For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఓల్డ్ గా క‌నిపించ‌డానికి కార‌ణ‌మ‌య్యే మేక‌ప్ మిస్టేక్స్

By Swathi
|

మిర్ర‌ర్ లో చూసుకున్న‌ప్పుడు ఓల్డ్ గా క‌నిపిస్తున్న‌ట్టు ఫీల‌వుతున్నారా.. ఏజింగ్ అనేది న్యాచుర‌ల్ గా జ‌రిగే ప్ర‌క్రియ‌. ప్ర‌తి ఒక్క‌రూ ఇలాంటి ప‌రిస్థితి ఫేస్ చేస్తారు. ఏళ్లు గ‌డిచే కొద్దీ.. ముఖ్యంగా 25 ఏళ్లు దాటాయంటే.. కాంప్లెక్ష‌న్ స్టార్ట్ అవుతుంది. ఈ ల‌క్ష‌ణాలు ముడ‌తలు, ఫైన్ లైన్స్, కంటి చుట్టూ, నోటి చూట్టూ లైన్స్ ఏర్ప‌డ‌టం, సాగింగ్ స్కిన్, ఏజ్ స్పాట్స్, డ‌ల్ కాంప్లెక్ష‌న్ వంటివి క‌నిపిస్తాయి.

ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా స్కిన్ ఏజింగ్ అవుతుంది. కొంత‌మందికి 40 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. కానీ.. కొంత‌మందిలో కొన్ని రోజులకే క‌నిపిస్తాయి. మ‌రికొంద‌రికి 20 ఏళ్ల‌కే ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు హెరిడిటీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్, వ్యాయామం, స్కిన్ కేర్ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ ల‌క్ష‌ణాలు ముందుగానే క‌నిపిస్తాయి.

ఫౌండేష‌న్

ఫౌండేష‌న్

ఫౌండేష‌న్ ని లేయ‌ర్స్ లేయ‌ర్స్ గా ఎక్కువ మందంగా అప్లై చేయ‌కూడ‌దు. ఇలాంటి అల‌వాటు వ‌ల్ల‌.. చ‌ర్మం ముడ‌త‌లుగా క‌నిపిస్తుంది. ఓల్డ‌ర్ లుక్ క‌నిపిస్తుంది.

క‌న్సీల‌ర్

క‌న్సీల‌ర్

ఎక్కువ‌గా క‌ళ్ల చుట్టూ క‌న్సీల‌ర్ ఎక్కువ‌గా అప్లై చేయ‌డం మంచిది కాదు. క‌ళ్ల‌కింద డార్క్ స‌ర్కిల్స్ క‌నిపించ‌డకుండా ఉండ‌టానికి ఎక్కువ‌గా క‌న్సీల‌ర్ అప్లై చేయ‌డం వ‌ల్ల‌.. సాగీగా, ఓల్డ‌ర్ గా క‌నిపిస్తుంది.

ఫేషియ‌న్స్ వేయ‌క‌పోవ‌డం

ఫేషియ‌న్స్ వేయ‌క‌పోవ‌డం

ఫేషియ‌ల్స్ కంప్లీట్ గా మానేయ‌కూడ‌దు. ఫేషియ‌ల్స్ వేసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ మెరుగ‌వుతుంది. కాంప్లెక్ష‌న్ ఎలాస్టిటీ పెరుగుతుంది. దీనివ‌ల్ల ముడ‌త‌లు, ఫైన్ లైన్స్ త‌గ్గుతాయి.

ఎక్స్ ఫోలియేటింగ్

ఎక్స్ ఫోలియేటింగ్

ఎక్స్ ఫోలియేటింగ్ చేయ‌కుండా ఉండ‌కూడ‌దు. చ‌ర్మం యూత్ ఫుల్ గా, రేడియంట్ గా క‌నిపించాలంటే.. స్కిన్ ఎక్స్ ఫోలియేష‌న్ చాలా అవ‌స‌రం. రెగ్యుల‌ర్ గా ఎక్స్ ఫోలియేష‌న్ చేయ‌డం వ‌ల్ల డెడ్ స్కిన్ సెల్స్ బ‌య‌ట‌కు పంప‌వ‌చ్చు. అలాగే హెల్తీ కొత్త క‌ణాల‌ను ప్రొమోట్ చేస్తుంది.

హైడ్రేట్ గా ఉండ‌క‌పోవ‌డం

హైడ్రేట్ గా ఉండ‌క‌పోవ‌డం

మిమ్మ‌ల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోక‌పోతే.. చ‌ర్మంపై ముడ‌త‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం హెల్తీగా ఉంటుంది. డీహైడ్రేష‌న్ కార‌ణంగా.. చిన్న‌వ‌య‌సులోనే.. చ‌ర్మ క‌ణాలు నిర్జీవంగా మార‌తాయి.

స‌న్ స్క్రీన్ ఉప‌యోగించ‌క‌పోవ‌డం

స‌న్ స్క్రీన్ ఉప‌యోగించ‌క‌పోవ‌డం

రెగ్యుల‌ర్ గా స‌న్ స్క్రీన్ లోష‌న్ ఉప‌యోగించ‌క‌పోవడం వ‌ల్ల యూవీ కిర‌ణాలు..చ‌ర్మ క‌ణాల‌కు ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివ‌ల్ల త్వ‌ర‌గా ఏజ్ అయిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

హెయిర్ కండిష‌న‌ర్

హెయిర్ కండిష‌న‌ర్

రెగ్యుల‌ర్ గా హెయిర్ కండిష‌న‌ర్ ఉప‌యోగించ‌క‌పోవ‌డం వ‌ల్ల జుట్టు డ్రైగా, ర‌ఫ్ గా మారుతుంది. అలాగే స‌రైన కండిష‌న‌ర్ ఉప‌యోగించాలి. లేదంటే జుట్టుకి హాని క‌లుగుతుంది.

English summary

7 Common Beauty Mistakes Which Make You Look Older!

7 Common Beauty Mistakes Which Make You Look Older! Well, ageing is a natural process that every living being has to go through and it is quite inevitable.
Story first published:Wednesday, June 29, 2016, 14:26 [IST]
Desktop Bottom Promotion