For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌందర్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన చిట్కాలు

By Super
|

సాధారణంగా మన శరీరం సీజన్ బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు, వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. అదే విధంగా చలికి మన శరీరం సహరించదు, శీతాకాలంలో చర్మం పగులు, దురుద వంటి సమస్యలు, ఇలా సహజంగా వాతావరణంలో మార్పులతో పాటు మన శరీరానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బయట ఎండ, వేడిమి, గాలి, కాలుష్యానికి ప్రభావం అయ్యేది ముఖం, కాళ్ళు, చేతులు.

ముఖ్యంగా అన్ని కాలల్లోనూ ఆరోగ్యవంతమైన చర్మం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఇప్పటీకి మీ చర్మం టాన్(ఎండ వేడిమి, కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారినట్లైతే) కు గురైనట్లైతే మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తెల్లగా, బిగువైన చర్మ సంరక్షణ, చర్మానికి తగినంత హైడ్రేషన్ కలిగి ఉండాలి. అలా ఈ లక్షణాలన్ని మీరు పొందాలంటే, అందుకు 10 సులభ చిట్కాలున్నాయి.

 రెగ్యులర్ గా డ్రై బ్రష్ చేయాలి:

రెగ్యులర్ గా డ్రై బ్రష్ చేయాలి:

మీరు రెగ్యులర్ గా చాలా స్మూత్ గా ఉండే డ్రై బ్రష్ ను ఉపయోగించి మీ శరీరాన్ని సర్కులర్ మోషన్ లో రబ్ చేయాలి. ఇది మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ జరపడానికి మాత్రమే కాదు, ఇది మీ శరీరంలోని సెల్యులైట్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది, కానీ సున్నిత చర్మం క్రింద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ఫ్లోయేట్ చేయాల్సి ఉంటుంది.

ఒక మృదువైన కాన్వాస్ సృష్టించు

ఒక మృదువైన కాన్వాస్ సృష్టించు

మీ శరీరానికి డ్రై బ్రష్ చేసిన తర్వాత, ఇంట్లో బాడీ స్ర్కబ్ ఉపయోగించి స్నానం చేయాలి. అందుకు కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార వేసి మీ చర్మాన్నికి మర్ధన చేయాలి. ఇది ఒక అద్భుతమైన స్పాను తలపిస్తుంది. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని సువాసన అద్భుతంగా ఉండటంతో పాటు, ఇది ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది.

బాడీ వాష్ తో మాయిశ్చరైజ్ చేయాలి

బాడీ వాష్ తో మాయిశ్చరైజ్ చేయాలి

ప్రస్తుత రోజుల్లో బాడీ వాష్ ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు! ఈ బాడీ వాష్ లలో చాలా వరకూ యాంటీఆక్సిడెంట్స్ మరియు స్కిన్ ఫిర్మింగ్ పదార్థాలు కలిగి ఉన్నాయి. అందులో మీకు నచ్చిన మీ చర్మ తత్వానికి సరిపోయే వాటిని ఎంపిక చేసుకోండి. ఒక వేళ మీ శరీరానికి ఎక్స్ ట్రా హైడ్రేషన్, స్కిన్ క్లారిఫైయింగ్, లేదా స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ కు అవసరం అయ్యే వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇంకా కొన్ని ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ లేదా గ్లైకోలిక్ యాసిడ్స్ వంటివి స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ కు అద్భుతంగా సహాకరిస్తాయి

మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేయడానికి ముందు నూనెను ఉపయోగించండి:

మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేయడానికి ముందు నూనెను ఉపయోగించండి:

అవును, ఇది ఒక అదనపు స్టెప్, కానీ నూనెను చర్మానికి లేయర్ గా అప్లై చేయడం వల్ల ఇది చర్మం మీద లైట్ లేయర్ గా ఉండి చర్మానికి మాయిశ్చరైజర్ గా లాక్ చేస్తుంది. కాబట్టి, మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఆయిల్ ను మీ చర్మానికి అప్లై చేయండి. ఉదా మోనోయ్ ఆయిల్ లేదా బయో ఆయిల్ వంటివి మీ స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకొని, స్నానం చేసి, తుడుచుకొన్న తర్వాత బాడీ మొత్తం స్ప్రే చేసుకోండి.

 కడుపు ఉబ్బరంను నివారించండి:

కడుపు ఉబ్బరంను నివారించండి:

మూడు రోజుల డిటాక్స్ ను ట్రై చేయండి. మూడు రోజుల డిటాక్స్ వల్ల చర్మం ఉబ్బ తగ్గి, చర్మ కాంతి పెంచేలా చేస్తుంది . చర్మం డిటాక్స్ చేయడాని వివిధ రకాల జ్యూసులు ఉన్నాయి. వాటిని ఉపయోగించండి మరియు కాఫీ, మద్యం, ఉప్పు మరియు షుగర్ వంటివి తగ్గించుకోండి. దాంతో మీ పొట్ట, సౌకర్యవంతంగా ఉంటుంది. పొట్ట ప్లాట్ గా కూడా అనిపిస్తుంది.

స్ట్రెచ్ మార్కులను నివారించండి:

స్ట్రెచ్ మార్కులను నివారించండి:

స్ట్రెచ్ మార్కులను (చర్మం మీద చారలను)శాస్వతంగా నివారించడానికి వీలుపడదు, కానీ ఇక ముందు అలాంటి చారలు చర్మం మీద ఏర్పడకుండా నివారించడానికి రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేయాల్సి ఉంటుంది మరియు ఎక్కువగా నీళ్ళు తాగాలి. ప్రస్తుతం ఉన్న చారలను నివారించడానికి రేషనల్ ప్రొడక్ట్స్ ను మీరు ప్రయోగించవర్చు. అవి సెల్ టోనర్లను పెంచుతుంది మరియు చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీకు స్ట్రెచ్ మార్క్ ఉంటే సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయండి. ఇది స్ట్రెచ్ మార్కులను నివారిస్తుంది.

 సెల్యులైట్ తో పోరాడండి:

సెల్యులైట్ తో పోరాడండి:

సెల్యులైట్ ను తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా డైలీ బేస్ లో సెరమ్ ను ఉపయోగించండి. మీకు సమస్య ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయండి. స్ట్రెచ్ మార్కులున్న టమ్మీ మరియు బ్యాక్ లో సర్కులర్ మోషన్ లో అప్లై చేస్తూ మర్ధన చేయాలి.

మల్టీ టాస్కింగ్ మాయిశ్చరైజర్:

మల్టీ టాస్కింగ్ మాయిశ్చరైజర్:

స్కిన్ ఫిర్మింగ్ కు ఉపయోగపడే మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. ఇది కొల్లాజన్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు చర్మంలో స్థితిస్థాపకతకు సహాయపడుతుంది. వీటి ద్వారా నేచురల్ స్కిన్ కలర్ పొందవచ్చు.

సన్ స్క్రీన్ లోషన్ ప్రతి రోజూ అప్లై చేయాలి

సన్ స్క్రీన్ లోషన్ ప్రతి రోజూ అప్లై చేయాలి

ఇది చాలా ముఖ్యమైన పద్దతి. చాలా మంది మహిళలు ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం ప్రతి రోజూ ముఖానికి తప్పని సరిగా సన్ స్క్రీన్ లోషన్ మర్దన చేయాలి, కానీ శరీరానికి మాత్రం కాదు. ముఖ్యంగా మీ శరీరానికి spf15కలిగి మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకొని ప్రతి రోజూ అప్లై చేయండి. రోజులో మళ్ళీ అవసరం అనిపిస్తే తిరిగి అప్లై చేసుకోవచ్చు. దీర్ఘ కాలంలో వ్యత్యాసాన్ని తప్పకు చూపెడుతుంది

ఫైనల్ టచ్:

ఫైనల్ టచ్:

ప్రకాశవంతమైన శరీర రంగును పొందడానికి కొన్ని రంగులను జోడించండిమరియు ఇవి కండర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతాయి. స్కిన్ టోన్ కు సరిపడే పౌడర్లను ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది.

English summary

10 Steps to firmer, smoother skin

We are in the height of summer and, naturally, showing the most skin we will all year long.
Desktop Bottom Promotion