For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నునుపైన చర్మం పొందడానికి తినాల్సిన ఆహారాలు

By Super
|

యవ్వనమైన మరియు మచ్చలు లేని ఆరోగ్యకరమైన చర్మం సొంతం చేసుకోవాలని ఉందా. అయితే, మీరు తినే ఆహార పదార్ధాలపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఆసన్నమయింది.

ఆహారం - జీవితానికి ఆహారం ముఖ్యం. అయితే, తీసుకోబోయే ఆహారల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. మాన్ చర్మానికి అందాన్ని ప్రసాదించేవి కొన్ని అయితే, ఇబ్బందిని కలిగించేవి కొన్ని. అటువంటి ఆహార పదార్ధాలని గుర్తించాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

అద్భుతమైన ఔషద విలువలతో పాటు, ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్ చర్మం లో ని మృత కణాలని బయటికి పంపించడం లో తోడ్పడతాయి. కొవ్వుని తగ్గించి ఆహారాన్ని అరిగించేలా సహాయం చేస్తాయి.

క్యారెట్స్:

క్యారెట్స్:

చర్మపు బయటి పొరని ప్రీ మెచ్యూర్ ఏజింగ్ నుండి రక్షిస్తాయి. రెటిన్ ఎ లో లభించేవన్నీ ఇందులో లభిస్తాయి.

చీస్

చీస్

అందమైన చిరునవ్వు ని సొంతం చేసుకోవాలంటే హార్డ్ చీస్ని మీ ఆహారం లో భాగం గా చేసుకోవాలి. నోటి లో ని సుక్ష్మ క్రిములను నిర్మూలించడానికి అలాగే కేవిటీస్ ని తగ్గించడానికి స్విస్, చెద్దార్ వంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వండి.

సిట్రస్ పళ్ళు

సిట్రస్ పళ్ళు

కొలాజెన్ ని ఏర్పరచడం ద్వారా చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. కొలాజెన్ పళ్ళు మరియు పళ్ళ రసల లో నే లభ్యం అవుతుంది. అందువల్ల, వీటిని ఆహారం లో భాగం గా చేసుకోవాలి.

క్రాన్బెర్రీస్

క్రాన్బెర్రీస్

ముత్ర నాళాలని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

వెల్లులి

వెల్లులి

ముడతలని నివారించి కణజాలాన్ని ఉత్తేజపరుస్తుంది

నాన్ ఫ్యాట్ యోగర్ట్

నాన్ ఫ్యాట్ యోగర్ట్

కొవ్వులేని పెరుగును తీసుకోవడం వల్ల, కాల్షియమ్ సమృద్దిగా ఉండటం వల్ల మీ దంతాలు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి.

చిలగడదుంపలు

చిలగడదుంపలు

ముడతలు పడకుండా ఉండడానికి విటమిన్ ఎ సహాయపడుతుంది. విటమిన్ ఎ సమృద్దిగా ఈ చిలగడదుంపలలో లభిస్తుంది.

టమాటో

టమాటో

మీ చర్మాన్ని ప్రకాశవంతం గా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా పొటాషియం లు కలవు.

వీట్ జెర్మ్

వీట్ జెర్మ్

మొటిమల నుండి త్వరగా బయటపడాలని అనుకుంటే రెండు లేదా మూడు స్పూన్లు ఈ వీట్ జెర్మ్ ని మీ ఆహారం లో భాగం గా చేసుకోండి. యోగర్ట్, సేరెల్ లేదా కాటేజ్ చీస్ కి దీనిని కలిపి తీసుకోవాలి

మీకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవాలి. అయితే ఈ క్రింది వాటిని వాటిలో భాగం గా ఉండేలా చూసుకోవాలి

కూరగాయలు

కూరగాయలు

రోజు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి. ఒక సారి పచ్చి కూరగాయలు అలాగే ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తపడాలి

మాంసం

మాంసం

రోజుకి మూడు ఔన్సుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొవ్వు పదార్దాలని తగ్గించాలి. టర్కీ లేదా చికెన్ ని రోజుకి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. రోజుకు ఒకసారి ఫిష్ ని తీసుకోవాలి.

పళ్ళు

పళ్ళు

ప్రతి రోజు రెండు లేక మూడు సార్లు తీసుకోవాలి. అరకప్పు కట్ చేసిన పళ్ళు ని ఫ్రూట్ సలాడ్ గా తీసుకుంటే మంచిది.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

రెండు సార్లు తీసుకోవాలి. ఎనిమిది ఔన్సుల మిల్క్ లేదా యోగర్ట్ ని తీసుకోవాలి

ఫ్యాట్స్

ఫ్యాట్స్

సలాడ్ డ్రెస్సింగ్, వంట నునె, వెన్న ఇంకా మయొన్నైస్ వంటివి రోజుకు రెండుసరాలకే పరిమితం చెయ్యాలి.

English summary

What To Eat Daily For Looks

Food. It's the giver of life, the bread to your literal butter. You need it. But just in the same way that certain foods can ruin your figure, some foods will ruin your skin -- and, conversely, adopting a healthy skin diet can make all the difference in the world.
Desktop Bottom Promotion