For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డు నిమ్మరసంతో జుట్టుకు అద్భుత ప్రయోజనాలు...!!

|

రఫ్ గా మరియు నిర్జీవంగా ఉన్న జుట్టును మెయింటైన్ చేయడానికి కష్టపడుతున్నారు. వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగి వేసారి పోయారా? మీరు రఫ్ గా మారిన మీ జుట్టును సాప్ట్ గా నేచురల్ పద్ధతిలో మార్చుకోవాలని చూస్తున్నారా?

అవును అన్నట్లైతే, ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం ఉన్నది. చాలా మంది ఈ రోజు జుట్టు సంరక్షణలో భాగంగా నేచురల్ రెమెడీస్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు . హోం రెమెడీస్ రఫ్ హెయిర్ ను స్మూత్ గా డీల్ చేస్తాయి. ఈ నేచురల్ హెయిర్ కేర్ రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

రఫ్ గా ..నిర్జీవంగా మారిన మీ జుట్టును నేచురల్ పద్దతిలో సాప్ట్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అందుకు గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం మరియు అవొకాడో ప్రయత్నించండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల గుడ్డులోని పచ్చసొన, 3 టేబుల్ స్పూన్ల అవొకాడో గుజ్జు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంను ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుని మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టుకు అప్లై చేయాలి. 15 నిముషాలు అప్లై చేసిన తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

డ్రై హెయిర్ నివారించుకోవడానికి హెర్బల్ రెమెడీస్ కోసం ప్రయత్నిస్తుంటే, వీటి వల్ల కూడా వివిధ రకాల హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి . మీరు ఖచ్చితంగా గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, అవొకాడో మిశ్రమంతో తయారుచేసిన హెయిర్ మాస్క్ ను అప్లై చేసుకోవచ్చు . ఈ హెయిర్ మాస్క్ అప్లై చేయడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

1. సాప్ట్ హెయిర్ :

1. సాప్ట్ హెయిర్ :

ఈ నేచురల్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు సాప్ట్ గా మారుతుంది . జుట్టుకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టు హైడ్రేషన్ లో సాప్ట్ గా మారుతుంది.

2. జుట్టు చిట్లకుండా చేస్తుంది:

2. జుట్టు చిట్లకుండా చేస్తుంది:

స్ప్లిట్స్ నివారిస్తుంది. ఈ హెర్బల్ రెమెడీస్ డ్రై హెయిర్ ను నివారించడంతో పాటు, డ్రై హెయిర్ వల్ల జుట్టు చిట్లకుండా నివారిస్తుంది. జుట్టుకు అవసరమయ్యే పోషణను మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

3. జుట్టును బ్రైట్ గా

3. జుట్టును బ్రైట్ గా

మార్చుతుందిం అవొకాడో మరియు గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి జుట్టుయొక్క ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో జుట్టు బ్రైట్ గా మంచి షైనీతో కనబడుతుంది.

4. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

4. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

గుడ్డు, లెమన్, అవొకాడో హోం రెమెడీని హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ ఫాలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. అది హెయిర్ బ్రేక్ అవ్వకుండా నివారిస్తుంది.

5. చుండ్రునివారిస్తుంది:

5. చుండ్రునివారిస్తుంది:

నిమ్మరసంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు తలలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య ఉండదు. ఈ నేచురల్ హెయిర్ మాస్క్ వల్ల చుండ్రును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

6. తలను, వెంట్రుకలను శుభ్రం చేస్తుంది :

6. తలను, వెంట్రుకలను శుభ్రం చేస్తుంది :

అవొకాడో మరియు గుడ్డులోని పచ్చసొన జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది . నిమ్మరసం మిక్స్ చేసిన తర్వాత తలలో ఉండే మురికిని, జిడ్డును తొలగిస్తుంది, దాంతో జుట్టు ఆరోగ్యంగా మరియు సాప్ట్ గా మార్చుతుంది.

7. జుట్టు వాల్యూమ్ పెంచుతుంది:

7. జుట్టు వాల్యూమ్ పెంచుతుంది:

ఈ నేచురల్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పాస్ట్ గా మరియు షైనీగా మారుతుంది. . హెల్తీగా ఒత్తైన జుట్టును అందిస్తుంది. ఈ ఫర్ఫెక్ట్ నేచురల్ హోం రెమెడీని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

What Happens When You Apply Egg Yolk, Lime And Avocado To Your Hair?

Home remedies to treat rough hair are known to be very useful and what more, they do not pose a threat of any side effects, whereas chemical-infused hair care products can be quite harmful. If you are looking for a natural way to get softer hair, then you can try out the egg yolk, lemon and avocado hair mask.
Desktop Bottom Promotion