For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూట్రెండ్ ను అలరించే డిజైన్లతో అనార్కలీ అండ్ శారీలు

|

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ PCJ Delhi Couture Week 2013 ప్రారంభించారు. ఈ ప్రారంభ రోజున తన ఓపియమ్ కలెక్షన్స్ తో న్యూ ట్రెండ్ కు తగ్గట్టు దుస్తులను కొత్త కొత్త డిజైన్లలో ప్రదర్శ ఇచ్చారు.

సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించిన సెలబ్రెటీ దుస్తులు ఎక్కువగా క్రీమ్ వైట్ కలర్, గోల్డ్ కలర్, లేస్, వైట్ త్రెడ్ ఫ్లవర్ మోటిప్ ఇలాంటివి వరుస వర్కులతో PCJ Delhi Couture Week 2013లో ఒక మెరుపు మెరిపించారు. సబ్యసాచి ముఖర్జీ రూపొంధించిన డిజైన్ దుస్తుల్లో అత్యధికంగా ఆకర్షించే లేస్ వర్క్ ను ఉన్న మోడ్రన్ దుస్తులు ధరించిన సెలబ్రెటీలు ర్యాంప్ మీద గొప్ప ప్రదర్శన ఇచ్చారు.

సబ్యసాచి క్రీమ్ వైట్ కలర్ దుస్తుల మీద లేస్ వర్క్ ఉపయోగించుకొన్నాడు. ఇది అద్భుతంగా, ఆకర్షణీయంగా ఆకట్టుకొన్నది. ఈ అద్బుతమైన మోడ్రన్ దుస్తులు సొగసైన మరియు క్లాసిక్ సేకరణకు టాంట్, కాటన్ మరియు కాటన్ సిల్క్ వంటివి రాంప్ మీద విస్తృతంగా కనిపించింది. సబ్యసాచి లేస్ వర్క్ మరియు క్రీమ్ వైట్ త్రెడ్ ఫ్లవర్ నమూనాలతో అనార్కలి మరియు శారీలు అనేక అవుట్ ఫిట్స్ రూపొందించి, తన ప్రతిభకు మరొక్కసారి ఆసక్తికరమైన రూపాన్నిచ్చారు.

PCJ Delhi Couture Week 2013లో షార్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ డిజైన్స్ లో రాణిముఖర్జీ మరియు విద్యాబాలన్ ను షో స్టాపర్స్ గా తీసుకొస్తారనుకొన్నాం. కానీ అంతని కలెక్షన్స్ కు వారెవ్వరు షో స్టాపర్ గా అవసరం లేదనుకొన్నాడు. మరి సెలబ్రెటీల ఎంట్రీ లేకుండానే సబ్యసాచి తన కలెక్షన్స్ ను ర్యాంప్ మీద ఎలా ప్రదర్శ ఇచ్చాడు, దుస్తుల యొక్క డిజైన్స్, ఎలా ఆకట్టుకొన్నాయి, ప్రశంసలేంటో ఒక సారి చూద్దాం...

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

లేస్ వైట్ సారి: PCJ Delhi Couture Week 2013లో ఇది ఒక బ్రీత్ టేకింగ్ డిజైన్ వర్క్ కలెక్షన్స్. ఒక పరిపూర్ణ క్రీమ్ వైట్ చీర దిగువన వైట్ లేస్ అద్భుతంగా ఉంది. ఇది. దీని మీదకు ఫుల్ స్లీవ్ బ్లౌజ్ బాగా నప్పింది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

ఫ్లవర్ ప్రింట్స్ అండ్ లేస్: PCJ Delhi Couture Week 2013లో సబ్యసాచి పూర్తిగా క్రీమ్ వైట్ మరియు ఫ్లవర్ ప్రింటింగ్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకొన్నట్లు ఉన్నారు. లెహంగా లేదా శారీ ఏదైనా సరే వాటిమీదకు అతను లేస్ డిజైన్ ను ఎక్కువగా ఉపయోగించాడు. ఇంకా మెన్ షేర్వానీ దుస్తుల మీదకు కుడా లేస్ వర్క్ ఉపయోగించాడు. ప్రింటెడ్ చుడీదార్ మీద కూడా ఫ్లవర్ వర్క్ తో ర్యాంప్ మీద ప్రదర్శింప చేసారు.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

లేస్ అనార్కలీ గౌన్: ఈ పరిపూర్ణ లేస్ క్రీమీ వైట్ కలర్ దుస్తులు ఫుల్ స్లీవ్ అనార్కలీ గౌన్స్ అద్భుతంగా ఉన్నాయి. అనార్కలీ ప్లోర్ లహెంగా గౌన్ మీదకు ఫ్లవర్ లేస్ మోటిఫ్ చాలా గ్రేట్ గా కనిపించిది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

భారీ ఆభరణాలు: లేస్ అనార్కలీ గౌన్ మీదకు భారీగా గొంతు నిండా ఆభరణాలు ధరించారు. పెద్దగా ముక్కు పుడక చాలా సాంప్రదాయంగా కనిపించింది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

వైట్ అనార్కలీ గౌన్: ఈ బ్రైట్ అనార్కలీ వైట్ లెహంగా మీద కూడా లేస్ వర్క్ పూర్తిగా డిజైన్ చేయబడింది మరియు ఆ డ్రెస్ మీదకు ముత్యాల హారాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

ప్రింటెడ్ బంద్ గాలా చుడీదార్: మోకాలి పొడవున్న ఈ బంద్ గాల డ్రెస్ పూర్తిగా ప్రింట్ చేయబడింది. ఈ డ్రెస్ మీదకు నెట్ దుప్పట ఆకర్షణీయంగా ఉంది. దుప్పటాకి బార్డర్ వైట్ లేస్ తో డిజైన్ చేయబడింది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

షేడెడ్ నెట్ శారీ: షేడెడ్ సీక్వెండ్ నెట్ శారీ సబ్యసాచి కలెక్షన్స్ లో ఒకటి. ఈ శారీ మీద భారీ సిల్వర్ వర్క్ తో డిజైన్ చేయబడింది. దీని మీదకు ఒక పరిపూర్ణ జాకెట్ ను ధరించారు.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

పింక్ చుడీదార్: భారీ పింక్ చుడీదార్ గోల్డెన్ వర్క్ తో సింగారించబడింది. వివిధ రంగలు కలిగిన నెట్ దుప్పట చాలా అద్భుతంగా ఉంది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

షిమ్మర్స్: సబ్యసాచి PCJ Delhi Couture Week 2013లో వరసగా షిమ్మర్ ను ప్రదర్శించారు. ఈ అవుట్ ఫిట్స్ సిల్వర్ మరియు గోల్డెన్ కలర్స్ తో చాలా అద్భుతంగా మెరిపించేస్తున్నాయి.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

నెట్ శారీ: ఈ క్రీమ్ కలర్ నెట్ సారీ పూర్తిగా సిల్వర్ వర్క్ చేయబడింది. దీని మీదకు చాలా భారీగా ఎంబ్రాయిడరీ చేయబడిన ఫుల్ స్లీవ్ గోల్డెన్ బ్లౌజ్ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిబడుతోంది.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

మెరిపించే బంగారు వర్ణం: సబ్యసాచి సాదా ప్రింట్స్ మీదకుగోల్డెన్ వర్క్ తో చాలా షైనింగ్ గా మరియు భారీగా మెరిపించేశారు.

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

గోల్డెన్ సీక్వెండ్ శారీ: ఈ గోల్డెన్ శారీ మీద వరుసగా త్రెడ్ వర్క్ చేయబడింది. ఈ శారీ మీదకు పూర్తిగా వర్క్ చేసిన ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంది .

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

కొం గ్రొత్త డిజైన్లతో అనార్కలీ మరియు శారీలు..!

లేస్ మరియు సీక్వెన్ గౌన్: ఈ అనార్కలీ గౌన్ లేస్ వర్క్ పూర్తిగా చేయబడింది. PCJ Delhi Couture Week 2013లో ఎక్కువగా మెరిసేటి గోల్డెన్ వర్క్ ను ర్యాంప్ మీద ఎక్కువగా చూపించారు సబ్యసాచి.

English summary

DCW 2013: Sabyasachi Mukherjee's Lace Couture

Ace fashion designer Sabyasachi Mukherjee opened the Day 1 of the DCW 2013 with his Opium collection. The PCJ Delhi Couture Week 2013 has started today and Sabyasachi Mukherjee has showcased his all new couture on the ramp.
Story first published: Thursday, August 1, 2013, 16:08 [IST]
Desktop Bottom Promotion