సెక్సీ లింగరీస్(లోదుస్తులు) వాలెంటైన్ డే స్పెషల్

ఫ్రిబరి నెల అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ప్రేమికుల రోజూ ఈ నెలలోనే కదా వచ్చేది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రేమికుల కోసం రొమాంటిక్ వీక్ ఇప్పటికే మొదలైంది . అదే నండి, వాలెంటైన్ వీక్ ఫిబ్రరి 7నుండి ప్రారంభమైంది . ప్రతి సంవత్సరం ప్రేమికులు , ప్రేమికులరోజు ఫిబ్రరి 14రోజుకోసం ఎదురుచూస్తు, అందుకోసం ఇప్పటి నుండే సిద్ధం అవుతూ వారి పార్ట్నర్ ను సర్ ప్రైజ్ చేయడానికి మరియు వారి ప్రేమను తెలపడానికి ప్లాన్ చేస్తుంటారు.

అలాగే పురుషులు బహుమతులు మరియు వారి లేడీ పార్ట్నర్ కోసం స్పెషల్ డిన్నర్ డేట్స్ కోసం ప్లాన్ చేస్తుంటారు. అలాగే మహిళలు కూడా పురుషులకు ఏది ఇష్టమో, వాటితో వారిని సర్ ఫ్రైజ్ చేయడానికి ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు . అంతే మనం ఇక్కడ ఎప్పటిలో బోర్ కొట్టించే గాడ్జెస్ గురించి మాట్లాడటం లేదు . పురుషులను ఎప్పుడు ఎక్సైట్ చేసే విషయం కూడా ఒకటి ఉంది. అదేంటటే సెక్సీ లింగరీస్ (లోదుస్తులు)!

మీ లవ్ లైఫ్ లో కొంత సంతోషం, తమాషాను జోడించడానికి మరియు ఈ వాలెంటైన్ వీక్ లో ప్రతి విలువైన రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని సెడక్టివ్ మరియు సెక్సీ లింగరీస్ ను కొనాలి. లింగరీస్ ఎంపిక చేసుకోవడంలో కొన్ని సెక్సీ లింగరీను మీకోసం బోల్డ్ స్కై లిస్ట్ అవుట్ చేయబడింది. ఈ వాలెంటైన్ వీక్ లో మీపార్ట్నర్ తో ప్రతి రోజు లేదా ప్రతి రాత్రి మరింత శ్రుంగాభరితంగా చేసుకోవాలంటే వీటిని ఎంపిక చేసుకోండి. పింక్ నుండి మత్తించే బ్లాక్ కలర్ వరకూ, ఒక మంచి డిజైన్ తో లేస్ వర్క్, షీర్(పల్చటి)మరియు స్టెయిన్ లింగరీస్ ఈ వాలెంటైన్ వీక్ లో, వాలెంటైన్ రోజుల్లు ప్రయత్నించచ్చు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న బ్రాండ్ విక్టోరియా' సీక్రెట్ బెస్ట్ అండ్ సెక్సీ లింగరీస్ ను ఆఫర్ చేస్తోంది! మరి మీ వాలెంటైన్ రోజును సర్ ప్రైజ్ చేయడానికి ఇక్కడ కొన్ని ఫ్యాషనబుల్ లింగరీస్ మీకోసం ....

1. బ్లాక్ అండ్ గార్టర్ లింగరీస్

1. బ్లాక్ అండ్ గార్టర్ లింగరీస్

బ్లాక్ లేస్ క్లాసీ కలర్ ఎప్పుడు సెక్సీగా కనబడేలా చేస్తుంది. దాని మీదకు ఒక గార్టర్ బెల్ట్ ధరించాలి.

2. లేస్ గార్టర్ బెల్ట్

2. లేస్ గార్టర్ బెల్ట్

బ్లాక్ కలర్ లైట్ పింక్ లేస్ లింగరీ చూడటానికి స్టైలిష్ గా లేస్ గార్టర్ బెల్ట్ కలిగి ఉంటుంది.

3. పింక్ కలర్

3. పింక్ కలర్

పింక్ అంటే చాలా మందికి ఫేవరెంట్ కలర్. ఇది సాధారణంగా పుష్ అప్ కలిగి ఉంటుంది . అలాగే మ్యాచింగ్ పింక్ అండర్ వేర్ సెక్సీగా ఉంది.

4. సాధా మరియు ఎంబ్రాయిడరీ

4. సాధా మరియు ఎంబ్రాయిడరీ

మీరు ప్లెయిన్ లేదా ఎంబ్రాయిడరీ చేసి స్టైలిష్ లింగరీస్ ను లేస్ మరియు సిల్క్ ను ఈ వాలెంటైన్ కు ట్రై చేయవచ్చు.,

5. కప్ టైప్

5. కప్ టైప్

పింక్ కోర్ సెట్ లింగర్ . దానికి మీదకు గర్టర్ బెల్ట్ చాలా ఫర్ ఫెక్ట్ లుక్ ను అందిస్తుంది.

6. రెడ్

6. రెడ్

రెడ్ చాలా స్ట్రాంగ్ కలర్ ఇది ప్రేమకు చిహ్ననంగా సెన్షనల్ గా భావిస్తును ఈ లేస్ వర్క్ లింగరీస్ ధరించి వాలెంటైన్ రోజున్ మీ పార్ట్నర్ ను సర్ ప్రైజ్ చేయండి.

7  . కట్ అవుట్ డీటైల్స్

7 . కట్ అవుట్ డీటైల్స్

కట్ అవుట్ డీటైల్స్ ప్రస్తుతం ట్రెండింగ్. కాబట్టి మీరు కట్ అవుట్ డీటైల్డ్ లింగరీస్ ట్రై చేయండి. ఇది చూడటానికి మరింత హాట్ గా కనిపిస్తుంది.

8. ఫ్లవర్

8. ఫ్లవర్

ఫ్లవర్ ప్రింట్ లింగర్ చూడటానికి చాలా ఫ్యాషనబుల్ గా మరియు సెక్సీగా కనబడుతుంది. సింపుల్ గా సెక్సీగా కనబడాలంటే ఇటువంటి వాటిని ట్రై చేయవచ్చు.

9. ప్లగింగ్ నెక్ లైన్

9. ప్లగింగ్ నెక్ లైన్

ఈ షీర్ లింగరీ మీ వాలెంటైన్ ను టెంప్ట్ చేస్తుంది మరియు ఇది మిమ్మల్ని మరింత్ సెక్సీగా ఆకర్షించేలా చేస్తుంది. ప్లగింగ్ నెక్ లైన్ స్పెషల్ గా కనబడేలా చేస్తుంది.

10. మైక్రో మిని స్కర్ట్ స్టైల్

10. మైక్రో మిని స్కర్ట్ స్టైల్

చాలా మంది పురుషులకు షార్ట్ మినిస్కర్ట్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇవి చూడటానికి సెక్సీగా కనబడుతాయి.

11. ఫ్రిల్లీ కోర్ సెట్

11. ఫ్రిల్లీ కోర్ సెట్

ఫ్రిల్లీ కోర్ సెట్ చూడటానికి పాతకాలపు శైలి అనిపిస్తుంది మరియు స్త్రీ గుణములకు తగ్గట్టు అధునాతన టచ్ ను జోడిస్తుంది.

12. బ్లాక సిల్క్ లింగరీ

12. బ్లాక సిల్క్ లింగరీ

ఇది క్లాసీగా ఉంటుంది. ఇది మహిళకు హాట్ గా ఉంటుంది. సిల్క్ ను ఎంపిక చేసుకోండి.

13. తెలుపు

13. తెలుపు

తెలుపు మరో కలర్ .చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువగా ఎక్స్ పెరిమెంట్స్ ఇష్టపడని వారు ఇటువంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

14. లేస్ అండ్ సిల్క్ వర్క్

14. లేస్ అండ్ సిల్క్ వర్క్

ఇది ఒక సెన్సువల్ కాంబినేషన్. పురుషులను బాగా ఆకట్టుకొనేలా డిజైన్ చేయబడింది.

15. బ్లూ

15. బ్లూ

డార్క్ బ్లూ కలర్ చూడటానికి చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. సిల్క్ మరియు లేస్ వర్క్ ఫర్ ఫెక్ట్ లుక్ అందిస్తుంది.

16. ఏజింల్

16. ఏజింల్

ఏంజిల్ లుక్ అందించే లింగరీస్ వైట్ కలర్ ఫర్ ఫెక్ట్ లుక్.

English summary

సెక్సీ లింగరీస్(లోదుస్తులు) వాలెంటైన్ డే స్పెషల్

The much awaited romantic week has started today. We are talking about the Valentine Week which has commenced from 7th February. Every year, couples get excited and start preparing for surprises to impress their partners and win their hearts all over again!
Story first published: Saturday, February 8, 2014, 13:01 [IST]
Desktop Bottom Promotion