For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక పర్ఫెక్ట్ షేవింగ్ చేసుకోవడం కొరకు 10 స్టెప్స్

By Lakshmi Perumalla
|

మీరు ఒక వ్యక్తి,మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ జీవితాంతం షేవింగ్ కొరకు వెళ్తున్నారు. చాలామంది పురుషులకు షేవింగ్ బాధాకరముగా మరియు అసౌకర్యముగా ఉంటుందని కనుకొన్నారు. కానీ ఇది ప్రధానంగా తక్కువ సాంకేతికత యొక్క ఫలితం.

షేవింగ్ ఎలా చేసుకోవాలో సరిగ్గా నేర్చుకోవాలి. షేవింగ్ సమయంలో ఒక మంచి రేజర్ మరియు జెల్/క్రీమ్ ఉపయోగించండి. ఇది ఒక శుభ్రమైన షేవింగ్ ను సంకోచించకుండా నిర్థారిస్తుంది. సరైన షేవింగ్ పద్దతులు బాధాకరమైన రేజర్ మంట మరియు పెరిగిన జుట్టును నిరోధించడానికి సహాయం చేస్తుంది.

క్రింద ఉన్న దశలను అనుసరిస్తే, మీరు సరిగ్గా మరియు సౌకర్యవంతంగా షేవింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు.

స్టెప్ 1: ప్రిపరషన్

షేవింగ్ చేయటానికి ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. గాటు సందర్భంలో అంటువ్యాధులను నిరోధిస్తుంది. మీరు ఒక కఠినమైన ఎక్స్ ఫ్లోట్ క్రీమ్ ను ఉపయోగించి ఎక్స్ ఫ్లోట్ చేయవచ్చు.ఈ మంచి షేవింగ్ కొరకు మీ చర్మం మరియు గడ్డంను సిద్ధం చేయండి.

10 steps to a perfect shave

స్టెప్ 2: మృదువైన గడ్డం

వెచ్చని నీటిలో ఒక వస్త్రంను ముంచి 30 సెకన్ల పాటు మీ గడ్డం మీద ఉంచండి. అప్పుడు మీ జుట్టు, చర్మం మృదువుగా మరియు సడలించి ఉంటాయి.


స్టెప్ 3: షేవింగ్ క్రీమ్ అప్లికేషన్

మీ అరచేతిలోకి షేవింగ్ క్రీం తీసుకోని మీ గడ్డం మరియు మెడ మీద పైకి వృత్తాకార కదలికలతో సమానంగా రాయాలి. మీరు ఒకే విధంగా షేవింగ్ కొరకు అన్ని విభాగాలను కవర్ చెయ్యాలి. సాధ్యమైనంత సన్నిహిత మరియు అత్యంత సౌకర్యవంతముగా షేవింగ్ కోసం ఉపయోగించని లేదా సాపేక్షికంగా కొత్త రేజర్ ను ఉపయోగించండి.

స్టెప్ 4: మీ గడ్డం యొక్క టాప్ విభాగంలో షేవింగ్

మీ గడ్డం యొక్క టాప్ విభాగంలో,గడ్డం యొక్క ఎగువ నుండి పొడవుగా స్ట్రోక్స్ మీ దవడ లైన్ అంచుకు షేవింగ్ చేయాలి.


స్టెప్ 5: మీ మెడ మరియు గడ్డం షేవింగ్

మీ గడ్డం కింద షేవింగ్ వలన వేటు,రేజర్ మంట మరియు పెరిగిన జుట్టును నిరోధించడానికి మీ మెడ దిగువ నుండి పైకి షేవింగ్ చేయాలి.


స్టెప్ 6: దగ్గరగా షేవింగ్ చేయుట

మీరు దగ్గరగా షేవింగ్ కొరకు మీ చేతితో మీ చర్మంను టాట్ తీసి చేయవచ్చు.


స్టెప్ 7: మీ పై పెదవి షేవింగ్

మీ పై పెదవి షేవింగ్ కొరకు చర్మం పట్టును మీ ముందు పళ్ళు వ్యాకోచింపచేసి క్రిందవరకూ షేవింగ్ చేయాలి.


స్టెప్ 8: మీ రేజర్ ను శుభ్రం చేయండి

ప్రతి స్ట్రోక్ తర్వాత మీ రేజర్ లో జుట్టు అడ్డుపడి ఉండుట వలన మీ రేజర్ ను శుభ్రం చేయండి.


స్టెప్ 9: టచ్ అప్స్

వెచ్చని నీటితో అదనపు షేవింగ్ క్రీమ్ ను శుభ్రంగా కడగండి. మీరు కోల్పోయిన గడ్డం యొక్క విభాగాల కొరకు చూడండి. ఈ మిగిలిన భాగాలను మీ తడి రేజర్ తో షేవింగ్ చేయండి.


స్టెప్ 10: తేమగా ఉంచండి

షేవింగ్ తర్వాత (విటమిన్లు,కలబంద సారం కలిగిన) టోనర్ ఉపయోగించండి. ఒక మద్యం ఆధారిత ఆఫ్టర్ షేవ్ వాడకూడదు. మద్యం వలన మీ చర్మం పొడిగా మారటం మరియు దెబ్బతినవచ్చు. మీ షేవింగ్ పూర్తి అయ్యాక టోనింగ్,ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయండి.

English summary

10 steps to a perfect shave

Learning how to shave correctly, while using a good razor and shaving gel/cream, will ensure a clean and close shave everytime. Proper shaving techniques will also help prevent painful razor-burn and ingrown hairs.
Desktop Bottom Promotion