For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు చర్మానికి అల్లంను ఎలా ఉపయోగిస్తే అద్భుత మార్పులు జరుగుతాయి..?

అందం మెరుగుపరుచుకోవడం కోసం అల్లంను ఉపయోగించడం చాలా సులభం. అల్లంను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. అందుకే అల్లంను వివిధ రకాల బ్యూటీ ప్రొడక్

By Lekhaka
|

అల్లం నేచురల్ ఔషదం . అల్లంలో ఆరోగ్యానికి సహాయపడే ఔషధగుణాలు మాత్రమే కాదు, అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి .బ్యూటీ విషయంలో అల్లంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. జింజర్ బాడీ స్ర్కబ్ వల్ల సెల్యులైట్ తగ్గించుకోవచ్చు. జింజ్ బాత్ మరియు జింజర్ ప్యాక్ ఉపయోగించి చర్మం మీద స్కార్స్ ను తొలగించుకోచ్చు . అదే విధంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అల్లం ఒక హెర్బ్, ఇది ప్రతి ఇంట్లో వంటగదిలో ఉంటుంది.

అల్లం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. అల్లం వంటలకు ఇంటర్నల్ గానే కాదు ఎక్సటర్నల్ గా కూడా ఉపయోగించుకోవచ్చ. వంటలకు రుచి ఇస్తుంది. ఇందులో ఉండే మెడిసినల్ గుణాలు ఆరోగ్యానికి, స్కిన్ , హెయిర్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవచ్చు. అదేకాకుండా ఈ వింటర్ సీజన్లో జింజర్ బాత్ మన శరీరాన్ని వెచ్చగా ఉంచెతుంది. చలినుండి ఉపశమనం కలిగిస్తుంది . అల్లంలోని అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగినది . కాబట్టి, వీటిని బ్యూటీ కోసం ఏవిధంగా ఉపయోగించుకోవాలలో తెలుసకోండి.

అందం మెరుగుపరుచుకోవడం కోసం అల్లంను ఉపయోగించడం చాలా సులభం. అల్లంను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. అందుకే అల్లంను వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. అయితే అల్లంను చర్మ, హెయిర్ బ్యూటీకి ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం....

1.యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది

1.యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది

అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలోని చారలను, ముడుతలను నివారిస్తుంది. అల్లం చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. హెల్తీ అండ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.అల్లం చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఆరోగ్యం, గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది. యూత్ ఫుల్ స్కిన్ అందిస్తుంది.

2.మొటిమలను , మచ్చలను నివారిస్తుంది:

2.మొటిమలను , మచ్చలను నివారిస్తుంది:

అల్లంలో ఉండే యాంటీసెప్టిక్, క్లెన్సింగ్ గుణాలు మొటిమలను మచ్చలను నివారిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. బ్యాక్టీరియాను నివారిస్తుంది. మొటిమలు లేని చర్మాన్ని అందిస్తుంది.

3.చర్మం కాంతివంతంగా మారుతుంది

3.చర్మం కాంతివంతంగా మారుతుంది

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఫ్రెష్ అండ్ రేడియంట్ స్కిన్ అందిస్తుంది. అల్లంను చర్మానికి రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే,.ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

4.హైపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది :

4.హైపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది :

హైపర్ పిగ్మేంటేషన్ సమస్యను నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. టోన్డ్ స్కిన్ నివారిస్తుంది. అల్లం డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి, నల్లగా మారిన చర్మం మీద వేసి మర్ధన చేయాలితర్వాత చల్ల నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

5.స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది

5.స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, స్కిన్ టోనింగ్ లక్షణాలు, చర్మంను తెల్లగా మార్చుతుంది. అల్లంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రైఅయిన తర్వాత చల్లనీళ్లతో శుభ్రం చేసుకోవాల.

6.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

6.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

హెయిర్ ఫాల్ కంట్రోల్ జుట్టు రాలిపోతూ ఉంటే.. రకరకాల షాంపూలు వాడి ఉన్న జుట్టుని కాస్త పోగొట్టుకుని విగిసిపోతుంటారు చాలామంది. రసాయనాలపై ఆధారపడటం కంటే.. ఇంట్లోనే చిట్కాలు ప్రయత్నించడం మంచిది. ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాస్తూ.. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గాడత తక్కువగా ఉండే షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.

7.చుండ్రు నివారిస్తుంది:

7.చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు సమస్యకు నేటి యువతను ప్రధానంగా వేధిస్తున్న సమస్య చుండ్రు. యాంటీ సెప్టిక్ గా పనిచేసే అల్లం నుంచి చుండ్రు సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. రెండు స్పూన్ల అల్లం రసం, మూడు స్పూన్ల నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్, నిమ్మసరం తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుపై మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. చల్లనీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ప్రయత్నిస్తే.. ఫలితం ఉంటుంది.

8.ఆయిల్ జుట్టు నివారిస్తుంది

8.ఆయిల్ జుట్టు నివారిస్తుంది

అల్లం తెల్ల జుట్టును నివారిస్తుంది. జిడ్డును వదిలిస్తుంది. అల్లంను తురుమాలి. అందులోని నుండి రసం తీసి , దీనికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేసి, చనీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించాలి.

English summary

Benefits Of Using Ginger On Skin And Hair!

When it comes to body care, ginger has more benefits on your skin and hair than you thought. To know more on the benefits of ginger for skin and hair,..
Desktop Bottom Promotion