For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైనటువంటి ఫ్యాషన్ టిప్స్

|

సాధరణంగా ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో కనిపెట్టడం చాలా కష్టం. అయితే కొన్ని సందర్భాల బట్టి, కొంత వరకూ కనిపెట్టవచ్చు . ఒక్కో సందర్భంలో అంటే సాధారణంగా మనం ధరించే దుస్తులు వ్యక్తి యొక్క విలువలు మరియు క్యారెక్టర్ గురించి తెలియజేస్తాయి . ముఖ్యంగా పురుషుల విషయంలో , ఎందుకంటే పురుషులు అందరూ ఒకే విధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా వరకూ ఎక్కువగా ఫ్యాషన్ కు మరియు డ్రెస్సింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు . ఈ ఆర్టికల్ పురుషుల యొక్క ఫ్యాషన్ మరియు వారు ధరించే దుస్తుల గురించి తెలుపుతుంది . పురుషులు వేసుకొనే దుస్తుల బట్టే అతను జంటిల్ మెన్నా లేదా అని తెలియజేస్తుంది.

డ్రెస్సింగ్ విషయంలో మీరు వేసుకొనే దుస్తులు మాత్రం ఎంపిక చేసుకోవడం ముఖ్యం కాదు, మీ చుట్టూ మీ ప్రేమకోరివారు చేరేలా కూడా డ్రెస్సులను ఎంపిక చేసుకోవాలి. అది మీలో నమ్మకాన్ని పెంచుతుంది . అందుకోసం ముఖ్యంగా పురుషుల యొక్క డ్రెస్సింగ్ కోసం కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ ఇమేజ్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేందుకు సహాయపడుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం..

కరెక్ట్ గా ఫిట్ అయ్యే దుస్తులను ఎంపిక చేసుకోవడం: పురుషుల కోసం ఇది ఒక ముఖ్యమైన ఫ్యాషన్ చిట్కాలలో ఆలోచించదగ్గ విషయం. చాలా మంది ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కొంత మంది ఏదో ఒకటి వదులుగా ఉన్నా ఎంపిక చేసుకుంటారు . మరియు దుస్తులు ఎంపిక చేసుకొనే వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఎవరైనా సరే వారి శరీర ఆక్రుతికి కరెక్ట్ గా ఫర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యే దుస్తులనే ఎంపిక చేసుకోవాలి.

5 Essential Fashion Tips For Men

దుస్తులు మెయింటైన్ చేయడం: ఒక్క రోజు కావచ్చు, రెండు రోజులుకావచ్చు లేదా ఎక్కువ రోజులు కావచ్చు, మీరు ఆఫీసుకు లేట్ గా బయలుదేరుతున్నారని గుర్తించినప్పుడు. ముడుతలు పడిని దుస్తులు లేదా సాలిడ్ దుస్తులను వేసుకోకూడదు. అది మీ మీద ఇతరులకు మంచి ఇంప్రెషన్ కు బదులుగా మీమీద వారికి బ్యాడ్ ఇంప్రెషన్ పెరుగుతుంది . కాబట్టి, పురుషులు ఎంపిక చేసుకొనే దుస్తులు, వాటి ఎలా వేసుకోవాలి, వాటి నిర్వహణ బాధ్యతలు ఎలా తీసుకోవాలి. తెలుసుండాలి . అలాగే శుభ్రంగా , క్లీన్ అండ్ నీట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల మీ డిసిప్లెయిన్ ఇతరులకు తెలుస్తుంది.

సింప్లిసిటి: కొంత మంది వారి శరీర లేదా ముఖ ఆక్రుతికి సూట్ అవ్వకపోయినా ఫ్యాషన్ అంటూ మోడ్రన్ దుస్తులు ధరించడం వల్ల నలుగురిలో నవ్వుల పాలు కాకతప్పదు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ సింప్లిసిటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీని వల్ల మీ మీ ఇతరులకు ఏకాగ్రత పెరుగుతుంది. వారు మిమ్మల్ని గుర్తిస్తారు. కాబట్టి, మీరు ఎల్లప్పుడు గుర్గుంచుకోవల్సిన విషయం క్లీన్ అండ్ నీట్ గా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవాలి.

పాత దుస్తులు వేసుకోవడానికి స్వస్తి చెప్పండి: చాలా మంది పురుషులకు ఒక చెడు అలవాటు, వేసిన దుస్తులనే వారు మళ్ళీ మళ్ళీ ధరిస్తుంటారు. ఇది ఖచ్చితంగా అంత మంచి ఉపాయం కాకపోవచ్చు . పాత దుస్తులు, మరియు షేడ్ అయినటువంటి దుస్తులు మరియు మీకు ఎంత ఫేవరెట్ దుస్తులైనా పాతబడిన తర్వాత వాటిని ధరించడం మంచి పద్దతి కాదు. పురుషులు ముఖ్యంగా మనస్సులో గుర్తించుకోవల్సిన ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాషన్ టిప్ ఇది.

మీకు ఎటువంటి కాంబినేషన్ దుస్తులు నప్పుతాయో గుర్తుంచాలి: మరో గుర్తుంచుకోవల్సిన విషయం అన్ని రకాల దుస్తులు అందరికి నప్పుతాయనుకోవడం పొరపాటు. మీరు దుస్తులను ఎంపిక చేసుకొనేటప్పుడు, మీకు ఖచ్చితంగా ఏవి నప్పుతాయో తెలుసుకోవడం ముఖ్యం. మీకు ఏవి ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతాయో తెలుసుకోవడం, దానికి తగ్గట్లు ఫేవరబుల్ గా మాడిఫికేషన్స్ చేయించుకోవడం ఫ్యాషన్ టిప్స్ లో ఇక ముఖ్య చిట్కా.

English summary

5 Essential Fashion Tips For Men

Clothing can speak volumes about a person's character, especially when it comes to men. Because of the way most men are, they sometimes tend to ignore the importance of fashion and dressing. This article speaks about fashion and clothing tips for men.
Story first published: Wednesday, July 2, 2014, 16:21 [IST]
Desktop Bottom Promotion