For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇటు వెస్ట్రన్ అటు ఈస్ట్రెన్ డిజైన్స్ తో సత్తా చాటిన ఆదర్శ గిల్!

|

ఆంబే వ్యాలీ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 డే5న ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆదర్శ గిల్, తన కలెక్షన్స్ తో హాజరయ్యారు. ఆమె రూపొందించిన డిజైన్ కలెక్షన్స్ కు ‘ఎవల్యూషన్' అని పేరుకూడా పెట్టారు. ఈమె డిజైన్ చేసిన వస్త్రాలను చూస్తే వాటి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఎవల్యూషన్ అనే పేరుకూడా ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.

పెళ్ళిల్లలో సాంప్రదాయమైనవి కొన్ని ఉన్నాయని వారి నమ్మకం. అందువల్లే, ఆమె కలెక్షన్స్ ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో అసాధారణమైనవిగా లేవి. ఆమె ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ డే 5లో ఇటు వెస్ట్రన్ అటు ఈస్ట్రెన్ కలెక్షన్స్ తో చాలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు.

ఆదర్శ గిల్ డిజైన్ చేసిన దుస్తులు బ్రైట్ అండ్ వైబ్రాంట్ కలర్స్ తో ఆమె సిగ్నేచరల్ స్టైల్ ను నిరూపించుకొన్నారు . అవికూడా ఇండియన్ జువెలరీ కలర్స్. మరియు ఆమెకు కొన్ని డిఫరెంట్ జ్యామితీయ ఆకారాలు, ఛాయాచిత్రాలను మరియు నమూనాలలో డిజైన్ చేశారు. ఇటువంటివంటి మన ఇండియా బ్రైడ్ లో ఉండాల్సినవే అనుకోవచు. అందుకే ఆమె ఎప్పుడూ సక్సెస్ అవుతుంటారు. ఈమె డిజైన్ చేసిన బ్రైట్ కలర్ కలెక్షన్స్ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో చూడవచ్చు.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ సెలబ్రెటీ ఈషా గుప్తా కూడా హాజరయ్యారు. ఆదర్శగిల్ డిజైన్ చేసిన దుస్తుల్లో ఈషా గుప్తా ర్యాంప్ మీద షో స్టాపర్ గా నిలిచారు . ఈషా గుప్తా ఆరెంజ్ అండ్ గోల్డెన్ కలర్ లెహంగా చోలీ ధరించారు. ఆమె ధరించిన లహెంగా ఫుల్ గా హెవీ వర్క్ తో , చోలీ చాలా సింపుల్ గా ఉంది. ఇలాంటివి మరొకిన్న డిజైన్స్ ర్యాంప్ మీద మీరు చూడవచ్చు...

ఈ ఎవల్యూషన్ డిజైన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే!

ఈ ఎవల్యూషన్ డిజైన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే!

బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్: ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ డే 5న చాలా సింపుల్ గా బ్లాక్ డ్రెస్ క్రీమ్ కలర్ పొడవాటి ఎంబ్రాయిడరీ వర్క్ తో అద్భుతంగా డిజైన్ చేసింది. సింపుల్ గాను మరియు స్టైల్ గాను ఉంది.

బ్లాక్ అండ్ సిల్వర్ శారీ:

బ్లాక్ అండ్ సిల్వర్ శారీ:

బ్లాక్ సిఫాన్ శారీ చాలా సింపుల్ గా, మరియు సిల్వర్ బార్డర్ ప్లవర్ పాట్ర్నెన్ చాలా అద్భుతంగా ఉంది . బ్లౌజ్ కూడా పూర్తి సిల్వర్ మరియు షౌంకీ హాల్టర్ నెక్ కలిగి ఫ్యాషన్ గా ఉంటుంది.

షిమ్మర్ బ్లాక్ డ్రెస్:

షిమ్మర్ బ్లాక్ డ్రెస్:

ఈ తళతళ మెరిసేటి బ్లాక్ డ్రె ఫుల్ స్లీవ్ డ్రెస్ బ్యాచులర్ పార్టీకి చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

కోట్ బ్లౌజ్ మరియు పెన్సిల్ స్కర్ట్:

కోట్ బ్లౌజ్ మరియు పెన్సిల్ స్కర్ట్:

కొంత మంది పెళ్ళిళ్లకు సూటు, బూటు, కోటు కంపల్ సరీ, అటువంటి వారు కోట్ సూట్ ధరించాలనుకొనే వారు ఇటువంటి స్కర్ట్ ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్ బ్లౌజ్ ఫార్మల్ వీ నెక్ మరియు బటన్స్ , పెన్సిల్ స్కర్ట్ చాలా అద్భుతంగా ఉంది.

బ్లాక్ పోలో నెక్ డ్రెస్:

బ్లాక్ పోలో నెక్ డ్రెస్:

ఈ స్కర్ట్ టైప్ బ్లాక్ డ్రెస్ సిల్వర్ వర్క్ మెడ దగ్గరఎత్తికనిపిస్తూ పోలో నెక్ ను కలిగి ఉంటుంది .

బ్లాక్ గౌన్ విత్ స్లీవ్ లెస్ జాకెట్:

బ్లాక్ గౌన్ విత్ స్లీవ్ లెస్ జాకెట్:

బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్ కలిగిన లెహంగా చాలా అద్భుతమైన సిల్వర్ ఎంబ్రాయిడరీ, దాని మీదకు స్లీవ్ లెస్ జాకెట్ పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో నిండిపోయింది.

బ్లాక్ ట్రోషర్స్ అండ్ స్కర్ట్:

బ్లాక్ ట్రోషర్స్ అండ్ స్కర్ట్:

వదులుగా ఉండే బ్లాక్ ట్రోషర్ మీదకు చాలా క్యూట్ గా ఉండే స్కర్ట్ మ్యాట్ గోల్డ్ కాలర్ మరియు ఫ్లవర్ పాట్రన్ అద్భుతంగా ఉంది.

బ్లాక్ రౌడ్ నెక్ డ్రెస్:

బ్లాక్ రౌడ్ నెక్ డ్రెస్:

ఈ షార్ట్ బ్లాక్ డ్రెస్, రౌండ్ నెక్, మరియు ఫుల్ స్లీవ్ అక్కడక్కడ తళతళ మెరుస్తూ చాలా అద్భుతంగా ఉంది.

పింక్ అండ్ గోల్డ్ డ్రెస్:

పింక్ అండ్ గోల్డ్ డ్రెస్:

బ్లాక్ తర్వాత, ఆదర్శ గిల్ పింక్ కలర్ కు ప్రాధన్యత ఇచ్చింది. ఈ స్కర్ట్ టైప్ స్లీవ్ లెస్ డ్రెస్ మీదకు డీప్ పింక్ కలర్ అద్భుతం. డార్క్ పింక్ కలర్ మీదకు గోల్డెన్ ఎంబ్రాయిడరీ అమేజింగ్.

పింకిష్ పర్ఫుల్ జంప్ షూట్:

పింకిష్ పర్ఫుల్ జంప్ షూట్:

ఇటువంటి జంప్ సూట్స్ బ్రైడల్ కలెక్షన్స్ లో చాలా అరుదు. కానీ పింకిష్ పర్పుల్ కలర్ మాత్రం బ్రైడల్ కు ఎంపిక చేసుకోచ్చు.

సరారా విత్ జాకెట్:

సరారా విత్ జాకెట్:

పింక్ కలర్ సారారా పూర్తిగా సాదాగా ఉంది. ఒక చిన్న బార్డర్ ఉంది. కానీ ఫుల్ స్లీవ్ జాకెట్మాత్రం ప్లవర్ డిజైన్ తో సిల్వర్ ఎంబ్రాయిడరీ, అవుట్ ఫిట్ బాగా నప్పుతుంది.

పింక్ ఎంబ్రాయిడరీ శారీ :

పింక్ ఎంబ్రాయిడరీ శారీ :

పింక్ షిఫాన్ శారీ సగ భాగం సిల్వర్ ఎంబ్రాయిడరీ, మందంగా సిల్వర్ బార్డర్ , క్రిందికి వదిలిన పల్లూలోకూడా ఫుల్ ఎంబ్రాయిడరీ లుకింగ్ గుడ్.

పౌడర్ బ్లూ లేస్ డ్రెస్:

పౌడర్ బ్లూ లేస్ డ్రెస్:

ఆదర్శ గిల్ కలెక్షన్స్ లో బ్లూ కలర్ కూడా ఒక ప్రత్యేకత, ఫుల్ స్లీవ్ లేస్ డ్రెస్ షీర్ స్లీవ్స్ మరియు లేస్డ్ నెక్.

కోబాల్ట్ బ్లూ:

కోబాల్ట్ బ్లూ:

ఈ డ్రెస్ లో ఆదర్శ గిల్ ఎక్సిపెరిమెంట్ కొట్టొచిన్నట్లు కనబడుతోంది. ముందర డిజైన్ ప్రత్యేకంగా చేసి, మోకాళ్ళ వరకూ స్కర్ట్ అయితే ఫ్రిల్స్ మాత్రం నడుం దగ్గర నుండి క్రిందికి ఉంది.

మాస్ గ్రీన్ లేస్ గౌన్:

మాస్ గ్రీన్ లేస్ గౌన్:

కలెక్షన్స్ లో ఇది ఒక బెస్ట్ అవుట్ ఫిట్. ఫుల్ స్లీవ్ గౌన్ మీదకు ఒక అద్భుతమైన లేస్ వర్క్ జాకెట్ బాగా నప్పింది.

బాటిల్ గ్రీన్ మీద షేడ్స్:

బాటిల్ గ్రీన్ మీద షేడ్స్:

బ్లూ తర్వాత, తర్వాతి వరుసలో బాటిల్ గ్రీన్ ‘ఎవల్యూషన్ కలెక్షన్స్ . చాలా ఇట్రెస్టింగ్ కలెక్షన్స్ గోల్డెన్ బ్రాంచ్ వర్క్ చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది.

లీఫీ గ్రీన్ సారీ:

లీఫీ గ్రీన్ సారీ:

ఈ లీఫీ గ్రీన్ సారీ మీదకు చాలా తిక్ గా ఉండే పెర్ఫొరేటెడ్ బార్డర్. ఇటువంటి శారీలు మెహిందీ సెర్మనీకి చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి.

మెటాలిక్ బైట్ శారీ:

మెటాలిక్ బైట్ శారీ:

మెటాలిక్ వైట్ కలర్ వైబ్రాంట్ కలర్ అందులోనే గోల్డ్ ఎంబ్రాయిడరీ మిళతమై ఉంది.

చాలా లేత ఎల్లో కలర్:

చాలా లేత ఎల్లో కలర్:

ఈ సహార డ్రెస్ పేల్ ఎల్లో కలర్ లో చాలా సింపుల్ గా స్లీవ్ లెస్ కుర్తా, మీదకు మెరిసేటటువంటి ఇటువంటి డ్రెస్సులు పోస్ట్ వెడ్డింగ్ సెర్మనీకి బాగా నప్పుతాయి.

ఆరెంజ్ షరారా:

ఆరెంజ్ షరారా:

ఇంతకు ముందు ఔట్ ఫిట్ కు చాలా సిమిల్ గా ఉంది. క్రింద బాగంలో షీర్ లేస్ ఆరెంజ్ ప్యాంటలూన్స్ పూర్తిగా కవర్ అయింది.

ఆరెంజ్ చుడీదార్:

ఆరెంజ్ చుడీదార్:

ఫ్లవర్ ఆరెంజ్ అవుట్ ఫిట్ బ్రైడల్ టచ్ కు చాలా దగ్గరగా ఉంది. ఈ షార్ట్ స్లీవ్ కుర్తా చాలా ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేయబడింది .

షేడెడ్ పింక్ శారీ:

షేడెడ్ పింక్ శారీ:

ఈ షిఫాన్ శారీ రెండు షేడ్స్ ఉన్నాయి . డార్క్ మరియు లైట్ పింక్. ఇది కూడా గోల్డెన్ ఎంబ్రాయిడరీతో హెవీగా ఉంది. ఇటు వంటి శారీలు రిసెప్షన్ కు బాగా నప్పుతాయి.

పింక్ సింగిల్ షోల్డర్ కుర్తా:

పింక్ సింగిల్ షోల్డర్ కుర్తా:

పెళ్ళిళ్లకు ఇటువంటి డ్రెస్సులు కానీ లేదా ఇటువంటి కలర్స్ కానీ వెయ్యడానికి ఎంత మాత్రం సిగ్గుపడని వారు , ఇటువంటి సింగ్ షోల్డర్ డ్రెస్సులను

పింక్ షిఫాన్ శారీ:

పింక్ షిఫాన్ శారీ:

ఇది జస్ట్ సిఫాన్ శారీ. దీనికి చాలా సింపుల్ సిల్వర్ బార్డర్ చాలా సింపుల్ గా ఉన్నా దీని మీదకు వేసిన డిజైనర్ బ్లౌజ్ ఫెస్టీవ్ టచ్ ను ఇచ్చింది.

ఆరెంజ్ ఫ్లోరల్ సహారా:

ఆరెంజ్ ఫ్లోరల్ సహారా:

ఈ సహారా ఎంబ్రాయిడరీ గోల్డెన్ కాయిన్ పాట్రన్ చాలా అందంగా ఉంది అయితే కుర్తా ముందర మాత్రం ఫ్లవర్ పాట్రన్ అందంగా ఉండటంతో ఇటువంటి దుస్తులు నిఖా లేదా వలీమాకు ఎంపిక చేసుకోవడం ఒక మంచి చాయిస్.

English summary

Adarsh Gill 'Evolution' On Day 5 Of IBFW 2013

Aamby Valley India Bridal Fashion Week 2013 is slowing peaking towards its end. On Day 5 of IBFW veteran fashion designer Adarsh Gill presented her wares. Adarsh Gill's collection for Day 5 of IBFW 2013 was labelled 'Evolution'. Needless to say you could expect something fresh and novel from it. True to its name, the 'Evolution' collection presented the Indian bride in an 'evolved' state.
Story first published: Sunday, July 28, 2013, 14:47 [IST]
Desktop Bottom Promotion