For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావు ముఖం కలవారికి అద్భుతమైన అలంకరణ చిట్కాలు

By Super
|

లావుగా ఉన్న స్త్రీలు అందంగా కనిపించడం అసాధ్యం అనే అభిప్రాయంలో ఉన్నారా? మీ బుగ్గలు లావుగా ఉండి ఆకర్షణీయంగా లేవని అనుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే, అపుడు మేము అది నిజం కాదని చెప్తాము! బుగ్గలు ఎక్కువగా ఉండడం అనేది ‘ఆకర్షణీయంగా లేవని’ అర్ధం కాదు.

మీరు కూడా ఇతర స్త్రీల లాగా మీ ముఖం అందంగా కనిపించడానికి ఈ కింది సరైన అలంకరణ చిట్కాలను పాటించండి.

READ MORE: మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు

మేము మీకు కొన్ని ఉపయోగకరమైన ట్యుటోరియల్ ఐడియాలను మీకు సహాయపడడానికి కనుగొన్నాము, వీటివల్ల మీ ముఖం నిస్సంకోచంగా ఎక్కువ అందాన్ని పొందుతుంది. వీటిని చదివి మరిన్ని విషయాలను తెలుసుకోండి!

మీకు అవసరమైనవి ఏమిటి:

ఫౌండేషన్ (క్రీమ్, పౌడర్)

READ MORE: మీది ముఖం గుండ్రంగా ఉందా? ఇదిగో సులభమైన మేకప్ టిప్స్

లావు, సన్నని బ్రష్ లు

బ్రౌన్, లైట్ పిక్ బ్లష్

హైలైటర్

ఐ లైనర్

లిప్ లైనర్

లిప్స్టిక్

ఐ షాడో

మీరు ఏమి చేయాలంటే:

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీరు మొట్టమొదటగా మీరు చేయాల్సిన పని మీ చర్మంపై టోన్ ని తొలగించడం. దీనికోసం మీకు ప్రధానంగా ఫౌండేషన్ అవసరం. ఎప్పటినుండో మంచి ఫౌండేషన్ గా ఉన్న లాక్మీ లేదా రెవ్లాన్ కంపెనీల ఫౌండేషన్ లను ఎంచుకోండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

ఒక బ్రష్ సాయంతో ఈ మిశ్రమాన్ని కలిపి, మీ ముఖంపై అప్లై చేయండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

తరువాత, ఒక సున్నితమైన ఐబ్రో పెన్సిల్ సహాయంతో మీ బ్రోస్ ను నింపండి. సమానంగా రాయడానికి అద్దాన్ని ఉపయోగించండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

తర్వాత హైలైనర్ వస్తుంది. మీ కళ్ళ దిగువ నుండి ప్రారంభించి, రెండు కళ్ళ కింద ట్రయాంగిల్ లా గీయండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీ గడ్డం దగ్గర వృత్తాకారంలో గీసి, ముక్కు పై స్ట్రైట్ లైన్ ని ఏర్పరచండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీ నుదుటి మధ్యలో పైకి కిందకి కూడా విస్తరించేట్టు చూడండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీ కనుబోమలను వాటి ఆకారం కోసం కిందవైపు అదే రంగును ఉపయోగించండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

ఇపుడు మీరు హైలైట్ చేసిన అన్ని విభాగాలను కలపడం ప్రారంభించండి.

మధ్య భాగ౦పై దృష్టి పెట్టాలని గుర్తుంచుకోండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మరో షెడ్ ఫౌండేషన్ ను తీసుకోండి, అది బహుశ రెండు రంగులను ముదురుగా చేస్తుంది. అది పొడి రూపంలో ఉంటుంది. రంగులను కలిపి మిగిలిన ఫేస్ కి అప్లై చేయండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీ అందమైన దవడకు MAC బ్లాష్ ఉపయోగించండి. దీనికోసం బ్రౌన్ వంటి గోరువెచ్చని టోని వాడాలి. మీ స్మైల్ లైన్ ఉన్నచోట ఆకారాన్ని గుండ్రంగా దిద్దండి. అది చాలా సహాయపడుతుంది!

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

ఈ విభాగంలో మీ పూర్తి చెక్కిళ్ళ రంగుతో పైకి కనిపిస్తాయి. మీ గులాబీ రంగు చెక్కిళ్ళకి లేత గులాబీ రంగును కూడా వాడొచ్చు. ఇపుడు మీ ముఖం చాలా సన్నగా కనిపిస్తుంది. ఇది మీ ఆకారాన్ని, హైలైట్ చేసి మరింత అందంగా చేస్తుంది.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లిప్ స్టిక్ కోసం మీ పెదాలకు ఎపుడూ మీకు ఇష్టమైన ఎరుపు రంగునే వాడండి. దానికి ముందు మొదట లిప్ బామ్ ని ఉపయోగించి లిప్ స్టిక్ వేసే ముందు లిప్ లైనర్ ని వాడడం గుర్తుంచుకోండి.

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

లావు ముఖం కలవారికి అద్భుతమైన మేకప్ చిట్కాలు

మీ కళ్ళకి, బ్రౌన్ ఐ షాడో, బ్లాక్ ఐ లైనర్ ని ఉపయోగించండి. కళ్ళ అలంకరణకి చిన్న బ్రష్ ఖచ్చితమైనది. మీ కళ్ళను కొద్దిపాటి జెల్ ఐ లైనర్ తో హైలైట్ చేయడం మరవకండి.

English summary

The Ultimate Makeup Guide For A Fat Face: Beauty Tips in Telugu

The Ultimate Makeup Guide For A Fat Face, Beauty Tips in Telugu,Are you under the impression that looking beautiful is impossible for women who are fat? Do you think being chubby will leave you unattractive? If the answer is a yes, then we must tell you that none of that is true!
Desktop Bottom Promotion