For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

|

డ్రై స్కిన్ సమస్య చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మం పగుళ్లు, చర్మంలో ముడుతలు, వృద్ధాప్యం మరియు చర్మం పొడిపొడిగా రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది . స్కిన్ పీలింగ్ (చర్మం మీద పొలుసులుగా రాలడం)వల్ల చర్మం క్షీణతకు దారితీయవచ్చు(చర్మ కణాలు బలహీనడుతాయి). డ్రై స్కిన్ వల్ల చర్మం చికాకు మరియు చర్మం మీద దద్దురులకు కారణమవుతుంది. అదృష్టవశాత్తు, ముఖంలో సన్ బర్న్ మరియు డ్రైనెస్ వల్ల ఏర్పడే పీలింగ్ స్కిన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలున్నాయి.

ఇలాంటి సమస్యలను నివారించుకోవడానికి మనం తరచూ కెమికల్ క్రీమ్స్, కాస్మోటిక్స్ మరియు మెడికేట్ చేసి మాయిశ్చరైజర్లు లేదా స్కిన్ ప్రొడక్ట్స్ వంటివి స్కిన్ ట్రీట్మెంట్ కు చర్మ చికిత్సకు ఉపయోగిస్తుంటాము. ఇలాంటి మాయిశ్చరైజర్స్ వల్ల అవాంఛిత దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి పీలింగ్ స్కిన్ సమస్యను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీలను ఉపయోగించుకోవడం వల్ల సురక్షితం మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు మరియు ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి.

ముఖంలో పీలింగ్ స్కిన్ నివారించడం ఎలా? ఈ సమస్యను నివారించడం కోసం ఈ రోజు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను బోల్డ్ స్కైతో మీతో షేర్ చేసుకుంటున్నది . డ్రై స్కిన్ మరియు సన్ బర్న్ వల్ల ఎదురయ్యే ఈ సమస్యను నివారించే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

కీరదోసకాయ: కీరదోసకాయ డ్రై స్కిన్ నివారిచడానికి తగినంత తేమను అందిస్తుంది. కీరదోసకాయలో ఉండే నీరు పొడిబారిన చర్మానికి పోషణను అందిస్తుంది దాంతో స్కిన్ ఊడిరావడం అనేది నిలుపుదల చేస్తుంది . ఇది చర్మంలోనికి చొచ్చుకొని పోయి, స్కిన్ సెల్స్ కు అవసరం అయ్యే మాయిశ్చరైజర్ ను అందిస్తాయి . మిక్సీలో కీరదోసకాయ ముక్కలు వేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

కలబంద: పీలింగ్ స్కిన్ సమస్య నివారించడంలో నేచురల్ మాయిశ్చరైజర్ మరియు ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. ఇంకా ఇది డ్రై మరియు డ్యామేజ్ స్కిన్ నివారిస్తుంది. ఇది మీ చర్మానికి కాంతిని మరియు మెరుపును తీసుకొస్తుంది. మీ ముఖానికి మరియు చేతులకు అలోవెర జెల్ ను అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ తగ్గిపోతుంది.

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

అరటిపండ్లు: అరటి పండులో పొటాషియ, మెగ్నీషియం మరియు ఇతర పోషశకాంశాలు మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు దీన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా మరింత ప్రయోజనకరం . ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతుంది . చర్మానికి తగినంత తేమను అందిస్తుంది మరియు మాయిశ్చైజర్ గా పనిచేస్తుంది . అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి ముఖానికి పట్టించాలి . పీలింగ్ స్కిన్ నివారించబడుతుంది .

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

ఆపిల్స్ : ఆపిల్ లో విటమిన్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి . ఇది డ్రై స్కిన్ కు ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది . మరియు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . డ్రై స్కిన్ వల్ల ఏర్పడే పీలింగ్ స్కిన్ నివారిస్తుంది . ఆపిల్ ను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఒక ఉత్తమ పీలింగ్ స్కిన్ ట్రీట్మెంట్.

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

బొప్పాయి: బొప్పాయితో స్కిన్ ను ఎక్స్ ఫ్లోయేట్ చేయడం. బొప్పాయిలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి చర్మంలోని టాక్సిన్స్ నివారిస్తాయి మరియు ప్రకాశవంతంగా మార్చుతాయి. ఇది ఇంకా డ్యామేజ్ స్కిన్ నివారిస్తుంది మరియు చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. బొప్పాయిని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడమే కాదు, ఇది పీలింగ్ స్కిన్ నివారిస్తుంది.

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

డ్రై స్కిన్-పీలింగ్ స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీలు

కొబ్బరిబోండాం: పీలింగ్ స్కిన్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ . ఇందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది చర్మంలోపలిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. దీన్ని మీ చర్మానికి అప్లై చేయడం ద్వారా మీ చర్మం మాయిశ్చరైజర్ గారోజంతా ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది

English summary

10 Home Remedies For Peeling Skin

Extremely dry skin can lead to cracking, wrinkles, ageing and even peeling of skin. Peeling of skin can lead to atrophy of skin (skin cells get weak). Dry skin also causes skin irritation and rashes. Luckily, there are some effective home remedies for peeling skin on face due to dry skin or sunburn.
 
Story first published: Monday, March 30, 2015, 18:15 [IST]
Desktop Bottom Promotion