For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణం చేస్తున్నారా..? ఐతే ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే...!

|

సాధారణంగా చాలా మంది అందం ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకుంటారు. అయితే వయస్సు మారేకొద్ది జాగ్రత్తలు కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. అంతే కాదు, ఇట్లో ఉన్నప్పుడు ఒక రకమైన జాగ్రత్తలు తీసుకుంటే, బయట వేళ్ళేటప్పుడు, లాంగ్ జర్నీ లో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాలు కూడా చర్మ సమస్యలకు గురి అవుతాయి. ముఖ్యంగా వాతారణం, నీళ్ళు తో కూడా చాలా మార్పులు సంతరించుకుంటాయి. ప్రయాణం అంటే రైలు, రైలు, బస్, ఫ్లైట్ మరియు కార్ వంటి వాటిలో ప్రయాణం చేసుకొనేటప్పుడు బ్యూటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం.

అంతే కాదు ప్రయాణంలో ఎప్పుడు తాజాగా మెరుస్తుండాలంటే సాధ్యపడుతుంది. ఎన్ని సార్లు ముఖం కడుకొన్నా కూడా, ముఖం నిర్జీవంగా మారుతుంది. ఒక వేళ ప్రయాణం చేయవల్సి వస్తే ఈ చిట్కాలను పాటిస్తే తాజాగా, మెరిసిపోవచ్చు. అందుకు తగ్గ బ్యూటీ కిట్ మీ వెంట తీసుకెళ్ళితె చాలు ట్రావెల్ సిక్ నెస్ చెక్ చెప్పేయొచ్చు. మరి ట్రావెలింగ్ సమయంలో ఉపయోగించే ఆ బ్యూటీ టిప్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి: ప్రయాణం చేసే సమయంలో దుమ్ము, ధూలి చర్మంలో చేరి, మీ ముఖాన్ని నిర్జీవంగా, అలసిపోయేట్లు చేస్తాయి. కాబట్టి, ప్రయాణంలో ప్రతి రోజూ మూడు నాలుగు సార్లు ముఖం కడుక్కోవాలి. దాంతో చర్మం శుభ్రం పడి, బెటర్ గా కనిపిస్తుంది.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

మాయిశ్చరైజర్: స్కిన్ టిప్స్ లో తప్పనిసరిగా పాటించాల్సి వాటినలో తీసుకోవల్సి మాయిశ్చరైజింగ్ మర్చిపోకూడదు. ట్రావెలింగ్ లో కూడా. ప్రయాణంలో చర్మ పొడిబారి,చీలినట్లు కనబడుతుంది. కాబట్టి అందుకు పడుకొనే ముందు చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి. దాంతో చర్మ తాజా, అందంగా ఉంటుందిి.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

ఫౌండేషన్: ప్రయాణంలో మేకప్ ఐట్స్, లేదా ఫౌడేషన్ క్రీమ్స్ వంటివి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. కాబట్టి, ప్రయాణ సమయంలో ఫౌండేషన్ క్రీమ్ ను దూరం పెట్టి మాయిశ్చైజర్ రాయండి.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

గ్లాసీ: లిప్ స్టిక్స్ తరచూ వాడే వారు, ప్రయాణంలో కూడా వాడాలనుకున్నప్పుడు, లాంగ్ లాస్టింగ్ లిప్ స్టిక్స్ మీ పెదాలను పొడిబారేలా లేదా చీలేలా చేస్తాయి. కాబట్టి ట్రావెలింగ్ సమయంలో లిప్ బామ్ తో సరిపెడితే సరి. లేదు ఇంకొంచె ఎక్ ట్రార్డినరీగా కనబడాలంటే లిప్ గ్లాస్ ను ఉపయోగించవచ్చు.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

సుఖమైన నిద్ర: ప్రయాణం చేసే సమయంలో టీవీ చూడ్డం, లేదా లాప్ టాప్ ఉపయోగించడం వల్ల మీ కళ్ళు, ఎర్రగా మారి లేదా ఒత్తిడికి గురి అవుతాయి. కాబట్టి ప్రయాణం చక్కగా నిద్ర పోవడం వల్ల ఉబ్బెత్తుగా అందమైన కళ్ళు మీ సొంతం చేసుకోవచ్చు .

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

ఐ మేకప్: మేకప్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కళ్ళ విషయంలో డార్క్ లైన్ కాజల్ అప్లై చేయడం వల్ల కొన్ని గంటల తర్వాత అది చెరిగిపోయి అస్యహ్యంగా కనబడేలా చేస్తుంది. దాంతే నల్ల చారలు ఏర్పడ్డట్లు కనబడుతుంది. కాబట్టి మినిమల్ ఐ మేకప్ సరిపోతుంది. అందుకు వాటర్ ఫ్రూవ్ ఐ లైనర్ మరియు మస్కరా వంటివి ప్రయాణంలో ఉపయోగించివచ్చు. పొడి టిష్యూపేపర్ ఉపయోగిస్తూ మద్య మధ్యలో తుడిచుకుంటుండాలి.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

చేతులు శుభ్రంగా: ఈ బ్యూటీ చిట్కాను ప్రతి ఒక్కరూ ట్రావెలింగ్ సమయంలో తప్పక పాటించాలి . ఎందుకంటే ట్రావెలింగ్ సమయంలో చేతులు కడుక్కోకుండా ముఖాన్ని టచ్ చేయడం వల్ల మెటిమలకు దారి తీస్తుంది. కాబట్టి చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.

ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!

ఐ క్రీమ్: ఇది కూడా మరో ప్రధానమైనటువంటి బ్యూటీ , స్కిన్ కేర్ చిట్కా . చర్మ పొడిబారడం వల్ల కళ్ళు ఉబ్బెత్తుగా కనబడుతాయి.దాంతో కళ్ళ దగ్గర చారలుగా కనబడుతాయి. వీటి నుండి బయటపడాలంటే ట్రావెలింగ్ టైమ్ లో ఐక్రీమ్ ఉపయోగించడం మంచిది.

English summary

Beauty n Skin Care Tips While Traveling | ప్రయాణంలో కూడా అందంగా మెరిసిపోవాలంటే....!


 When you are traveling, you hardly think of caring for your skin. It becomes really difficult to follow your beauty regime while traveling in the train, bus, flight or car. Looking fresh and glowing while traveling is not an easy task. Even after washing face several times, you tend to look dull. So, if you are traveling, try these beauty tips to look fresh and glowing as always. You have to be well-equipped with beauty products to touch up your look and fight travel-stress easily. Here are the best beauty and skin care tips to follow when you are traveling.
Story first published: Monday, February 18, 2013, 16:09 [IST]
Desktop Bottom Promotion