For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలోవెర చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది

|

అలోవెర చర్మానికి మేలు చేస్తుందా? అంటే అవుననే చెబుతున్నారు బ్యూటిషియన్స్ ఈ బెస్ట్ నేచురల్ పదార్థం సౌందర్య పరంగా అనేక లాభాలను అంధిస్తుంది.

అలోవెర జెల్ ఒక విధంగా చర్మ సమస్యలను నివారిస్తుంది మరియు మరో ప్రక్క, యాంటీఏజింగ్ లక్షణాల వల్ల ఇది చర్మంను యంగ్ గా ఉంచుతుంది.

READ MORE: ఇండియన్ స్కిన్ కు అలోవెరతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్

అలోవెర జెల్ ను చర్మంలో మొటిమలు, మచ్చలు, కట్స్, సన్ బర్న్ మరియు ముడుతలను నివారిస్తుంది. చర్మానికి అలోవెరాను ఉపయోగించడానికి ముందు, అలోవెర జెల్ మీ చర్మ తత్వానికి తట్టుకోగలదా అని మీ బ్యూటిషియన్స్ లేదా డెర్మటాలజిస్ట్ ను అడిగి తెలుసుకోవాలి.

కలబంద రసం మీకు అలర్జిక్ అయినట్లైతే అలోవెరా జెల్ ను తిరిగి ఉపయోగించకండి . మరి అలోవెరా జెల్ చర్మానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం...

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

అలోవెరా జెల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఏజింగ్ స్కిన్ మరింత యంగ్ గా మరియు ప్రకాశవంతంగా కనబడుటకు సహాయపడుతుంది . నిజానికి ఇది చర్మానికి ఒక బెస్ట్ యాంటీఏజింగ్ ప్రొడక్ట్.

చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది:

చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది:

ఇది చర్మానికి ఒక మంచి క్లెన్సర్ వంటిది. చర్మంలో మురిగి మరియు డెడ్ స్కిన్ తొలగింపబడుతుందో అప్పుడు ఈ హోం రెమెడీ వల్ల చర్మం మరింత కాంతివంతంగా మెరుస్తుంది . ఇదే అలోవెరా జెల్ చేసే పని.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

అలోవెరా జెల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మొటిమలను కూడా కంట్రోల్ చేయవచ్చు.

 మాయిశ్చరైజింగ్:

మాయిశ్చరైజింగ్:

అలోవెర జెల్ ఒక మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని చర్మానికి రెగ్యులర్ గా ఉపయోగిస్తుండాలి.

 స్పాట్స్:

స్పాట్స్:

అలోవెరా జెల్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ముఖంలో మొండిగా ఉండే డార్క్ మచ్చలను నివారిస్తుంది.

ఫేస్ ప్యాక్:

ఫేస్ ప్యాక్:

అలోవెరా జెల్ చాలా వరకూ స్కిన్ మాయిశ్చరైజింగ్ బ్యూటి ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే అలోవెర జెల్లో స్కిన్ ఫ్రెండ్లీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

English summary

Aloe Vera Helps Skin: Beauty Benefits in telugu

Is aloe vera good for skin? Yes, in fact it is one of the best natural ingredient that does a lot for your skin.How does aloe vera help skin? On one side, aloe vera can solve certain skin issues and on the other side, it can keep your skin young due to its anti-ageing properties.
Story first published: Tuesday, September 1, 2015, 16:18 [IST]
Desktop Bottom Promotion