For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా ఉన్నారా? చర్మఛాయను తెల్లగా మార్చే లెమన్ బ్యూటీ సీక్రెట్

|

ఫెయిర్ స్కిన్ ఎల్లప్పుడు ముఖ్య అట్రాక్షన్ గా ఇండియన్ ఉమెన్స్ కలిగి ఉంటారు. స్కిన్ కంప్లెక్షన్(చర్మం కాంతిని) మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ను ఉపయోగిస్తుంటారు. అందులో ముఖ్యంగా నిమ్మరసం ఉపయోగించి చర్మ కాంతిని, సౌందర్యాన్ని పెంచుకుంటుంటారు. ఎవరైతే ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నారో, అటువంటి వారు నిమ్మరసాన్ని ముఖానికి ఏవిధంగా ఉపయోగించాలో ముఖ్యంగా తెలుసుకోవాలి.

నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!:క్లిక్ చేయండి

చర్మఛాయన్ తెల్లగా మార్చుకోవడానికి ఒక ఉత్తమ నేచురల్ వస్తువు నిమ్మరసం. ఇది కేవలం చర్మం యొక్క కాంతిని మాత్రమే మార్చడం కాదు, చర్మంలో ఉండే మొటిమలను, మచ్చలను నివారించి ముఖంలో అవి కనబడనివ్వకుండా గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే అసిడ్ యాసిడ్ వల్ల మొటిమలు మచ్చలు నివారించబడి, చర్మంను ఎక్కువ కాంతివంతంగా మార్చుతుంది. మరి మీరు కూడా నిమ్మరసంను ఉపయోగించి మీ చర్మం కాంతిని పెంచుకోవాలనుకుంటే, నిమ్మరసాన్ని ఏవిధంగా ఉపయోగించాలో ముందుగా తెలుసుకోవాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

స్టెప్ -1

స్టెప్ -1

నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి ఉప్పు లేదా పంచదారలో అద్ది ముఖం మీద సర్కులర్ మోషన్ లో రుద్దాలి. పదినిముషలా తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్టెప్ -2

స్టెప్ -2

ఒక చెంచా నిమ్మరసంలో పెరుగు మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్టెప్ -3

స్టెప్ -3

గుడ్డులో తెల్ల సొన మరియు నిమ్మరసం మిక్స్ చేసి, బాగా గిలకొట్టి, ఈ చిక్కట మిశ్రమాన్ని నేరుగా ముఖానికి, మొడ మీద అప్లై చేయాలి. 15-20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఒక్క వారంలోనే మార్పును మీరు గమనించవచ్చు.

స్టెప్ -4

స్టెప్ -4

నల్లగా మారిని చర్మఛాయను తెల్లగా మర్చే నేచురల్ పద్దతుల్లో మరొకటి ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఫలితాలను అందిస్తుంది.

స్టెప్ -5

స్టెప్ -5

ఒక కప్పు పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. పాలు ముఖంలో ఉన్నదుమ్ము, ధూళిని నివారిస్తుంది మరియు నిమ్మరసం ముఖంలో మొటిమలను మచ్చలు, చారలు తొలగించి చర్మంను క్లియర్ గామర్చుతుంది.

స్టెప్ -6

స్టెప్ -6

చర్మఛాయన్ తెల్లగా మార్చడంలో మరో స్కిన్ వైటనింగ్ పదార్థం మిక్క్ క్రీమ్ ను కొన్ని చుర్కలు తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉదయం నిద్రలేవగానే ముఖానికి అప్లై చేయాలి. రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్టెప్ -7

స్టెప్ -7

ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి ముఖానికి పట్టంచడం వల్ల స్కిన్ కంప్లెక్షన్స్ లో గొప్ప మార్పలు కనిపిస్తాయి . ఆలివ్ ఆయిల్ చర్మంను సాఫ్ట్ చేస్తుంది. అవాంచిన మార్క్స్ ను నివారిస్తుంది.

స్టెప్ -8

స్టెప్ -8

ఒక చెంచా రోజ్ వాటర్ తో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టాన్ ను నివారిస్తుంది . చర్మంను సెన్సిటివ్ గా మార్చుతుంది.

English summary

Ways To Use Lemon For Skin Whitening

Fair skin has always been the main focus among Indian women. At some point of time we have all tried various home remedies to improve our complexion. Lemon is a must use for women who are in dying need to brighten their look. But, how do you use lemon on the face, is a question everyone asks!
Desktop Bottom Promotion