For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ తలస్నానం చేయటం మంచిదేనా?

By Super
|

నిపుణులు తలవెంట్రుకల జిడ్డును ఎలా వదిలించుకోవాలో మరియు తరుచుగా మీ వెంట్రుకలను కడగటం ఎంతవరకు సరిఅయినదో మొదలైన విషయాల గురించి చర్చిస్తున్నారు.
బయట ఖచ్చితంగా ఎక్కువ వేడి ఉన్నది మరియు వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో పని చేస్తున్నప్పుడు తప్పనిసరిగా చెమట పడుతుంది. . చెమటతో ఉన్నప్పుడు మీకు ప్రతి రోజు కూడా మీ జుట్టును వాషింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. నిపుణులను ఈ ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడటానికి సాధారణంగా ప్రశ్నలు గుప్పిస్తునే ఉంటారు.

రోజువారీ, జుట్టు వాష్ చేసుకోవటం సరిఅయినదా?

రోజువారీ, జుట్టు వాష్ చేసుకోవటం సరిఅయినదా?

ప్రతిరోజూ తలస్నానం అవసరం లేదు, ఎందువల్ల అంటే షాంపూలలో కఠినమైన రసాయనాలు ఉంటాయి మరియు అవి తల మీద ఉండే ముఖ్యమైన నూనెలు పూర్తిగా తొలగింపబడతాయి. దీనివలన తల మీద తేమ పూరిగా ఇగిరిపోయి,ఎండినట్లుగా అవుతుంది. వారంలో మూడుసార్లు తలస్నానం మంచిది. మీకు తల మీద చెమట పట్టి, తలస్నానం చేయాలనిపించినా కూడా, కేవలం జుట్టు మీద సాదా నీరు పోయాలి. మీ జుట్టు హైపెర్హిద్రోసిస్ (అధిక పట్టుట సమస్య) సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, రోజూ తలస్నానం తప్పనిసరిగా చేయండి. కానీ మీ జుట్టుకు అనుకూలంగా ఉండే తేలికపాటి షాంపూను మాత్రమే ఉపయోగించండి.

చుండ్రు సమస్యలు అధిగమించటం

చుండ్రు సమస్యలు అధిగమించటం

సూర్యుని వేడివల్ల జుట్టులో చుండ్రు మరియు దురద వంటి అతి సాధారణ సమస్యలు యేర్పడతాయి. చుండ్రులో రెండు రకాలు,ఒకటి.తైల చుండ్రు మరియు పొడి చుండ్రు. జిడ్డుగల చుండ్రు ప్రమాదకరం; ఇది వెంట్రుకల పిగ్మెంట్ ను తినివేస్తుంది. పొడిగా ఉన్న చుండ్రు రాలుతుంటుంది. ఇలా రాలిన పొడి చుండ్రు తలమీద ఏర్పడటం వలన ఇది తలమీద రక్త ప్రసరణను నిరోధిస్తుంది. ఈ చుండ్రు మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి అనేక సమస్యలు పెరిగేందుకు దోహదపడుతుంది. మీరు జిడ్డుగల చర్మం కలిగి ఉంటే, కేవలం ఆలివ్ నూనె వంటి, ఒక తేలికపాటి నూనె ఉపయోగించండి, మరియు వేడి టవల్ చికిత్సతో పాటు 15 నిమిషాలపాటు మసాజ్.చేయండి మరియు కడగండి. గృహ ఆధారిత చికిత్సలలో, తలచర్మాన్ని అల్లం రసంతో ఒక రాత్రంతా తడిపి ఉంచండి మరియు తరువాత కడగండి. . అలాగే, ఒక తేలికపాటి, యాంటి - దాన్ద్రఫ్ షాంపూతో రోజు మార్చి రోజు తలస్నానం చేయండి. పాలక్ మరియు మెంతి వంటి ఆకుపచ్చనికూరలు తినడంకూడా జుట్టుకు దోహదపడతాయి.

గోరింట ఉపయోగించటం, ఒక అవాస్తవం

గోరింట ఉపయోగించటం, ఒక అవాస్తవం

హెన్నా నిజానికి జుట్టు మరింతగా పొడిబారేట్లుగా చేస్తుంది మరియు డాక్టర్ రాయ్లు మరియు అనేకమంది స్టైలిస్ట్ గోరింట వాడవొద్దని చెపుతారు., హెన్నా జుట్టును పొడిగా తయారుచేస్తుంది మరియు పెళుసుగా చేస్తుంది దీనికి బదులుగా, ఒక సన్స్క్రీన్ లేదా ఒక జుట్టు సేరం ఉన్న మంచి కండీషనర్, ఉపయోగించండి.

జుట్టు సేరంస్ ఎలా ఉపయోగించాలి

జుట్టు సేరంస్ ఎలా ఉపయోగించాలి

జుట్టు సేరంస్ వాడటం వలన జుట్టు నిర్మాణం మెరుగుపడుతుంది మరియు చిక్కులు పడకుండా మృదువుగా ఉంటుంది. వేసవి వలన ఏర్పడే పొడిజుట్టు, రింగుల జుట్టు కోసం వీటిని ఖచ్ఛితంగా ఉపయోగించవచ్చు. వీటిని ఎవరైనా వాడవొచ్చు కానీ కొన్నినియమాలు అనుసరించాలి. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే, జుట్టు చూడటానికి జిడ్డుగా కనపడుతుంది. అందువలన చేతివేళ్లమీద కొద్ది చుక్కలు తీసుకొని జుట్టుకు మాత్రమే రాయాలి. తలమీద చర్మానికి రుద్దకూడదు.

ఆరోగ్యకరమైన జుట్టుకోసం చిట్కాలు

ఆరోగ్యకరమైన జుట్టుకోసం చిట్కాలు

- ప్రత్యేకంగా జుట్టుయొక్క చివరలు రింగులు తిరిగి ఉన్నప్పుడు జుట్టును ట్రిమ్ చేయండి..

తలకు రక్షణగా క్యాప్

తలకు రక్షణగా క్యాప్

UV కిరణాలనుండి జుట్టును రక్షించేందుకు ఒక టోపీకాని , కండువా లేదా తలపాగా కాని (చాలా బిగుతుగా కాదు) ధరించండి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

మీరు ఉదయం 11 మరియు 4 గంటల మధ్య (ఈ సమయంలో సూర్యుని కిరణాలు చాలా వేడిగా ఉంటాయి) బయటకు వెళుతున్నప్పుడు, జుట్టుకు సన్స్క్రీన్ ఉపయోగించండి.

- మీరు ఈతకు వెళ్ళే ముందు ఎల్లప్పుడూ జుట్టు మీద కొద్దిగా కండిషనర్ ఉపయోగించండి.

ఒక జుట్టు స్పా గురించి ఆలోచిస్తున్నారా?

ఒక జుట్టు స్పా గురించి ఆలోచిస్తున్నారా?

ఒక జుట్టు స్పా ఆలోచిస్తున్నప్పుడు సహజమైనదానికే వెళ్ళండి. మనకు ప్రకృతిలో లభించే పోషకాలనే వాడండి. ఉదాహరణకు, మందారాన్ని మెత్తగా మిశ్రమంలా చేసి, జుట్టుకు పట్టించండి. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది మరియు జుట్టును నల్లగా ఉంచుతుంది.

మెంతి ట్రీట్మెంట్:

మెంతి ట్రీట్మెంట్:

మెంతి (దీనిలో ఇనుము సమృద్ధిగా ఉండి జుట్టును నల్లగా ఉంచుతుంది) మరియు వేప (దీనిలో యాంటిబయోటిక్ మరియు రోగక్రిమి నాశక లక్షణాలున్నాయి) వలన కూడా జుట్టుబలం పెరుగుతుంది. అలోవేరా ఒక శక్తివంతమైన అనామ్లజని మరియు తలచర్మ అలెర్జీలను నిరోధిస్తుంది.మరియు వేడిని చేకూరుస్తుంది. ఇది జుట్టుకు మంచి బలాన్ని కూడా చేకూర్స్తుంది. అవెకాడో పండు పూర్తిగా అనామ్లజనకాలను కలిగిఉన్నది మరియు జుట్టు రంగు నల్లగా లేనివారికి ప్రత్యేకంగా చాలా మంచిది.

English summary

Is washing your hair too often okay?

Experts talk about tackling greasiness and how often it is okay to wash your tresses . It's certainly hot and you're definitely sweating it out while commuting to work, at the gym or even at home. These increased levels of perspiration might make you feel like washing your hair every day
Desktop Bottom Promotion