో పేస్ట్ ను అప్లై చేసి అది తడి ఆరిపోయే వరకూ అలాగే ఉండాలి

3 . కాసేపు తర్వాత ఈ ఎండిన పేస్ట్ ను బాగా రుద్ది, తర్వాత నిధానంగా శుభ్రం చేసుకోవాలి.

4 . ఒకసారి తలస్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

6. గృహ చికిత్స : నిమ్మకాయ మరియు తేనె

6. గృహ చికిత్స : నిమ్మకాయ మరియు తేనె

కావలసినవి :

పెద్ద నిమ్మపండు

తేనె

విధానం :

1 . తేనె మరియు నిమ్మ రెండూ సమానంగా తీసుకొని మిక్స్ చేయాలి

2 . ప్రభావిత అయిన ప్రాంతంలో దీన్ని అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి.

3 . తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

జుట్టు సమస్య # 3 : గ్రే జుట్టు

7. గృహ చికిత్స : కొబ్బరి నూనె మరియు నిమ్మ

7. గృహ చికిత్స : కొబ్బరి నూనె మరియు నిమ్మ

కావలసినవి :

కొబ్బరి నూనె

పెద్ద నిమ్మపండు

విధానం :

1 . కొబ్బరినూనెకు, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా పట్టించాలి.

2 . 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి

 8. గృహ చికిత్స : ఉసిరి చేసే మ్యాజిక్

8. గృహ చికిత్స : ఉసిరి చేసే మ్యాజిక్

కావలసినవి :

ఉసిరికాయ

కొబ్బరి నూనె

విధానం :

1 . కొబ్బరి నూనెలో కొన్ని తాజా ఉసిరికాయ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. అవి నల్లగా మారే వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.

2 . మీ నూనెను తలకు పట్టించి గంట, రెండు గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

9. గృహ చికిత్స : కరివేపాకు

9. గృహ చికిత్స : కరివేపాకు

కావలసినవి :

తరిగిన కరివేపాకు

కొబ్బరి నూనె

విధానం :

1 . 7-8 కరివేపాకు ఆకులను తీసుకొని, కొబ్బరి నూనెలో వేసి , మీడియం మంట మీద కాచుకోవాలి.

2 . తర్వాత ఈ నూనెను ఒక గిన్నెలోకి వడగట్టుకొని, గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ తలకు అప్లై చేయాలి.

3 . 1 గంట తరువాత తలస్నానం చేసేసుకోవాలి .

10. జుట్టు సమస్య # 4 : డ్రై మరియు నిస్తేజంగా ఉన్నజుట్టు

10. జుట్టు సమస్య # 4 : డ్రై మరియు నిస్తేజంగా ఉన్నజుట్టు

గృహ చికిత్స : బీర్

కావలసినవి :

బీరు

విధానం :

1 . మీరు తలస్నానానికి వెళ్ళే ముందు మీ వెంట కొద్దిగా బీర్ ను తీసుకెళ్ళండి, తలస్నానం పూర్తి అయిన ఒక మగ్గు నీటిలో బీర్ మిక్స్ చేసి తలారా పోసుకోవాలి.

2 . ఇది 5-7 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.

3 . తర్వాత తిరిగి జుట్టును మంచి నీళ్ళత శుభ్రం చేసి, జుట్టుకు మంచి కండీషనర్ ను అప్లై చేయాలి.

11. గృహ చికిత్స : బేకింగ్ సోడా

11. గృహ చికిత్స : బేకింగ్ సోడా

కావలసినవి :

నీరు

బేకింగ్ సోడా

పద్ధతి

1 . బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి సాఫ్ట్ గా పేస్ట్ తయారుచేసుకోవాలి.

2 . తలస్నానం చేసేటప్పుడు, తడి జుట్టుకు ఈ పేస్ట్ ను అప్లై చేయాలి

3 . తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని ఆ తర్వాత షాంపు చేసుకోవాలి.

12. జుట్టు సమస్య # 5 : చిక్కుబడే జుట్టు

12. జుట్టు సమస్య # 5 : చిక్కుబడే జుట్టు

గృహ చికిత్స : హనీ మరియు పాలు

కావలసినవి :

తేనె

పాలు

విధానం :

1 . కొద్దిగా తేనె, కొన్ని చుక్కల పాలు మిక్స్ చేసి మీతలకు బాగా అప్లై చేయాలి .

2 . పూర్తిగా మీ తల మొత్తానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి.

3 . తర్వాతా 10-20నిముషాలు అలాగే ఆరనివ్వాలి, తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

13. గృహ చికిత్స : ఎగ్

13. గృహ చికిత్స : ఎగ్

కావలసినవి :

గుడ్డు

నీరు

విధానం :

1 . గుడ్డులోని పచ్చసొన నుండి ఎగ్ వైట్ ను వేరు చేయాలి.

2 . గ్రుడ్డులో ఉండే పచ్చ సొనకు కొద్దిగా నీరు మిక్స్ చేసి క్రీమ్ గా తయారయ్యే వరకూ గిలకొట్టాలి.

3 . తర్వాత ఈ మిశ్రమానికి ఎగ్ వైట్ ను మిక్స్ చేయాలి.

4 . ఇప్పుడు మీజుట్టును తడి చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 14. జుట్టు సమస్య # 6 : జుట్టు చివర్లు చిట్లడం

14. జుట్టు సమస్య # 6 : జుట్టు చివర్లు చిట్లడం

గృహ చికిత్స : బొప్పాయి ప్యాక్

కావలసినవి :

బొప్పాయి

పెరుగు

విధానం :

1 . సాదాపెరుగుకు, గింజలు, పొట్టు తొలగించిన బొప్పాయి ముక్కలను జోడించి ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి .

2 . ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 45 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి.

3 . తర్వాత పూర్తిగా తలస్నానం చేసి శుభ్రం చేసుకోవాలి.

15. గృహ చికిత్స : అరటి , గుడ్డు మరియు తేనె

15. గృహ చికిత్స : అరటి , గుడ్డు మరియు తేనె

కావలసినవి :

అరటి పండు

గుడ్డు

పాలు

తేనె

విధానం :

1 . మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటి , గుడ్డు , పాలు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.

2 . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి

3 . అరగంట తర్వాత తేలికైన మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

 16. గృహ చికిత్స : దాల్ ట్రీట్మెంట్

16. గృహ చికిత్స : దాల్ ట్రీట్మెంట్

కావలసినవి :

బ్లాక్ పప్పు ( కాయధాన్యాలు )

మెంతులు

పెరుగు

విధానం :

1 . ఉద్దిపప్పు మరియు మెంతులను మెత్తగా పొడి చేసుకోవాలి.

2 . తర్వాత ఈ పొడికి కొంచెం పెరుగు చేర్చి, మెత్తగా పేస్ట్ చేసు-కోవాలి

3 . ఈ పేస్ట్ ను మీజుట్టుకు పట్టించి ఒక గంట అలాగే వదిలేయాలి.

4 . తేలికపాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి.

17. జుట్టు సమస్య # 7 : చుండ్రు

17. జుట్టు సమస్య # 7 : చుండ్రు

గృహ చికిత్స : నిమ్మకాయ పీల్స్

కావలసినవి :

నిమ్మకాయ పీల్స్

విధానం :

1 . 3-4 నిమ్మకాయ యొక్క తొక్కలు తీసుకొని, 4-5కప్పులు నీళ్ళు పోసి, అందులో నిమ్మ తొక్కలు వేసి 15-20ఉడికించాలి.

2 . ఒకసారి అది చల్లబడిన తర్వాత , ఈ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

18. గృహ చికిత్స : పెరుగు పరిష్కారం

18. గృహ చికిత్స : పెరుగు పరిష్కారం

కావలసినవి :

పెరుగు

విధానం :

1 . మీ జుట్టు కు కొంత పెరుగును తలమాడుకు మరియు కేశఆలకు అప్లై చేయాలి తర్వాత కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచాలి

2 . తర్వాత ఒక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేసుకోవాలి.

English summary

Home remedies for all your hair problems

It is alright to have a bad hair day once in a blue moon, but having bad hair all year long is a completely no-no. Besides this healthy and beautiful hair is an added advantage for your total beauty. Imagine a beautiful lady having a cut face and sexy body, but dull hair. Majority of people may find out that negative point first.
Desktop Bottom Promotion