For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో అదుర్స్ అనిపించిన స్టార్ సెలబ్రెటీలు

|

లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ వారాంతం అంతా చాలా అందంగా..ఆకర్షనీయంగా జరిగింది. ఇక క్లోసింగ్ సెర్మనీకి టైమ్ వచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రతో కలెక్షన్స్ తో ఈవెంట్ ముగిసింది. లాక్మేఫ్యాషన్ వీక్ 2014 ఈవెంట్ కు హాజరైన ప్రతి ఒక్క సెలబ్రెటీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. చాలా వరకూ బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలకు ఫేవరెట్ డిజైనర్ అయినటువంటి మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో గ్రాండ్ ఫినాలే మరంత ఆకర్షణీయంగా అందంగా ముగిసింది.

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసి కరీనా కపూర్ మరియు వరుణ్ ధావన్ షోస్టాపర్స్ గా నిలిచారు. అంతే కాదు, వీరుతో పాటు, ఈ మాస్టర్ డిజైనర్ డిజైన్ చేసిన వివిధ రకాల మోడల్ దుస్తులను ప్రదర్శించడానికి మరికొంత మంద సెలబ్రెటీలు మరియు మోడల్స్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అందులో ముఖ్యంగా కాజోల్, ప్రియాంక చోప్రా, ఈషాగుప్తా, కరిష్మ కపూర్, జూహీ చవ్లా, మరియు శ్రీదేవి.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 గ్రాండ్ ఫినాలే లో చాలా వరకూ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన దుస్తులను ధరించారు . అయితే ఈ గ్రాండ్ ఫినాలే, శ్రీదేవి మరియు సెలీనా జెట్లీలు మాత్రం ఇతర డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. అందరూ సెలబ్రెట్రీలను ఒక్కసారిగా లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో చూడటం వల్ల ఇక పెద్ద ఫ్యాషన్ బొనాంజాలా అనిపించింది. మరి మీకు కూడా ఆ ఫ్యాషన్ బొనాంజ ఫోటోలను చూడాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

కాజోల్:

కాజోల్:

ఒకప్పటి స్టార్ సెలబ్రెటీ కాజోల్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ తో ఇలా ర్యాంప్ వాక్ చేశారు. బ్లూఅండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది.

కరిష్మ కపూర్ :

కరిష్మ కపూర్ :

బాలీవుడ్ సెలబ్రెటీ కరిష్మ కపూర్ ఒక పొడవాటి జాకెట్, అది కూడా చాలా సున్నితంగా క్రోచెట్ వర్క్ చేసిన డ్రెస్ చాలా అందంగా ఆకర్ఫించింది . కోబాల్ట్ బ్లూ, సిల్క్ ప్లాజో ప్యాంట్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉంది.

ఆదితి రావ్ హైదరీ :

ఆదితి రావ్ హైదరీ :

ప్రముఖ సెలబ్రెటీ ఆదితి రావ్ హైదరీ పీచ్ కలర్ డ్రెస్ ధరించింది. షోల్డర్ మ్యాక్సీ గౌన్ షీర్ ప్యానల్ చాలా అద్భుతంగా ఉన్నది.

రిచా ఛాడ:

రిచా ఛాడ:

రిఛా ఛాడ కూడా సేవ్ స్లీవ్ లెస్ గౌన్ ధరించింది. షిమ్మర్ పర్ఫుల్ కలర్ గౌన్ చాలా అద్భుతంగా ఉన్నది.

సెలీనా జెట్లీ:

సెలీనా జెట్లీ:

సెలీనా జెట్లీ ఫుల్ స్లీవ్ బ్లూ థై హై స్లిట్ గౌన్ ధరించింది. ఈ డ్రెస్స్ ను పంకజ్ అండ్ నిధి డిజైన్ చేశారు. సేమ్ ఇలాంటి డ్రెస్స్ ప్యాట్రన్ కలిగిన రోజ్ ప్యాట్రన్ హైథై స్లిట్ డ్రెస్సు నేహా ధూపియా ధరించడం గత సంవత్సరం ర్యాంప్ వాక్ లో చూశాము.

ప్రియాంక చోప్రా:

ప్రియాంక చోప్రా:

ప్రియాంక చోప్రా వరుణ్ భాల్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేయాల్సి ఉన్నది. అయితే, ఆమె ఒక షీర్ మువ్వే శారీలో ఇలా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ షీర్ నెక్ లైన్, మరియు మిగితా అంతా ప్లెయిన్ సిల్వర్ మిర్రర్ వర్క్ కలిగి ఉంది.

జూహీ చావ్లా:

జూహీ చావ్లా:

ఒకప్పటి స్టార్ సెలబ్రెటీ జూహీచావ్లా ఎలక్ట్రిక్ బ్లూ స్టెయిన్ సిల్క్ అనార్కలీ డ్రెస్ రోజ్ కలర్ మిర్రర్ వర్క్ అద్భుతంగా ఆకర్షించింది.

ఈషా గుప్తా:

ఈషా గుప్తా:

ఈషా గుప్తా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన మ్యాట్ గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్ స్కర్ట్ ధరించి ఇలా ర్యాంప్ వాక్ చేసింది.

శ్రీదేవి:

శ్రీదేవి:

లాక్మేఫ్యాషన్ వీక్ 2014 గ్రాండ్ ఫినాలేకు శ్రీదేవి-బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. శ్రీదేవి ఒక ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్లాక్ క్లచ్ మరియు బ్లాక్ హైహీల్ పంప్స్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉన్నది.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

ఇక చివరగా మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో కరీనా కపూర్ షోస్టాపర్ గా నిలిచింది. సిల్వర్ వరక్క్ జాకెట్, దానికి మీదకు పర్ఫుల్ కలర్ లెహంగా, చాలా అందంగా ఉన్నది.

వరుణ్ దావన్:

వరుణ్ దావన్:

మనీష్ మల్హోత్ర కలెక్షన్ ధరించిన వారిలో మేల్ షో స్టాపర్ గా వరున్ దావన్ ర్యాంప్ వాక్ లో ఆకర్షించారు . గ్రే జాకెట్ మరియు డార్క్ టోషర్స్ ధరించి సెలబ్రెటీ కరీనా కపూర్ తో పాటు ర్యాంప్ వాక్ చేశారు.

దినో మోరియో:

దినో మోరియో:

మోడల్ మరియు యాక్టర్ అయినటువంటి దినో మోరియా చాల సంవత్సరాల తర్వాత ఇలా లాక్మే ఫ్యాషన్ వీక్ 2014ర్యాంప్ వాక్ లో చూడాల్సి వచ్చింది . బ్లాక్ సూట్ మరియు వైట్ స్కర్ట్ చాలా అందంగా ఉన్నది.

English summary

LFW 2014: Celebrities At Manish Malhotra's Show

The week-long extravaganza of fashion finally came to end with the closing ceremony of LFW 2014. The grand finale of LFW 2014 was organised by grand master of fashion Manish Malhotra. Needless to say that it was a star-studded event. The who's who of Bollywood turned up at the Palladium hotel to lend support to their favourite designer. There were many celebrities at the LFW 2014 grand finale.
Story first published: Monday, August 25, 2014, 16:19 [IST]
Desktop Bottom Promotion