7రోజులు తలకు బీర్, బనానా అప్లై చేస్తే..? ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి..!

పూర్తీగా న్యాచురల్ రెమెడీ. టాక్సిన్స్ ఉండవు. తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి.. బట్టతల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఉపయోగపడే.. పర్ఫెక్ట్ రెమెడీ ఏంటి ?

Posted By:
Subscribe to Boldsky

జుట్టు రాలే సమస్య.. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ చాలా కామన్ ప్రాబ్లమ్. ఈ వయసు, ఆ వయసు అని లేకుండా.. అందరినీ ఇబ్బందిపెట్టే సమస్య ఇది. ఎలాంటి కారణం లేకుండా.. సడెన్ గా సమస్య రావచ్చు. జుట్టు తీవ్రంగా రాలిపోతే.. వాళ్ల ఆత్మ స్తైర్థ్యం మీదా ప్రభావం చూపుతుంది.

beer and banana

జుట్టు రాలే సమస్యను ఫేస్ చేసేవాళ్లు.. దానికి ఎలాంటి ఎఫెక్టివ్ రెమెడీ లేదని భావిస్తారు. కానీ ఈ సమస్యతో బాధపడేవాళ్లకు అద్భుతమైన రెమెడీ ఉంది. ఈ న్యాచురల్ పర్ఫెక్ట్ రెమెడీ.. కొంతకాలంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టి.. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

baldness

ఇది పూర్తీగా న్యాచురల్ రెమెడీ. టాక్సిన్స్ ఉండవు. తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి.. బట్టతల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఉపయోగపడే.. పర్ఫెక్ట్ రెమెడీ ఏంటో తెలుసుకుందామా..

beer and banana

కావాల్సిన పదార్థాలు
1 కోడిగుడ్డులోని పచ్చసొన
సగం అరటిపండు
అర కప్పు బీర్ (100 ml)
1 నుంచి 2 టేబుల్ స్పూన్ల తేనె

తయారు చేసే విధానం
పైన వివరించిన.. అన్ని పదార్థాలను బ్లెండర్ వేసి.. బాగా కలిసిపోయేలా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు రాలి బట్టతల ఏర్పడిన దగ్గర పట్టించాలి. కొన్ని గంటల తర్వాత.. ఈ ప్యాక్ అప్లై చేసిన దగ్గర వేడిగా మారుతుంది. ఆందోళనపడకండి. ఈ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని సూచిస్తుంది. ఇలా కనీసం వారానికి ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేస్తే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. బట్టతలకు గుడ్ బై చెప్పవచ్చు.

English summary

What Happens when you apply Beer & Banana To Hair

What Happens when you apply Beer & Banana To Hair. The best part about this remedy is that it’s completely natural.
Please Wait while comments are loading...
Subscribe Newsletter