For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు-మచ్చలను నివారించి, చర్మంకాంతివంతం చేసే క్యారెట్ జ్యూస్

By Super
|

క్యారెట్ దుంపకూరల్లో ఒక వెజిటేబుల్ ఇది భూమిలో దుంపల్లాగా పెరిగే మొక్క. క్యారెట్ చూడటానికి పొడవుగా బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్ట్ గా మరియు స్వీట్ గా ఉంటుంది. అంతే కాదు, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి మేలు చేయడం మాత్రమే కాదు, చర్మం మీద ఏర్పడ్డ మొటిమలను మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . క్యారెట్ లో విటమిన్స్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా సహాయపడుతుంది. అంతేకాదు, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ లో ని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుంటే చాలా గ్రేట్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్ జ్యూస్ మొటిమలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఎలాంటి కాస్మోటిక్స్ ఉపయోగించకుండా..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఒక స్వచ్చమైన క్లియర్ స్కిన్ ను అందిస్తుంది.

చర్మంలో మొటిమలను ఏర్పడటకు క్యాల్షియం లోపం కూడా ఒక కారణం అవుతుంది . ఈ క్యాల్షియంను క్యారెట్ నుండి పుష్కలంగా పొందవచ్చు. క్యారెట్స్ ఒక పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్ వెజిటేబుల్ .ఇందులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం మరియు ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ యొక్క ప్రయోజనాలను చూస్తే వరీరంలో అన్ని భాగాలకు ఉపయోగకరమైనది ఉన్నది,. ముఖ్యంగా హార్ట్, బోన్స్, లివర్ మరియు స్కిన్ కు చాలా మంచి, మేలైన..ఉపయోగకరమైన వెజిటేబుల్. READ MORE: క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!

చర్మ సంరక్షణకు క్యారెట్ జ్యూస్ ఉపయోగం మరియు మొటిమలను నివారించే మార్గం క్రింది విధంగా :

క్యారెట్ జ్యూస్ మరియు ఆలివ్ ఆయిల్

క్యారెట్ జ్యూస్ మరియు ఆలివ్ ఆయిల్

క్యారెట్ జ్యూస్ యొక్క ప్రయోజనంను గమనిస్తే చాలా ప్రయేజనాలున్నాయి.మొటిమలను నివారించడం కోసం క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

బియ్యం ఊక మరియు క్యారెట్ జ్యూస్ స్క్రబ్

బియ్యం ఊక మరియు క్యారెట్ జ్యూస్ స్క్రబ్

బియ్యం ఊకను క్యారెట్ జ్యూస్ తో మిక్స్ చేసి ఫేస్ కు స్ర్కబ్బింగ్ లా అప్లై చేసి స్క్రబ్ చేస్తే మొటిమలను నివారించబడుతాయి.

ముల్తాని మట్టి మరియు క్యారెట్ జ్యూస్

ముల్తాని మట్టి మరియు క్యారెట్ జ్యూస్

ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తాని మట్టిని పేస్ట్ కు కొద్దిగా క్యారెట్ జ్యూస్ ను మిక్స్ చేసి అప్లై చేసి మొటిమలను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

 క్యారెట్ పేస్ట్

క్యారెట్ పేస్ట్

క్యారెట్ జ్యూస్(పేస్ట్) ప్రయోజనం : మొటిమలను నివారించడానికి క్యారెట్ ను పేస్ట్ ను ముఖానికి పట్టించి మొదటి సారే ఫలితాలను గమనించండి.

క్యారెట్ జ్యూస్ తో మసాజ్

క్యారెట్ జ్యూస్ తో మసాజ్

క్యారెట్ జ్యూస్ ను ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంలోని మొటిమలు మరియు మొటిమల యొక్క లక్షణాలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

క్యారెట్ జ్యూస్ ను త్రాగడం

క్యారెట్ జ్యూస్ ను త్రాగడం

క్యారెట్ జ్యూస్ ను త్రాగడం వల్ల చర్మానికి చాలా గొప్ప ప్రయోజనం ఉంది. చర్మం క్లియర్ గా కాంతివంతంగా మారుతుంది. మొటిమలు మరియు మచ్చాలను మరియు చర్మంలోని ఇతర చారలను నివారిస్తుంది,.

ఆరెంజ్, క్యారెట్ మరియు అల్లం రసం

ఆరెంజ్, క్యారెట్ మరియు అల్లం రసం

క్యారెట్, ఆరెంజ్, అల్లం మూడింటి మిశ్రమంతో తయారుచేసిన జ్యూస్ ను త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో ఎలాంటి మచ్చలు మరియు మొటిమలను లేకుండ నివారిస్తుంది.

క్యారెట్, పెప్పర్ మరియు సోంపు జ్యూస్

క్యారెట్, పెప్పర్ మరియు సోంపు జ్యూస్

క్యారెట్ మరియు పెప్పర్ మరియు సోంపు మిశ్రమంతో జ్యూస్ తయారుచేసి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

క్యారెట్, అల్లం మరియు రెడ్ పెప్పర్ జ్యూస్:

క్యారెట్, అల్లం మరియు రెడ్ పెప్పర్ జ్యూస్:

ఒక చిటికెడు రెడ్ పెప్పర్ ను క్యారెట్ జ్యూస్ లో మిక్స్ చేసి కొద్దిగా అల్లంను కూడా వేసి మిక్స్ చేసి త్రాగడం వల్ల ఇన్ స్టాంట్ గ్లో పెరుగుతుంది . మచ్చలను నివారిస్తుంది.

కేల, స్ట్రాబెర్రీ మరియు క్యారెట్ జ్యూస్

కేల, స్ట్రాబెర్రీ మరియు క్యారెట్ జ్యూస్

క్యారెట్ ముక్కలు, కేల, స్ట్రాబెర్రీను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ లా తయారైన తర్వాత త్రాగాలి. ఇది యాంటీ ఎన్స్ గా పనిచేస్తుంది . చర్మ సమస్యలకు ఇది ఒక హెల్త్ టానిక్ వంటిది.

ఆరెంజ్ రెడ్ పెప్పర్ మరియు క్యారెట్ జ్యూస్

ఆరెంజ్ రెడ్ పెప్పర్ మరియు క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ కు కొద్దిగా రెడ్ పెప్పర్ మరియు ఆరెంజ్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది మరియు మచ్చలు , వాటి తాలుకు చారలు మాయం అవుతాయి.

బ్రొకోలి, క్యారెట్ మరియు సెలరీ జ్యూస్

బ్రొకోలి, క్యారెట్ మరియు సెలరీ జ్యూస్

ఫర్ఫెక్ట్ స్కిన్ టానిక్. బ్రొకోలీ, క్యారెట్ మరియు సెలరీ కాంబినేషన్ జ్యూస్ త్రాగడం వల్ల మొటిమలు, మచ్చలు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాలే, గ్రీన్ పెప్పర్ మరియు క్యారెట్ జ్యూస్

కాలే, గ్రీన్ పెప్పర్ మరియు క్యారెట్ జ్యూస్

మరో హెల్త్ టానిక్ కేల, గ్రీన్ పెప్పర్ (క్యాప్సికమ్) మరియు క్యారెట్ జ్యూస్ లో యాంటే ఏన్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

సీసాల్ట్ మరియు క్యారెట్ జ్యూస్

సీసాల్ట్ మరియు క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ లో సీసాల్ట్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. ఇది మొటిమలను నివారిస్తుంది మరియు మచ్చలను శాశ్వతంగా మాయం చేస్తుంది.

క్యారెట్ తురుముతో స్ర్కబ్ చేయడం

క్యారెట్ తురుముతో స్ర్కబ్ చేయడం

మొటిమలు, మచ్చల నివారణకు క్యారెట్ జ్యూస్(క్యారెట్ పేస్ట్ )యొక్క ప్రయోజనం, క్యారెట్ తురుముతో స్ర్కబ్ చేయడం . ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు మచ్చలను మాయం చేస్తుంది. అద్భుతమైన, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది.

English summary

15 Carrot Juice Benefits For Acne

Carrots are vegetables grown in the root of the plant and are bright orange in colour. Their taste is extremely sweet and are a rich of vitamin A. The high content of vitamin A allows it to effectively treat acne and other skin infections with great ease.
Desktop Bottom Promotion