బేబీలోషన్ వల్ల పెద్దలకు ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్!

మీరు ఎప్పుడైనా అనుకోకుండా మీ బందువుల ఇంట్లోనో, లేదా ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూమ్ లోనూ ఒక పెద్ద బేబీలోషన్ బాటిల్ చూసినప్పుడు ఆశ్చర్యం కలగక తప్పదు. మరియు వీరింట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారా అన్న అనుమానం కలగక తప్పదు. బేబీలకు మాత్రమే కాదు, చాలా మంది పెద్దవారు కూడా తమ చర్మం సౌందర్యాన్ని పెంచుకోవడానికి బేబీలోషన్ ను ఉపయోగిస్తున్నారన్న సీక్రెట్ వారి డ్రెస్పింగ్ రూమ్ లో చూసే వరకూ మనకు తెలియదు . మరి బేబీ లోషన్ పెద్దవారి చర్మానికి ఏలా పనిచేస్తుందనేగా మీ డౌట్?

 

చాలా మంది, ముఖ్యంగా మహిళలకు బేబీ లోషన్ సువాసన అంటే చాలా ఇష్టపడుతారు. అందువల్ల బేబీలోషన్ ను వారు ఉపయోగించడానికి ఇష్టపడుతారు. మరికొంత మంది బేబీలోషన్ ఉపయోగించడంలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చని భావిస్తారు. బేబీలోషన్ వారు ఉపయోగించడం వల్ల పిల్లల వలే వారి చర్మం కూడా సాఫ్ట్ గా ఉంటుందని ఫీలవుతారు.

బేబీలతో పోల్చితే పెద్దవారి చర్మసౌందర్యానికి ప్రత్యేకంగా వేరే ఏదో కావలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు ఆల్రెడీ సాఫ్ట్ స్కిన్ ఉంటుంది. కాబట్టి, వారికి బేబీ లోషన్ ఉపయోగించడంలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే పిల్లలతో పోల్చినప్పుడు, పెద్దవారిలో చర్మం హార్డ్ గా ఉండటం వల్ల మరియు పెద్దల్లో డ్రై స్కిన్ లేదా ఆయిల్ స్కిన్ కు మరింత ప్రత్యేక శ్రద్ద అవసరం. చాలా వరకూ అందరి చిన్నపిల్లల యొక్క చర్మం చాలా సాఫ్ట్ గా మరియు సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి, పెద్దలు బేబీలోషన్ ఉపయోగించడం వల్ల కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ మరియు కొన్ని సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఒక వేళ మంచిది కాకపోతే, చెడు కూడా కాదు:

ఒక వేళ మంచిది కాకపోతే, చెడు కూడా కాదు:

బేబీలోషన్ అనేది పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా మన్నికైనదిగా ఉంది. కాబట్టి, పెద్దల చర్మానికి అంత మంచిది కాకపోవచ్చు. కానీ ఇది మీ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు.

డ్రైస్కిన్:

డ్రైస్కిన్:

బేబీ ఆయిల్స్ లో అనేక విటమిన్స్ , విటమిన్ ఇ ఉండటం వల్ల మీ చర్మానికి రక్షణ కల్పిస్తుందా. బేబీ లోషన్ ను బేసిక్ గా మీ బేబీ యొక్క చర్మానికి రక్షణ కల్పించడానికి మాత్రమే తయారుచేయబడింది. మరి అదే విధంగా పెద్దవారి చర్మానికి రక్షణ కల్పిస్తుందని మీరు నమ్ముతారా.

సెన్సిటివ్ స్కిన్:
 

సెన్సిటివ్ స్కిన్:

 బేబీలోషన్ సెన్సిటివ్ స్కిన్ కలవారికి చాలా బాగా పనిచేస్తుంది.

బేబీలోషన్ వాసన చాలా గ్రేట్ గా ఉంటుంది:

బేబీలోషన్ వాసన చాలా గ్రేట్ గా ఉంటుంది:

బేబీలోషన్ స్మెల్ చాలా గ్రేట్ గా ఉంటుంది. బేబీ లోషన్ వాసన మిమ్మల్ని రిఫ్రెష్ అయ్యేలా చేస్తుంది. వాసన చూస్తానే మీరు దాన్ని ఉపయోగించాలనే ఆలోచన మీలో వచ్చేస్తుంది.

మొటిమల సమస్యలుండవు:

మొటిమల సమస్యలుండవు:

మొటిమలున్నప్పుడు బేబీలోషన్ ను మీ చర్మానికి అప్లై చేసినట్లైతే, మొటిమలు నివారిస్తుంది, ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి, ఆయిల్ స్కిన్ ఏర్పడదు మరియు మొటిమలను నివారిస్తుంది.

20 ఏళ్ళలో ఉన్నా వారికి మంచిది కావచ్చు:

20 ఏళ్ళలో ఉన్నా వారికి మంచిది కావచ్చు:

 మీరు ట్వంటీస్ లో ఉన్నవారైతే, మీరు బేబీలోషన్ ను ఉపయోగించవచ్చు. 30ఏళ్ళు దాటిన తర్వాత బహుశ మీకు యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి క్రీములు అవసరం అవుతాయి.

సన్ ప్రొటక్షన్:

సన్ ప్రొటక్షన్:

 బేబీలోషన్ సన్ ప్రొటక్షన్ కానీ లేదా యాంటీ టానింగ్ వంటివాటి నుండి పెద్దవారికి రక్షణ కల్పించలేవు. అందుకు ప్రత్యేకమైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.

ముఖానికి మాత్రమే:

ముఖానికి మాత్రమే:

పెద్దవారు బేబీలోషన్ ఉపయోగించేట్లైతే,అదీ కూడా ముఖానికి మాత్రమే అప్లై చేయాలి. చేతులకు మరియు శరీరానికి బేబీలోషన్ కంటే మరింత నాణ్యమైన క్రీములు అవసరం అవుతాయి.

English summary

బేబీలోషన్ వల్ల పెద్దలకు ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్!

When you walk into your friend's dressing room and see a large bottle of baby lotion, do not be surprised. And there is no need to suspect that your friend is planning to have a baby soon. Many adults have this secret fetish of using baby lotion on their skin. Now it is tough to say how suitable baby lotion is for adults.
Desktop Bottom Promotion