For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలకు 30 వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

|

సాధారణంగా అందం విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జుట్టు విషయంలో మాత్రం సాధారణ జాగ్రత్తలతో పాటు, మరికొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే మనిషి అందం అంతా కేశాల మీదే ఆధారపడి ఉంటుంది. కేశాలు లేకపోతే, ఎంత అందంగా ఉన్నా, ఎంత అలంకరణ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రస్తుత కాలంలో అందంతో పాటు, కేశ సంరక్షణ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. అందగులో ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ లో అసమతుల్యలత, ఎక్కువగా షాంపును ఉపయోగించడం లేదా డ్రైయర్ వాడటం మరియు వయస్సు ప్రభావం ఇవ్వన్నీ జుట్టు రాలడానికి ప్రధాణ కారణాలు . ప్రతి రోజూ ఒత్తిడితో కూడిన ఉరుకుల పరుగుల జీవితం మరియు అనారోగ్యపు జీవనశైలి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. చర్మం, కేశాల సంరక్షణ మన ఆరోగ్యం మీదే ఆధారపడింది. అంతే కాదు, వంశపారంపర్య లక్షణాలు, మరియు వయస్సు కూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అదే సమయంలో మనం నివసించే పర్యావరణ కారకాలు, పరిస్థితులు కూడా జుట్టు పెరుగుదల లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అంతర్గతంగా మనం తీసుకొనే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మనకు మందపాటి హెయిర్, విలాసవంతమైన కేశాలు కావాలని కోరుకున్నప్పుడు మనం తప్పని సరిగా మనం తీసుకొనే ఆహారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి రోజూ తినే పోషకాలు మన జుట్టు మరియు హెయిర్ పోలిసెల్స్ మీద కీలక పాత్రను పోషిస్తాయి. పౌష్టికాహార లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే, అందుకు మనం తీసుకొనే ఆహారం నుండి తగిన మోతాదులో విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీన్స్ సరిపడా అందినప్పుడే జుట్టు పెరుగుదల నార్మల్ గా ఉంటుంది. విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతుంది. మరియు జుట్టు రాలడం మరియు జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తుంది. మరి ఆ హెల్తీ ప్రోటీన్, విటమిన్ మరియు న్యూట్రీషియన్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం....

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

అరటి పండ్లు: ఆరోగ్యకరమైన జుట్టుకు అరటి పండ్లు: అరటిపండ్లలోని అధిక పొటాషియం వల్ల దీన్ని జుట్టుకు వినిగించుకోవచ్చు . ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేచురల్ గా ఎలాసిటిని అందిస్తుంది . * అరటిపండును మొత్తగా గుజ్జులా చేసి తల మాడునుండి కేశాల పొడవునా అరపండి గుజ్జును పట్టించాలి. దీన్ని 15నిముషాలు అలాగే ఉంచి, తర్వాత షాంపుత తలస్నానం చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ ను మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ఆరెంజ్ : సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండి, శరీరానికి కావాలసినంత ఫైబర్ కంటెంట్ ను అంధించడంతో కురులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేశలాను దృఢంగా పెరిగేలా చేసే రూట్ కెనాల్ కు కావలసినంత బీటా కెరోటిన్ అంధిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

మామిడి రసం: పండ్లలో రారాజు మామిడి. ఎందుకంటే ఏ పండ్లలో లేని విధంగా మామిడిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే హై విటమిన్ కంటెంట్ మందపాటి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయ. మ్యాంగో జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు శరీరంలో బాగా సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు. ఈ పండులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి మరియు సి, ఫోలిక్ ఆసిడ్స్, జింక్, సోడియం, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం ఇందులో కంటే అరటిపండులో 80శాతం అధికంగా ఉంటుంది. ఈ పండులో ఉన్నా ఈ విటమిన్స్, న్యూట్రిషయన్స్ అన్నీ కూడా కురులు పెరగడానికి బాగా దోహదపడుతాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

పీచెస్ పీచెస్: ఇందులో ఐరన్, హీమోగ్లోబిన్ పెంచడానికి ఎసెన్సియల్స్, ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ అందించుటలో ఈ ప్రూట్స్ బాగా ఉపయోగపడుతాయి. అనీమియాతో బాధపడేవారికి కావలసినంత ఐరన్ ను అందిస్తుంది. జు9ట్టు పెరగుదలకు, వెంట్రుకలకు కావలసిన విటమిన్స్ అందజేస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, చర్మ మరియు జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతాయి. విటమిన్ సి బలమైన కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

కివి: కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. ఈ పండు సిట్రస్ జాతికి చెందినది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది కివి పండ్లలో విటమిన్ సి ని కూడా కనుగొనబడినది. మీ జుట్టు బలానికి కివి పండ్ల రసాన్ని ఇంటర్నల్ గా తీసుకోవచ్చు.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

రాస్ బ్రెరీ: బెర్రీస్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంది. తల మాడుకు కావలసినంత బ్లెడ్ సర్కులేషన్ ను అందిస్తుంది. కురులకు మంచి షైనింగ్ వస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

అవొకాడోలో 25 రకాల న్యూట్రిషియన్స్ కలిగి ఉంటుాయి. ముఖ్యంగా అందులో విటమిన్ ఇ మరియు బి అధికంగా ఉంటాయి. పచ్చి అవొకాడోను మెత్తని పేస్ట్ లా తయారు చేసి తల మాడుకు అప్లై చేసి కొద్ది సేపటి తర్వత తలను శుభ్రం చేసుకోవాలి. దాంతో కురులు క్లీన్ గా ఫ్రెష్ గా.. మెరుస్తూ ప్రకాశవంతంగా కనబడుతాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ద్రాక్ష: ద్రాక్ష రసంలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తంలోనికి ఆక్సిజన్ తీసుకుపోయే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. ఇది తలకు అవసరం అయ్యే రక్త ప్రవాహాన్నిమరియు ఆక్సిజన్ ప్రవాహాన్నిపెంచుతుంది . అలాగే గ్రేప్ సీడ్ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ జుట్టు గ్రీవము ఉద్దీపన మరియు జుట్టు పునరుద్ధరణ సహాయపడుతుంది. ఇంకా ఈ నూనె కర్లింగ్ హెయిర్ ఉన్న వారికి అప్లై చేస్తే జుట్టు నిర్వాహణకు బాగా సహాయపడుతుంది. ఎలా అప్లై చేయాలి?: రాత్రి నిద్రించడానికి ముందుగా ఈ నూనెతో తలకు బాగా మసాజ్ చేయాలి. మంచిగా జుట్టుపెరుగుదలకు ఇది బాగా సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసేసుకోవాలి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

బ్లూ బెర్రీలు ఈ సూపర్ పండులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది తలపై చర్మం మరియు జుట్టు గ్రీవమునకు ఆక్సిజన్ ప్రసరణలో సహాయపడుతుంది. అలాగే జుట్టు పగుళ్లను నిరోధిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఐరెన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది. కేశాలకు తగినంత రక్త ప్రసరణ జరిగేందుకు కావల్సిన హెయిర్ పాలిసెల్ కు కావల్సిన న్యూట్రియట్స్ ను అందజేస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

బాదాం: ఇది చూడటానికి, తినడానికి చిన్న స్నాక్ అయినా ఇందుల్లో వున్న ‘విటమిన్ ఇ' తల మాడుకు, కేశాలకు కావలసిన పోషకాలు అందించే గుణాలు మెండుగా ఉన్నాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

వాల్ నట్స్: వాల్ నట్స్ చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఇది మనం చిరుతిండిగా తినేటటువంటి ఓ నట్. దీనిలో కూడా విటమిన్ ఇ అధికంగా ఉండి, తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్ లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

సిట్రస్ పండ్లతో చెప్పలేనంత విటమిన్ సి అందుతుంది. ఈ పండ్లు పుల్లగా ఉండి, కొల్లేజెన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కొల్లేజెన్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

పొటాటో: దుంపల్లో బంగాళదుంప ఒకటి ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అంతే కాదు క్యారెట్స్, మామిడి, గుమ్మడి వంటి ఆహారాలు తరుచూ తీసుకుంటుంటే కురులు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి. ఇవి తల మాడుకు సహాయపడే నూనెగ్రంథులను ఉత్పత్తి చేస్తాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు): గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు, కరివేపాకు వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యవసర పోషకాలైన ఐరన్, బీటా కెరోటిన్స్, ఫ్లొల్లెట్ మరియు విటమిన్ సి అధికంగా ఉండి కురుల ఫోలీసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

క్యారెట్ : జుట్టుకు రెండవ ఉత్తమ వెజిటేబుల్ క్యారెట్స్ . క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఒక హెల్తీ టానిక్ గా పనిచేస్తుంది. బయోటిని జుట్టు తిరిగి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. క్యారెట్లను ఉడికించి , ఉడికించిన నీటితో కలిపి మెత్తని గుజ్జుగా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

బీట్ రూట్

బీట్ రూట్ లో లికోపిన్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బీట్ రూట్ తో పాటు ముల్లంగి వంటి దుంపలు కూరలు కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. బీట్ రూట్ ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసాన్ని తలకు పట్టించాలి. అలాగే తలస్నానం పూర్తయిన తర్వాత బీట్ రూట్ రసాన్ని తలరా సోసుకొని అలాగే వదిలేస్తే జుట్టుకు మంచి పోషణ మరియు నేచురల్ కలరింగ్ వస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

టమోటోలు: టమోటోలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు టమోటో ఒక ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్. ఇవి తలలో మలినాలను మరియు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి, టమోటోలను నేరుగా తీసుకోవడం లేదా టమోటో రసాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ఫ్రెంచ్ బీన్స్: ఫ్రెంచ్ బీన్స్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ జుట్టును ప్రకాశవంతంగా మార్చడానికి, జుట్టు నాణ్యత పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

కీరదోసకాయ కీరదోసకాయ సరైన హెయిర్ గ్రోత్ కు సహాయపడుతుంది మరియు జుట్టు యొక్క నాణ్యతను పెంచతుంది. ఇందులోని ఎంజైమ్స్ జుట్టు నష్టాన్ని నివారిస్తుంది . హీమోగ్లోబిన్ మరియు ఫోలీసెల్స్ ను పెంచుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు కీరదోస జ్యూస్ ను త్రాగడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. అలాగే నేచురల్ షైనింగ్ మరియు నునుపైన జుట్టును పొందడానికి కీరదోసకాయ రసాన్ని కూడా తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

గ్రీన్ బటానీలు గ్రీన్ బటానీలు ఆరోగ్యకరమైన జుట్టు కొరకు అందుబాటులో ఉన్న సమతుల్యమైన ఆహారంగా చెప్పవచ్చు. దీనిలో జింక్,ఇనుము మరియు విటమిన్ B వంటి ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి. అవి మీ జుట్టు మరియు తలపై చర్మ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

గుమ్మడి: జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

క్యాప్సికమ్ దీనిలో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. అందువల్ల మీ ఆహారంలో అన్ని రంగుల బెల్ పెప్పెర్ ను చేర్చండి. విటమిన్ సి జుట్టు గ్రీవమునకు ఆక్సిజన్ ను సమర్థవంతంగా పరివర్తనను కలిగిస్తుంది. అంతే కాకుండా,ఇది కొల్లాజెన్ యొక్క నిర్మాణంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు పగుళ్లను నిరోధిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

చిలకడదుంప చిలకడదుంప బీటా కెరోటిన్ తో నిండి ఉంటుంది. దీనిని వినియోగించే సమయంలో విటమిన్ ఎ గా మార్చబడుతుంది. విటమిన్ ఎ నిస్తేజమైన జుట్టును నిరోధిస్తుంది. అంతేకాక జుట్టు పుటము అభివృద్ధి మరియు సరైన ఆక్సిజన్ సర్క్యులేషన్ కొరకు ప్రోత్సహిస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

బీన్ స్ప్రాట్స్: బీన్ స్ప్రాట్స్ (బీన్స్ మొలకలు)ఇందులో సిలికా ఇది అన్ని రకాల విటమిన్స్ మరియు మినిరల్సలో మిళతమంై మీ శరీరం గ్రహిస్తుంది. మీరు అధికంగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఫుడ్స్ ను తీసుకుంటు ఉండవచ్చు, కానీ సిలికా లేకుండా, ప్రయోజనం లేదు. బీన్ స్ప్రాట్స్ తో పాటు కీరదోస మరియు రెడ్ మరియు గ్రీన్ పెప్పెర్ ను తీసుకోవడం మంచిది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

ఉసిరి(ఆమ్లా): ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలం. ఇది జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు రంగు మారిపోకుండా పోరాడుతుంది. జుట్టు మందంగా పెరగేలా చేయడంతో పాటు హెయిర్ పిగ్మెంటేషన్ మెరుగుపరుస్తుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

పచ్చిమిర్చి: కెరోటిన్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండే మరో గ్రీన్ వెజిటేబుల్ పచ్చిమిర్చి. హెయిర్ గ్రోత్ లో ఎక్స్ లెంట్ గా ఉపయోగపడుతుంది . తలలో డ్యామేజ్ సెల్స్ ను రిపేర్ చేసి, కొత్త హెయిర్ ఫోలిసెల్స్ ను పెంచుతుంది.

జుట్టు పెరుగుదల రహస్యం :

జుట్టు పెరుగుదల రహస్యం :

కరివేపాకు: కరివేపాకులో అద్భుతమైన యాంటీడోట్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో కెరోటిన్, జుట్టు పెరుగుదలకు ఒక టానిక్ లా ఉపయోగపడుతుంది.

English summary

30 Wonderful Vegetables For Hair Growth

air loss can be caused by a variety of factors including fungal infections, hormonal imbalances, excessive shampooing or blow drying and aging. Poor eating habits can also lead to hair loss when the body isn't getting sufficient amounts of vitamins, minerals and protein needed to keep up normal hair growth.
Story first published: Wednesday, March 4, 2015, 13:00 [IST]
Desktop Bottom Promotion