For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడవాటి జుట్టుతో ఇన్ని సమస్యలా...?

|

అందం విషయంలో జుట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీలైన, పురుషులైన జుట్టు అందంగా, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు. అయితే, మహిళలు చాలా మంది వీటితో పాటు, జుట్టు పొడవుగా కూడా ఉండాలని ఇష్టపడుతారు . పొడవాటి జుట్టు ఉన్న వారిని చేస్తే మనకు అంత పొడవు జుట్టు ఉంటే ఎంత బాగుండని అనుకుంటారు. ఇలా పొడవాటి జుట్టు కలిగి ఉండటం వల్ల వారి అందం మరింత అధికంగా కనబడుతుందని ఆశపడుతారు. అందులోనూ పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలంటే చాలా మంది పురుషులకు ఇష్టం కూడా...అటువంటి పొడవాటి జుట్టు కలిగిన అమ్మాయిలను చూసిన వెంటనే వారిలో మనస్సులు ప్రమే చిగురిస్తుంది. అటువంటి మహిళల్ని వారి పార్ట్నర్స్ గా కోరుకుంటారు.

అయితే, అటువంటి పొడవాటి జుట్టును పొందడం అన్నా, వాటిని మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. పొడవాటి జుట్టు కలిగిన వారికి వివిధ రకాల సమస్యలుంటాయి. పొడవాటి జుట్టును మెయింటైన్ చేయడం కష్టతరంగా భావించడం మాత్రమే కాదు, అవి ముఖం మీద పడుతూ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఉదాహరణకు, మీరు జోజంన చేసేటప్పుడు, పొడవాటి జుట్టు ముందు పడటం, లేదా వెంట్రుకలు నోటికి తగలడం వంటి సందర్భాలు ఎప్పుడోఒకప్పుడు ఎదురౌతూనే ఉంటాయి.

అదే విధంగా పొడవాటి జుట్టు నిజంగా మీ నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది . మీరు పడుకోన్నప్పుడు కేశాలను సెట్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్ హుక్స్, బ్యాక్ జిప్పర్ డ్రెస్సులు వేసుకొన్నప్పుడు కేశాలు వాటిలో చిక్కుకొని ఇబ్బంది కలిగిస్తాయి. మరొ సమస్య కూడా ఉంది. ఉదయం నిద్రలేవగానే దిండు మీద కొన్ని జుట్టు తంతువులు రాలిఉండటం చూస్తుంటారు . పొడవాటి జుట్టు ఉన్నవారు, వాటిని మెయింటైన్ చేయడం, షవర్ చేయడం కూడా కష్టం ఉంటుంది. వీటితో పాటు పొడవాటి జుట్టు కలిగిన వారు ఎదుర్కొనే మరికొన్న సమస్యలు ఈ క్రింది విధంగా .

షాంపు:

షాంపు:

పొడవాటి జుట్టు కలిగిన వారు, వాటిని శుభ్రం చేసుకోవడం కోసం ఎక్కువ షాంపు అవసరం అవుతుంది. పొట్టి జుట్టు కలిగిన వారితో పోల్చితే, పొడవు జుట్టు ఉన్నవారి జుట్టు శుభ్రం చేయడానికి షాంపు ఎక్కువగా అవసరం అవుతుంది.

చిక్కు కోవడం:

చిక్కు కోవడం:

పొడవాటి జుట్టు కలిగిన వారు, వారి వెంట్రులకలు బ్యాగ్స్, దుస్తుల యొక్క హుక్స్ కు, డ్రెస్ జిప్పులకు, సీట్ బెల్ట్ మరియు కొన్ని సందర్భాల్లో హెయిర్ బ్యాండ్ లో చిక్కుకొని ఇబ్బంది పెట్టేస్తుంటాయి.

షవర్:

షవర్:

మీరు తలస్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక షవర్ డ్రెయిన్నే చూడవచ్చు? పొడవాటి జుట్టు కలిగి ఉండే వారికి ఇది ఒక సాధారణ సమస్య. తలస్నానం చేసిన తర్వాత ఎక్కువ హెయిర్ ఫాల్ కలిగి ఉంటుంది. ఇల్లంతా జుట్టు రాలి పడి ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

కడ్లింగ్ ప్రాబ్లెమ్:

కడ్లింగ్ ప్రాబ్లెమ్:

పొడవాటి జుట్టు కలిగిన వారు, నిద్రించే టప్పుడు, భుజాలా క్రింది, లేదా మెడ క్రిందో అణచబడిపోయిన పక్కకు తిరగడానికి కష్టం అవుతుంది. ఒక రకంగా నిద్రాభంగమను కూడా కలిగిస్తాయి. పక్కకు తిరిగి పడుకోవాలంటే, జుట్టు ను మొదట చేతుల క్రిందో, భుజాల క్రిందినుండి పక్కకు తీసి తర్వాత పడుకోవల్సి వస్తుంది.

పొడవాటి పోనీటైల్ :

పొడవాటి పోనీటైల్ :

మీరు పొడవాటి జుట్టును పోనీ టైల్ గా వేసుకోవాలనుకొన్నప్పుడు మీ ముఖం మీద పడకుండా జుట్టును మొత్తం ఒక ఆర్డర్ లో దువ్వాల్సి ఉంటుంది . పోనీటైల్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది.

డర్టీ బ్రష్:

డర్టీ బ్రష్:

డర్టీ బ్రష్ లు సాధారణం. పొడవాటి జుట్టు కలిగిన వారు, ఉపయోగించే బ్రష్ లు లేదా దువ్వెనల్లో జుట్టు చిక్కుకోవడం, మురికి చేరడం శుభ్రం చేయడానికి కూడా కష్టం అవుతుంది.

ఆహారం:

ఆహారం:

చాలా వరకూ మీ జుట్టును ఓపెన్ గా అలాగే వదిలేస్తుంటారు. అయితే మీరు తినేటప్పుడు మీ ఆహారంలో జుట్టు రాలడం గమనిస్తుంటారు.

English summary

7 Problems Of Having Long Hair

A lot of women love having long hair. They look gorgeous as long hair adds a sensual oomph factor to the overall appearance. There are many men who love women with long hair. These men love getting tangled inside the long hair of their lady love.
Story first published: Friday, April 18, 2014, 17:39 [IST]
Desktop Bottom Promotion