For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి హెయిర్ కలర్ పొందడానికి 12 బెస్ట్ హోం రెమెడీస్

|

మీ వంట గదిలో వంటకు ఉపయోగించే పదార్థాలు మీ జుట్టు యొక్క రంగు అందంగా మార్చుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. మార్కెట్లో కమర్షియల్ గా అందుబాటులో ఉండే హెయిర్ డైస్ ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే . అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే, హెర్బల్ హోం రెమెడీస్ చాలా సురక్షితమైనవి. మీకు నచ్చిన హెయిర్ కలర్స్ పొందడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

ఈ హోం రెమెడీస్ ద్వారా నేచురల్ హెయిర్ కలర్ మరియు జుట్టు స్మూత్ గా మరియు షైనీగా మార్చుకోవచ్చు . కాబట్టి, హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం పెద్దమొత్తంలో సలోన్ కు ఎక్కువగా ఖర్చుచేయడం కంటే, ఇలా చౌకన మరియు ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం . జుట్టు సంరక్షణలో కెమికల్ ప్రొడక్ట్స్ మరియు హీట్ ట్రీట్మెంట్ జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు .

కాబట్టి, మన వంటగదిలో వివిధ రకాల నేచురల్ హోం రెమెడీస్ కలిగి ఉన్నాయి. చుండ్రు, డ్రై హెయిర్, డల్ హెయిర్ నివారించడంలో కోసం ఇవి చాలా ఎఫెక్టిగా పనిచేస్తాయి . జుట్టు సంరక్షించుకోవడంలో జుట్టును ఆరోగ్యాంగా ఉంచుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి మూలికలు మరియు టీలను జుట్టుకు ఉపయోగిస్తున్నారు .

ఇంట్లోనే జుట్టుకు రంగు ఏవిధంగా వేసుకోవాలి? మీకు నచ్చిన హెయిర్ కలర్ వేసుకోవడం కోసం, జుట్టుకు మంచి కండీషనర్ కోసం, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుకోవడం కోసం , జుట్టుకు మరింత షైనింగ్ ను అందివ్వడం కోసం వంట గదిలోని పదార్థాలను కొన్నింటిని మీకు బోల్డ్ స్కై పరిచయం చేస్తున్నది. వీటిలో డ్రై అండ్ ఫ్రెష్ హెర్బ్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు..

రాగి కలర్ జుట్టు:

రాగి కలర్ జుట్టు:

జుట్టు రాగి కలర్ లో కోరుకుంటున్నట్లైతే అందులకు చమోమెలి లేదా కాంటిప్ టీని ఎంపిక చేసుకోవాలి. అంతే కాదు ఇది మీ జుట్టును బ్రైట్ గా మర్చుతుంది . ఈ టీ తయారుచేయడానికి ఆకులను మరియు పువ్వులను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

 రెడ్ గోల్డ్ కలర్:

రెడ్ గోల్డ్ కలర్:

మీరు కనుక రెడ్ గోల్డ్ హెయిర్ కలర్ కోరుకుంటున్నట్లైతే ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. రోజ్మెరీ మూలికలను నీటిలో వేసి బాగా మరిగించి ఈ నీటిని చల్లారిన తర్వాత తలకు పట్టించాలి . ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నేచురల్ కలర్:

నేచురల్ కలర్:

తులసి, లవంగాలు మరియు సేజ్ ఈ మూడింట్ మిశ్రమంతో ఒక నేచులర్ హెయిర్ కలర్ ను పొందవచ్చు. జుట్టు రాలడం నివారించడంలో ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ . వీటిని నీటిలో వేసి అరగంట పాటు బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 రెడ్ కలర్ హెయిర్:

రెడ్ కలర్ హెయిర్:

మందారపువ్వులు, క్యాలెండుల, పప్పిరిక, రోజ్ హిప్ టీ టిన్ హెయిర్ కలర్ ను నివారిస్తుంది . ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి బాగా మరిగించగా వచ్చని నీటిని చల్లచార్చి జుట్టుకు పట్టించాలి . ఒక గంట సేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది ఒక ఎఫెక్టివ్ మరియు సురక్షితమైన హోం రెమెడి.

గోల్డెన్ రాడిష్ కలర్:

గోల్డెన్ రాడిష్ కలర్:

రుబర్బ్ రాగికలర్ జుట్టును గోల్డెన్ రాడిష్ కలర్ అద్భుతంగా ుంటుంది. ఈ హెర్బ్ ను నీటిలో మరిగించి తలకు పట్టించి 2 గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి .

కండీషన్ కొరకు:

కండీషన్ కొరకు:

తేనె , డిస్టిల్ వాటర్ మరియు దాల్చిన చెక్క లేదా ఏలకల పొడిని పేస్ట్ చేసి జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టును మంచి షైనింగ్ తో ఉండేందకు సహాయపడుతుంది. హెయిర్ కండీషనర్ కు ఒది ఒక బెస్ట్ హెయిర్ ట్రీట్మెంట్ .

ఆయిల్ హెయిర్:

ఆయిల్ హెయిర్:

పెప్పర్ మింట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, థైమ్, ఆరెంజ్ పీల్ మిశ్రమం తలలోని జిడ్డును నివారిస్తుంది . మరియు ఇవి తలలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇలాంటే హెయిర్ టైప్ కోసం హెర్బ్స్ తో తయారుచేసిన టీ లేదా వెనిగర్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

 మంచి షైనింగ్ కోసం :

మంచి షైనింగ్ కోసం :

క్యాంటినిప్, హైబిస్కస్, చమోమెలి వంటి మూలికలు జుట్టకు మంచి షైనింగ్ ను అందిస్తాయి. జుట్టుకు మంచి షైనింగ్ అందివ్వడానికి ఇవి చాలా ఉత్తమమైనవి. ఈ హెర్బ్స్ ఉపయోగించి టీ తయారుచేసి, అందులో వెనిగర్ మిక్స్ చేసి తడి జుట్టుకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

హెయిర్ గ్రోత్:

హెయిర్ గ్రోత్:

కాంటిప్, అలోవెర, గ్రీన్ టీ, బిర్యానీ ాకు, అల్లం, రూయీబాస్ టీ ని ఉపయోగించాలి. ఇవి జుట్టు కణాలకు పోషణ అందిస్తుంది. మరియు బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది దాంతో జుట్టు పెరుగుతుంది . ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పట్టించాలి . జుట్టు పెరుగుదలకు ఈ హెర్బ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . టీ మరియు ఆయిల్స్ హెయిర్ గ్రోత్ కు చాలా గ్రేట్ గా పనిచేస్తాయి.

జుట్టు రాలడం తగ్గిస్తాయి:

జుట్టు రాలడం తగ్గిస్తాయి:

జుట్టు రాలడం తగ్గించుకోవడానికి ల్యావెండర్ ఆయిల్, రోజ్మెరీ, సాజ్ బ్లాక్ టీ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . ఇది బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది మరియు పోషణను అందిస్తుంది.ఈ నూనెలను, టీ లేదా హెర్బల్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జుట్టును స్ట్రాంగ్ గా పెరగడానికి:

జుట్టును స్ట్రాంగ్ గా పెరగడానికి:

జుట్టును డ్యామేజ్ చేయకుండా, తెగిపోనివ్వకుండా మరియు జుట్టు రాలనివ్వకుండా చేయడానికి హార్సటైల్, కాంప్రే మరియు సేజ్ వంటిని జుట్టకు బలాన్ని చేకూర్చుతాయి. ఎప్పుడైతే టీ లేదా ఆయిల్ ను ఉపయోగిస్తామో అప్పుడు, జుట్టుకు యొక్క సెల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.

జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది:

జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది:

రోజ్మెరీ , లావెండర్ టీ, పెప్పర్ మింట్ , చమోమెలీ, ఆరెంజ్ తొక్క మరియు నాటెల్ ను ను తలకు పట్టించాలి. వీటిని టీలో, హెర్బల్ ప్యాక్ లో ఉపయోగించాలి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత వాష్ చేస్తేం మంచి ఫలితం ఉంటుంది. లేదా వీటని పేస్ట్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేసుకోవాలి.

English summary

12 Home Remedies For Hair Colour

How amazing it is if you can colour your hair by herbal remedies available in your kitchen. Chemical hair dyes damage your hair as we all know, now there is an option for you to use natural hair colouring agents that are herbal and safe for your hair.
Desktop Bottom Promotion