ఆయిల్ స్కిన్ నివారించడానికి 8 మోస్ట్ ఎఫెక్టివ్ ఫ్రూట్ స్ర్కబ్

ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం ఉపయోగించే ఈ నేచురల్ రెమెడీస్ ఫ్రూట్స్ తో తయారుచేయబడినవి. ఎస్ మీరు చదివినది కరెక్టే. ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, అన్ని రకాల చర్

Posted By:
Subscribe to Boldsky

ఆయిల్ స్కిన్ ఉన్న వారు తరచూ మొటిమలు, మచ్చలు, చర్మ రంద్రాల తెరచుకోవడం, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు . ఈ సమస్యలన్నింటిని ఎదుర్కోవడం, అలాగే ఈ సమస్యలను నివారించుకోవడం కూడా ఒక చాలెంజ్ వంటిదే.

ఇటువంటి ఆయిల్ స్కిన్ తో మీరు కూడా బాధపడుతున్నట్లైతే తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఎంత మేకప్ చేసుకున్నా ప్రయోజనం ఉండదు . ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ రెమెడీస్ ను సురక్షితంగా ఉపయోగించుకోవడం మంచిది.

8 Most Effective Homemade Fruit Scrubs For Oily Skin

ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం ఉపయోగించే ఈ నేచురల్ రెమెడీస్ ఫ్రూట్స్ తో తయారుచేయబడినవి. ఎస్ మీరు చదివినది కరెక్టే. ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది ప్రయోజనకారి.

అయితే ఈ ఫ్రూట్ ను వివిధ పద్దతుల్లో ఉపయోగించుకోవచ్చు. అరటి, స్ట్రాబెర్రీ, బొప్పాయి మొదలగునవి రెగ్యులర్ స్కిన్ కేర్ విషయంలో ఉపయోగించుకోవడం వల్ల ఆయిల్స్ స్కిన్ ను నివారించుకోవచ్చు. ఫ్రూట్స్ ను హోం మేడ్ స్ర్కబ్బర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. వీటి ప్రభావం చాలా ఎఫెక్టివ్ గా..శాశ్వత పరిష్కార మార్గంగా ఉంటుంది.

ఈ ఫ్రూట్స్ కు కొన్ని నేచురల్ పదార్థాలను జోడించడం వల్ల స్ర్కబ్బర్ గా ఉపయోగపడుతుంది. ఇవి చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను ఎఫెక్టివ్ గా గ్రహించి చర్మంలో మలినాలను, టాక్సిన్స్ ను తొలగించి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.

 పైనాపిల్ స్క్రబ్ :

పైనాపిల్ స్క్రబ్ :

పైనాపిల్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండు మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. 5 నిముషాలు మసాజ్ చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 బనాన స్క్రబ్ :

బనాన స్క్రబ్ :

అరటి పండును స్ర్కబ్బింగ్ గా ఉపయోగించాలి. పచ్చిపాలు, ఓట్ మీల్ రెండూ మిక్స్ చేసి, ముఖానికి మెడకు అప్లై చేయాలి. దీన్ని స్ర్కబ్ గా ఉపయోగించాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి మసా.్ చేసి స్ర్కబ్ చేయాలి. తర్వాత ఫేస్ వాష్ చేయాలి.

ఆరెంజ్ స్క్రబ్ :

ఆరెంజ్ స్క్రబ్ :

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె మిక్స్ చేయాలి. మొదట ముఖానికి వాటర్ తో శుబ్రం చేసుకుని, తర్వాత ఈ స్ర్కబ్బర్ ను ముఖానికి అప్లై చేసి తర్వాత స్క్రబ్ చేసి , అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 స్ట్రాబెరీ స్క్రబ్:

స్ట్రాబెరీ స్క్రబ్:

రెండు స్ట్రాబెర్రీస్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు చేర్చి పేస్ట్ లా చేసి ముఖానికిఅ ప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ిన నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ స్కిన్ తొలగించుకోవచ్చు.

బొప్పాయి స్క్రబ్

బొప్పాయి స్క్రబ్

బొప్పాయిను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఒక టీస్పూన్ టమోటో గుజ్జు , నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇది చర్మంలో జిడ్డును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నేచురల్ ట్రీట్మెంట్ ను వారంలో ఒకసారి వేసుకుంటే చాలు అద్భుత ఫలితాలను పొందవచ్చు.

English summary

8 Most Effective Homemade Fruit Scrubs For Oily Skin

8 Most Effective Homemade Fruit Scrubs For Oily Skin ,Oily skin has pretty clear giveaway signs: acne breakouts, greasiness, enlarged pores, blackheads. Dealing with all these unsightly and unpleasant skin issues can be quite challenging.
Please Wait while comments are loading...
Subscribe Newsletter