For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ మాస్క్ చేసుకుంటే ఏమౌతుందో తెలుసా...?

|

ఆరోగ్యం మొత్తానికి పండ్లు చాలా గ్రేట్. పండ్లు తినడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల శుద్దమైన చర్మం, మెరిసే చర్మాన్ని పెంపొందించుకోవచ్చు. పండ్లతో మీ ముఖానికి ఫేస్ మాస్క్, లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా ఫేస్ స్రబ్ గాను, టోనర్ గాను, క్లెన్సర్ గా కూడా పండ్లు బాగా ఉపయోగపడుతాయి. ఫ్రూట్ ఫేషియల్ గురించి మనందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం లేదా చదివే ఉంటాం. ఫ్రూట్ ఫేషియల్ అంత కష్టమైన పనేం కాదు. జస్ట్ అనుసరించే పద్దతి వల్ల చర్మ శుభ్రపడే విధానం మరియు మాయిశ్చరైజ్ చేసే విధానం తెలుసుకుంటే చాలు. ఫ్రెష్ ప్రూట్స్ తో ఫేషియల్ చేసుకొన్నట్లే...

అందుకు నేచురల్ గా దొరికే పండ్లను ఉపయోగిస్తే చాలు.. ఇంట్లోటే ఫ్రూట్ ఫేషియల్ చేసేసుకోవచ్చు. అందుకు స్పా లేదా సలోన్ లకు వెళ్ళి కెమికల్ బేస్డ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తో అందాన్ని చెరుపుకొనే కొంటే ఇంట్లోనే సహజసిద్దంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొన్ని ఆర్గానిక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా అన్ని రకాల స్కిన్ టోన్ లకు సరిపోవు. కాబట్టి కొన్ని సింపుల్ ఫ్రెండ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఇంటి వద్దే ఫేషియల్ చేసుకోవచ్చు.

పండ్లు-అరటి, స్ట్రాబెర్రీ, పపాయ, మామిడి, అవొకాడో, ఆరెంజ్, నిమ్మ, పీచెస్ మొదలగునవి హోం మేడ్ ఫేషియల్ ఫేషిప్యాక్స్ కు ఉపయోగించవచ్చు. మరి చర్మానికి ఇవి ఎలా మేలు చేస్తాయో చూడాలనుకుంటున్నారో? అయితే చూడ్డండి క్రిందివిధంగా...

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

మామిడి: మ్యాంగో ఫేషియల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. మామిడి స్కిన్ సమ్మలు అంటే ఏజింగ్, డార్క్ స్పాంట్స్, చర్మాన్ని బిగుతుగా చేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. మామిడి గుజ్జుకి పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించడం ద్వారా చర్మం బిగుతుగా తయారవుతుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

స్ట్రాబెర్రీ: ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూర...

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

నిమ్మ: నిమ్మ: ఈ సిట్రస్ పండ్లను డిటాన్ మరియు చర్మ రక్షణకు ఉపయోగించవచ్చు. తాజా నిమ్మ చక్రాన్ని తీసుకొని ముఖానికి మసాజ్ చేయాలి. లేదా మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లో నిమ్మరసాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డి టాన్ కలిగి ఉంటుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

బొప్పాయి: బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.

బొప్పాయిని మెత్తగా చేసి,అందులో పెరుగు లేదా తేనె మిక్స్ చేయాలి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడంతోపాటు చర్మాన్ని టైట్ చేస్తుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

అవొకాడో: అవొకాడో పండు తినడానికి మాత్రమే కాదు. అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడైతే ముఖానికి అప్లై చేస్తామో అప్పటి నుండి చర్మం తేమగా మారి కాంతి వంతంగా మారుతుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

ఆపిల్: యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోటాయం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

అరటి: ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

కీరదోస: ఈ వేసవికాలంలో చర్మాన్ని కూల్ గా.. ఫ్రెష్ గా ఉంచడానికి తాజా వెజిటేబుల్స్ ను కూడా ఉపయోగించవచ్చు. తాజా కీరదోసకాయ ముక్కతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రపరచడంతోపాటు, కీరకాయను చక్రాల్లా కోసి కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కళ్ళు విశ్రాంతి పొందుతాయి, కళ్ళ మంటలను నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

టమోటో: టమోటో పాపులర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్. టమోటోలో ఉన్నయాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి సన్ టాన్ తో పోరాడుతుంది, సన్ బర్న్ మరియు ఏజింగ్ సమస్యలతో పోరాడుతుంది. కాబట్టి టమోటో స్లైసులతో ముఖానికి, మెడకు మసాజ్ చేయండి. దాంతో చర్మాన్ని శుభ్రం చేసి, మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

పెరుగు: ఈ వేసవికాలంలో పెరుగును చర్మ రక్షణకు,అదేవిధంగా కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు.ఈ పెరుగు చర్మానికి తాజాదన్నాన్ని కలిగించడమే కాకుండా డిటాన్ మరియు చర్మాన్నిసాఫ్ట్ గా ఉంచుతుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

తేనె: తేనెను ఎగ్ వైట్ తో కానీ లేదా ఇతర స్కిన్ కేర్ వస్తువులతో కానీ, మిక్స్ చేసినప్పుడు, తేనెలో అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా మరియు డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది మరియు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. దీన్ని మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ లో చేర్చుకొని ఈ సమ్మర్ సీజన్ లో ఉపయోగించండి.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

పుదీనా: పుదీనా ఆకుల వల్ల చర్మం కూలింగ్ ఎఫెక్ట్ ను పొందుతుంది. అంతే కాదు చర్మాన్ని శుభ్రంగా మరియు తాజాదనంతో ఉంచుతుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండి లేదా తడి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

గుడ్డు: మనలో చాలా మందికి పోషక పదార్ఠము విటమిన్ 'బి' కాంప్లెక్స్ సముదాయములోని ఒక పదార్థము 'కోలిన్' లోపించి ఉండటం గమనించవొచ్చు. 'కోలిన్' కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారంలో అంటే గుడ్డు పచ్చసొన మరియు కాలేయంలో ఉంటుంది. ఇది తక్కువగా ఉండటం వలన జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత లోపం, చిరాకు వంటి లక్షణాలకు దారి తీస్తుంది. కాబట్టి, తినండి ఎటువంటి ఆక్షేపణ లేకుండా గుడ్డు పచ్చసొనని మరియు ఆరోగ్యంగా ఉండండి. గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి. ఈ మిశ్రమాలు గ్రుడ్లలో అనేక పరిమాణాలలో ఉన్నాయి. ఇవి మన మెదడు చురుకుదనాన్ని పెంచటంలో మరియు మనం శక్తి పుంజుకోవటంలోను పని చేస్తాయి.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

ఐస్ క్యూబ్స్: మీ చర్మం తాజాగా మరియు కూల్ గా ఉండాలనుకొంటే, ఐస్ క్యూబ్స్ తో, రోజ్ వాటర్ తో మసాజ్ చేస్తే చాలు. ఇవి చర్మాన్నిశుభ్రపరుస్తుంది. సమ్మర్ లో మీ చర్మం తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

వాటర్ మెలోన్(పుచ్చకాయ): అటు చర్మానికి ఇటు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ అధికంగా కలిగించే పండు పుచ్చకాయ. కాబట్టి పుచ్చకాయను మీ ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం టైట్ గా మరియు డిటాన్ కలిగి ఉంటుంది.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

క్యారెట్స్: క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.

ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

ఆరెంజ్: ఆరెంజ్: వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి : కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.

English summary

Fruits You Can Use For Facemask | ఫేస్ మాస్క్ చేస్తే ఏమౌతుందో తెలుసా..?

Fruits are great for the overall health. Apart from being healthy, fruits can also be used to get a glowing and flawless skin. You can apply fruit on your face in the form of a face pack, scrub, toner or a cleanser. We all have read, heard or got a fruit facial. Fruit facial is nothing but a method followed to cleanse, exfoliate and moisturise the skin. This facial is done with fresh fruits.
Story first published: Sunday, March 24, 2013, 12:45 [IST]
Desktop Bottom Promotion