For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40 ఏళ్ళు వయస్సు పైబడిన పురుషులకు స్టైల్ టిప్స్!

By Super
|

ఫాషన్ గా ఉండడం అనేది వయసుతో సంబంధంలేదు: మీరు 20, 30, 40 వయసులో ఉన్నా ఫాషన్ ను పునరుద్ధరించుకోవచ్చు. నిజానికి, కాంతి, ఫాషన్ అనేవి వయసు ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది.

వయసుతో పాటు వివేకం కూడా వస్తే, మీ జీవితం, సంబంధాలు, జీవన విధానం విషయంలో ఎంతో బాధ్యతగా భావించి, ఇప్పటికే సరైన నమ్మకాన్ని కలిగిఉంటారు. మీ శైలి ప్రకటనను మీరు ఎంచుకున్నారని బోల్డ్ స్కై భావిస్తుంది, అయితే, మీరు ఫాషన్ పిచ్చోళ్ళ కంటికి కనిపించాలంటే మీరు కొన్ని అవసరమైన చిట్కాలు పాటించాలి!

సాధారణంగా ఉంచండి

సాధారణంగా ఉంచండి

ఈరోజుల్లో మీరు షాపింగ్ చేస్తున్నపుడు, ఎంపికలు తక్కువగా ఉండవని మేము మీకు హామీ ఇస్తున్నాము. దానిని సాధారణంగా ఉంచడం ఉత్తమమైనదని మనసులో ఉంచుకోండి. గడచిపోయినవి ఆడంబరమైనవి. పెద్ద విధానాలను, సొగసైన టైలను యువతరాలకు వదిలేయండి. మీ శైలి ఇప్పుడు కలకాలం పరిమితంగా, అధునాతనంగా ఉండాలి. మీ బట్టలు స్ఫుటంగా, ఏ లోపం లేకుండా ఉండాలి - వాటిని శుభ్రంగా, సాధారణంగా కనిపించేటట్టు ఉంచడం ముఖ్యం. వాటిని ఒక పక్కగా ఉంచాలి అనుకుంటే, ఉంచండి, కానీ అక్కడ ఎటువంటి లోపం లేకుండా చూడండి.

ఒక టైలర్ ని పెట్టుకోండి

ఒక టైలర్ ని పెట్టుకోండి

40 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి ఇకపై రాక్ నుండి దుస్తులు, సూట్లు కొనుగోలు చేయొద్దు. మీరు తొడగడానికి ఇష్టపడే ప్రతిదీ మీకు సరిపోయేదిగా అందించాలని విశ్వసనీయ టైలర్ కోరుకుంటాడు! అంతేకాకుండా, చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేయాలంటే ఆ టైలర్ మాత్రమే చేయగలదు. మీ బట్టలు పాలిష్ చేసి, శుభ్రంగా కనిపించేటట్టు ఇవ్వడం, మీ ఫ్రేం చుట్టూ విరామాలు, సున్నితమైన గీతలను సృష్టించి మీ బట్టలను తయారుచేస్తాడేమో టైలర్ ని అడగండి.

మీ వయసుని ఆహ్వానించండి

మీ వయసుని ఆహ్వానించండి

మీరు జీవించిన వయసుని గర్వంగా తీసుకోండి. ఎక్కువ బిగుతుగా లేదా వదులుగా ఉన్న దుస్తులను ధరించి ఈ తరానికి చెందిన శైలిని అనుసరించడం ద్వారా మీ వయసుని దాచే ప్రయత్నం చేయకండి. ‘మీ స్నేహితిరాలు నావద్ద ఆగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను' లేదా ‘బక్ ఫాస్కేట్ బాల్' వంటి నినాదాలతో గ్రాఫిక్ చిత్రాలు, బిగుతైన టీస్ ధరిస్తారు - మంచిదే, అవి గగుర్పాటు కలిగించేవిగా ఉండి, చాలా పాతబడినట్లుగా కనిపిస్తాయి.

ఫాషన్ ధోరణులను మానుకోండి

ఫాషన్ ధోరణులను మానుకోండి

ఇప్పుడు మేము చెత్త ఫాషన్ చిట్కాలను, పోకడలను అడగడం లేదు, కానీ మీరు బైబిల్ లో ఉన్నవాటన్నిటినీ పాటించనఖ్ఖరలేదు. ప్రతి సంవత్సరం శైలులు మారుతూ ఉంటాయి: కొన్నిసార్లు అవి ప్రతిరోజూ పుడుతూ ఉంటాయి. మీకు 40 సంవత్సరాల సమయంలో, ఆ శైలి కాలాతీతమైపోయి, సరిగా ఉండదు. నిర్దిష్ట వయసు గల జనసాంద్రత చాలా భ్రమలు ఉద్దేశించబడ్డాయి, కాబట్టి అవి మీ వయసు వారికి సరిగా పనిచేయక పోవచ్చు. ఉదాహరణకు, ప్రతి వార్తాపత్రిక మీకు శైలి అంటే ఏమిటో చెప్తుంది, మీరు జారిపోయే తేలికైన బట్టలు ధరి౦చినపుడు, చినిగిన స్కిన్నీ జీన్స్ జత ధరించినపుడు బహుశా గొప్పగా కనిపించరు.

జరిగిందేదో జరిగింది

జరిగిందేదో జరిగింది

కొన్ని రకాలు తిరిగి ఫాషన్ గా రావచ్చు, తిరిగి ప్రసిద్ది పొందొచ్చు, అయితే, మీ అలమరాను బైటికి తీసి మీ పాతదుస్తులను బైటికి తీయడం అని కాదు అర్ధం. ఈ ఫాషన్ స్టేట్మెంట్ లు వీటిని ఉపయోగించే అవకాశాలు లేవు; అవి యువతరం యొక్క స్పందనకు అనుగుణంగా వాటిని మరింత సమకాలీనంగా, అందంగా తయారుచేయడానికి పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, ఏవియేటర్ సన్ గ్లాసులపై మీరు దృష్టి పెట్టండి. అయితే ఇవి తరచూ మారుతూ ఉంటాయి, అవి పాతవాటి నుండి కొద్దిగా మారి లెన్స్ లేదా ఫ్రేం కొద్ది మార్పుతో ఎపుడూ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల, మీరు కూడా ఇలా చేయండి. మీ పాతకాలానికి చెందిన వాటిని మీ అలమరలలో నుండి తీసివేసి, కొత్తవాటికి పెట్టుబడి పెట్టి నవీకరించండి, పాత వాటికి కాదు!

పాంట్ లను ధరించండి

పాంట్ లను ధరించండి

మీ అల్మారాలో మంచి పాంట్ జత తప్పకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు ఒక ఆకారంలో ఉంచుకోవాలి అంటే, చదునైన పరుదులు మీరు జిమ్ లో మీ కృషి బాగా కనిపించడానికి మంచి మార్గం. లేకపోతే, ప్లీట్లు మీ అదనపు కిలోలను దాచడానికి ఉత్తమ మార్గం. అందువల్ల, డెనిమ్ వంటి సహజ వస్త్రాలు ఎప్పుడూ సరిగా ఉంటాయి. కానీ మళ్ళీ, యువతరం చిరిగిన, వదులైన దుస్తులను వదిలేస్తున్నారని గుర్తుంచుకోండి. కాటన్ లేదా లెనిన్ పాంట్ లు మీరు పరిపక్వంగా, శైలితో, సౌకర్యవంతంగా కనిపించేటట్లు చేస్తాయి. మీరు వేరుగా కనిపించడానికి వివిధ రంగులలో దొరికే వాటికి పెట్టుబడి పెట్టవచ్చు, కానీ అవి శుభ్రంగా, ఆధునిక విధానంలో ఉండడానికి దగ్గరలో టైలర్ ఉండేట్లు నిర్ధారించుకోండి.

ఆభరణాలు

ఆభరణాలు

ఉపకరణాలు మీ విసిగిపోయిన రూపానికి మరో రూపాన్ని జోడిస్తుంది. టై పిన్నులు, కఫ్-లింక్ లు, గడియారాలు, సన్ గ్లాసులు వంటి కొన్ని ఉపకరణాలు 40 సంవత్సరాలు పైబడిన వారికి అతిపెద్ద బఫ్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా, మీ షూస్ తో మీ ఉపకరణాలు సరిపోయేటట్లు చూసుకోవచ్చు. మీరు బ్లాక్ బెల్ట్ ధరిస్తే, ఖచ్చితంగా వేరే ఆలోచన లేకుండా బ్రౌన్ రంగు షూ ధరించవచ్చు. బ్లాక్ బెల్ట్ తో బ్లాక్ షూ, బ్లాక్ బెల్ట్ తో బ్రౌ షూ ధరించవచ్చు. ఎవరూ గుర్తించట్లేదని మీరు భావిస్తే - కానీ నిజానికి ప్రతివారూ మిమ్మల్ని గుర్తిస్తారు.

పవన్ కళ్యాణ్ శైలి

పవన్ కళ్యాణ్ శైలి

పవన్ కళ్యాణ్ శుభ్రంగా, చక్కగా, చాలా ప్రశాంత రూపంతో వయసుకు తగ్గట్టుగా ఎలా కనిపిస్తాడో చూడండి! అతని ఖచ్చితమైన నాజూకైన శరీరం, సరిగా సరిపోయేటట్లు బాగా కుట్టబడిన సూటుతో బాగా అభినంది౦చబడతాడు. అతను సాధారణంగా ధరించే బట్టలు కూడా అలానే ఉంటాయని చెప్పవచ్చు. అతను లేతరంగు దుస్తులను ధరిస్తారు, కానీ అవి చూడడానికి చాలా నిర్మాణాత్మకంగా, మెరుగుపెట్టినట్టుగా ఉంటాయి. ఫ్లాట్ ఫ్రంట్ పాంట్ ల వల్ల అతని వ్యాయామ శరీరం బాగా కూర్చబడి౦ది. ఈ అందమైన వ్యక్తికి ఉపకరణాలను సమీకరించుకోవడం కూడా తెలుసు ఎలా అనేది మర్చిపోకండి! టై-పిన్నులు, చదరపు జేబులు, గడియారాలు, ఏవియేటర్లను గమనించండి. ఖచ్చితం అని చెప్పవచ్చు.

English summary

Fashion Tips For Men Over 40

With age comes wisdom, which is exactly why you may already be confident and feel secure in terms of your career, relationships and lifestyle. Boldsky is certain you have your style statement sorted, however, we bring you a few essentials tips that’ll ensure you hit fashion bulls eye!
Desktop Bottom Promotion