For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నలుపు జుట్టు బ్రౌన్ కలర్ లోకి మారుతోందా?

By Super
|

మీ నల్ల జుట్టు బ్రౌన్ రంగులోకి మారుతోందా? జాగ్రత్తగా ఉండండి! నల్ల జుట్టు బ్రౌన్ రంగులోకి మారటం అనేది సూర్యుడు వలన జరుగుతుంది. సూర్యుని కిరణాలు మీ జుట్టు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.

UV కిరణాల నుంచి మీ చర్మం రక్షించుకోవటానికి సన్స్క్రీన్ ఉపయోగపడుతుంది, కానీ జుట్టు కోసం మీరు ఏం చేస్తారు?

చింతించకండి. ఇక్కడ మీరు సూర్యుడి వల్ల నష్టం జరగకుండా సహాయపడటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.

లీవ్ ఆన్ కండిషనర్ -

లీవ్ ఆన్ కండిషనర్ -

ప్రతిసారి తలస్నానం చేసిన తర్వాత లీవ్ ఆన్ కండీషనర్ ఉపయోగించండి మరియు మీరు ఎండలో అడుగు పెట్టబోయే ముందు.

కవర్

కవర్

మీరు చాలా సమయం బయట ఎండలో గడపవలసి వొచ్చినప్పుడు ఒక స్కార్ఫ్ తో మీ తలను కవర్ చేసుకోండి.

రసాయన ఆధారిత ఉత్పత్తులను నివారించండి -

రసాయన ఆధారిత ఉత్పత్తులను నివారించండి -

క్రమం తప్పకుండా జుట్టుకు హాని కలిగించే కఠినమైన రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించటం నివారించండి. ఎల్లప్పుడూ మూలికలతో తయారయిన ఉత్పత్తులను ఉపయోగించటం ఉత్తమం.

తడి జుట్టు -

తడి జుట్టు -

మీరు తడి జుట్టుతో ఎండలోకి వెళితే, దుమ్ముధూళి అంతా మీ జుట్టుకు అంటుకుంటుంది మరియు జుట్టు పొడిబారుతుంది మరియు నిర్వహించటం అసాధ్యమవుతుంది. అందువలన ఎండలో బయటకు వెళ్ళే ముందు జుట్టును పూర్తిగా ఆరేట్లుగా చూసుకోండి.

గొడుగు

గొడుగు

ఎండ వలన కలిగే నష్టం నివారించేందుకు గొడుగును ఉపయోగించంటం అలవాటు చేసుకోండి.


Desktop Bottom Promotion