For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాషన్ షోలో అద్భుతం,అమోఘం అనిపించిన డిజైన్స్

|

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ప్రముఖ డిజైనర్ ఫాల్గుని మరియు షేన్ పీకాక్ యొక్క షో ఉత్కంఠభరితమైన కలెక్షన్స్ తో నడిచింది. ఈ డిజైనర్ కొన్ని ప్రత్యేక డిజైన్లతో ట్రెడిషనల్ మరియు సమకాలీనమైన డిజైన్లతో షోలో ప్రదర్శించారు . లెహంగా నుండి మెర్మైడ్ గౌన్స్, వరకూ ప్రతి ఒక్కటీ కళ్ళకు ఒక అద్భుతమైన ట్రీట్ అందించింది.

ఫాల్గుని మరియు షేన్ పీకాక్ డిజైన్ చేసిన దుస్తులకు లేస్, షీర్, మరియు బారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్రైడల్ కలెక్షన్స్ ను రూపొంధించారు. ఈ కలెక్షన్స్ తో ప్రదర్శన చేసిన మోడల్స్ చాలా ఆకర్షణయంగా ర్యాంప్ వాక్ లో ఆకట్టుకొన్నారు . గ్లిట్టర్ గోల్డ్ మరియు మెరిసేటి దుస్తులు బ్రైడల్ కలెక్షన్స్ కు చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అలాగే, ఈ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ర్యాంప్ మీద కొన్ని బ్రైట్ లకర్ దుస్తుల్లో మోడల్స్ బాగా ఆకట్టుకోగలిగారు. అందులో ముఖ్యంగా గోల్డ్, పగడపు, పీచ్, పింక్, బ్లాక్ మరియు రెడ్ కలర్ దుస్తులు మరియు ఇతర మరికొన్ని దుస్తులు, వారి కలెక్షన్స్ లో ఉపయోగించారు.

ఇండియ బ్రైడల్ ఫ్యాఫ్ వీక్ 2013, 3వ రోజున ర్యాంప్ మీద అనేక డిజైన్లతో తయారుచేసిన లెహంగా కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఆకర్షించాలి. ఇదీ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ అంటే అని తలపించేలా ఫాల్గుని మరియు షేన్ పీకాక్ లు ట్రెడిషనల్ టచ్ లో డిజైన్ చేశారు. అయితే, మెర్మైడ్ గౌన్స్, ఎక్కువ సీక్వెల్ వర్క్ తో డిజైన్ చేసినవి, ర్యాంప్ మీద బాగా ఆకట్టుకొన్నాయి . మనం ఇంకా వాటిలో ఇంట్రికేట్ లేస్ మరియు త్రెడ్ వర్క్ వాటితో పాటు కలర్ ఫుల్ స్టోన్స్ మరియు బీడ్స్ తో తయారుచేసిన ఈ దుస్తులు ఫర్ ఫెక్ట్ ఫెస్టివల్ సీజన్ ను తలపించాలి. కొన్ని గౌనులకు చిన్న దుప్పటాలు అటాచ్ చేయడంతో ఫిష్ కట్ లెహంగా గౌనులు అద్భతుంగా ఆకర్షించాయి.

అయితే, కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఫాల్గుని మరియు షేన్ పీకాక్ లు డిజైన్ చేసిన మరికొన్ని దుస్తులను చూశాము. అటువంటి పొడబాటి ఓబి బెల్ట్, సీక్వెన్స్ క్రీమీ గౌన్లు మరియు రెడ్ లెహంగాలు వంటివి తిరిగి ఈ కలెక్షన్స్ లో రిపీట్ అయ్యాయి. అయితే ఈ సారి ముంబాయ్ లో ఈ ఫ్యాషన్ వీక్ జరుగుతోంది.

ఇంకా, ఫాల్గుని మరియు షేన్ పీకాక్ ల కలెక్షన్స్ తో షర్మా చాలా అందంగా షోస్టాపర్ గా నిలిచారు. అదే, ఢిల్లీ షోలో, నేహా ధూపియా ర్యాంప్ మీద నడిచింది. మరి ప్రస్తుతం ఫాల్గుని మరియు షేన్ పీకాక్ లు డిజైన్ చేసిన కొన్ని ఆకర్షణీయమైన బ్రైడల్ దుస్తులను క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

రెడ్ లెహంగా:

రెడ్ లెహంగా:

రెడ్ లెహంగా: భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఈ ట్రెడిషనల్ రెడ్ బ్రైడల్ లెహంగా అద్భుతమైన మిర్రర్ వర్క్ తో అద్భుతంగా ఆకట్టుకొన్నది.

 గోల్డెన్ లెహంగా:

గోల్డెన్ లెహంగా:

గోల్డెన్ లెహంగా: క్రీమ్ కలర్ లెహంగా మీద బారీగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ మరియు లెహంగా క్రింది భాగంలో ఫ్లవర్ డిజైన్స్ అద్భుతంగా ఆకర్షించింది. దీని మీదకు పీచ్ కలర్ నెట్ దుప్పటా అందంగా ఉంది.

రెడ్ మరియు గోల్డ్ లెహంగా:

రెడ్ మరియు గోల్డ్ లెహంగా:

రెడ్ మరియు గోల్డ్ లెహంగా: వెర్మిలాన్ రెడ్ కలర్ లెహంగా, భారీగా గోల్డెన్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేయబడింది. ఇది ఒక బంద్ గాలా బ్లౌజ్ మరియు బంగారు ఆభరణాలు బాగా ఆకట్టుకొన్నాయి.

రెడ్ లేస్ లెహంగా:

రెడ్ లేస్ లెహంగా:

రెడ్ లేస్ లెహంగా: ఇది మరో బ్రైడల్ అవుట్ ఫిట్ . ఇది ఒక ట్రెడిషనల్ కలర్, రెడ్. లేస్ వర్క్ , గోల్డెన్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన స్కర్ట్.

సమకాలీన గౌనుల్లో:

సమకాలీన గౌనుల్లో:

సమకాలీన గౌనుల్లో: స్టాపెల్ సీక్వెడ్ గౌనులను ధరించిన ఈ ఇద్దరు మోడల్స్ చాలా ఫాషనబుల్ గా కనిపిస్తున్నారు. ఈ మెటాలిక్ ఓబిఐ బెల్ట్ ఆకర్షణీయంగా ఉంది.

సమకాలీన పింక్ అండ్ సిల్వర్ గౌన్:

సమకాలీన పింక్ అండ్ సిల్వర్ గౌన్:

సమకాలీన పింక్ అండ్ సిల్వర్ గౌన్: ఈ మోడల్ ధరించిన సీక్వెన్డ్ పింక్ మరియు మెర్మైడ్ గౌన్ అద్భంతా ఉంది. ఈ గౌనుకు క్రింది భాగంలో అద్భుతంగా బోల్డ్ గా డిజైన్ చేయబడింది.

లేస్ గౌన్:

లేస్ గౌన్:

లేస్ గౌన్: ఈక్రీమీ మౌల్డ్ కలర్ గౌన్ భారీగా లేస్ ఎంబ్రాయిడీరీ వర్క్ తో డిజైన్ చేయబడింది. బోల్డ్ పింక్ కలర్ లో చిన్న ఫ్లవర్ వర్క్ ఒక్కసారిగా ఆకర్షించింది.

సమాతర ఆకారంలో గౌన్:

సమాతర ఆకారంలో గౌన్:

సమాతర ఆకారంలో గౌన్: మెటాలిక్ బీడెడ్ సీక్వెన్డ్ మెర్మైడ్ గౌన్ చూడటానికి అద్భుతంగా ఉంది. భుజాల వద్ద ఒక పల్చటి వస్త్రంను అటాచ్ చేయబడింది.

బ్లాక్ అనార్కలి:

బ్లాక్ అనార్కలి:

బ్లాక్ అనార్కలి: అధిక ఫ్రిల్స్ తో డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్ . బంద్ గాలా ఎబ్రాయిడరీ జాకెట్ అద్భుతంగా ఆకర్షిస్తోంది.

లేస్ అనార్కలీ:

లేస్ అనార్కలీ:

లేస్ అనార్కలీ: క్రీమీ వైట్ కలర్ అనార్కలీ, భారగీ లేస్ తో డిజైన్ చేయబడింది. ఈ అనార్కలీ డ్రెస్ కు మరింత ఆకర్షణ హె లో హెమిలైన్ ఫ్రిల్ .

పగడపు అనార్కలి:

పగడపు అనార్కలి:

పగడపు అనార్కలి: కోరల్ కరల్ అనార్కలీ గౌన్ అద్భుతంగా ఉంది . ఈ డ్రెస్ నెట్, ఫ్రిల్స్ మరయు సీక్వెన్ వర్క్ అద్భుతంగా ఉంది.

క్రీమ్ శారీ:

క్రీమ్ శారీ:

క్రీమ్ శారీ: ఈ క్రీమ్ కలర్ శారీ కోల్డ్ కలర్ ఎబ్రాయిడరీ వర్క్ తో అద్భుతంగా బాటమ్ బార్డర్ ఆకట్టుకొట్టున్నది.

 పీచ్ లేస్ శారీ:

పీచ్ లేస్ శారీ:

పీచ్ లేస్ శారీ: ఈ పీచ్ కలర్ శారీ మీద గోల్డెన్ త్రెడ్ వర్క్ మరియు లేస్ డిజైన్ అద్భుతం మరియు ఆకర్షణీయం .

 ఎవిలిన్ షర్మా:

ఎవిలిన్ షర్మా:

ఎవిలిన్ షర్మా: ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఎవిలిన్ షర్మా తనకు ఇష్టమైన డిజైనర్ ఫాల్గుని మరియు షేన్ పీకాక్ డిజైన్ చేసిన దుస్తులను ధరించి ర్యాప్ మీద నడిచారు.

English summary

IBFW 2013: Falguni and Shane Peacock

Ace designer duo Falguni and Shane Peacock showcased a breathtaking collection at Aamby Valley Bridal Fashion Week 2013 ramp. The designers came forward with some unique designs which were both traditional and contemporary.
Desktop Bottom Promotion