For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ఆహారం: చేయవలసినవి మరియు చేయకూడనివి

By Super
|

మీకు మధుమేహం ఉన్నట్లయితే అది నిర్వహించడానికి ఆహార ప్రణాళిక ఏకైక మార్గం అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఆహారం వ్యాధి చికిత్సలో ఒక అత్యవసరమైన పాత్రను పోషిస్తుంది. వాస్తవానికి ఆహారం వయసు,లింగము,బరువు,ఎత్తు,శారీరక పని మొదలైన వాటి వల్ల మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మధుమేహం టైప్1 లేదా టైప్ 2 ఉండొచ్చు. డయాబెటిక్ లో 80% టైపు 2 కు ప్రభావితమవుతారు. క్లోమము తగినంత ఇన్సులిన్ విడుదల చేయాలి. శరీర కణాలు స్పందించడంలో విఫలం అయితే టైప్ 2 లో పరిస్థితి వస్తుంది.

డయాబెటిస్ ఆహారం అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనానికి మూలం వంటిది. కానీ ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఏమి చేస్తుంది? మీరు కేవలం గూగుల్ లో మధుమేహ ఆహారం గురించి సెర్చ్ చేసి అనేక ఫలితాలను కనుగొంటారు. కానీ చివరికి అనుసరించడానికి మీకు గందరగోళము ఏర్పడుతుంది. ఒక నిపుణుడు చెప్పిన "ఒక ఆరోగ్యకరమైన మధుమేహం ఆహారంలో అధిక కంటెంట్ ఫైబర్,ఆకుపచ్చ వేజ్జిస్,పండ్లు,పాలు మొదలైనవి ఉండాలి". అయితే తగినంత శారీరక శ్రమ కూడా చేయాలి. అంతేకాకుండా ఈ ఆహారాలను పరిమితంగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

డయాబెటిక్ ఉన్నవారు నొప్పి మరియు ఒత్తిడి పొందలేరు. మరి ఏమి చేయాలో ఏమి చేయకుడదో తెలుసుకోండి. ఇక్కడ మధుమేహం ఆహారంలో చేయవలసిన మరియు చేయకూడని విషయాల గురించి తెలుసుకుందాము.

Diabetes

చేయవలసినవి

1. "నీరు జీవనానికి అమృతం వంటిది". మొదటి విషయం ఏమిటంటే మీ శరీరంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుకోవడం కొరకు మీరు నీటిని పుష్కలంగా త్రాగాలి. మీరు ఎక్కడకు వెళ్ళినా మీ వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. నీటిని ప్రతి అరగంటకు ఒకసారి త్రాగాలి.

2. మీ ఆహారంనకు బదులుగా ఒక మూలికా టీని ప్రయత్నించండి. మీరు గ్రీన్ టీ,అల్లం టీ లేదా మీరు ఏవైనా ఇతర మూలికా టీ లను కూడా తీసుకోవచ్చు. చక్కెర లేకుండా లేదా తక్కువ కాలరీలు తీపినిచ్చే పదార్ధంను కలపటం ద్వారా ఈ మూలికా టీలను త్రాగాలని గమనించాలి.

3. కొవ్వు లేని మధుమేహ ఆహారంను తీసుకోవాలి. మీకు మధుమేహం ఉన్నప్పుడు తక్కువ కేలరీల ఆహారంను ఎల్లప్పుడూ ఎంచుకోవాలి.

4. మీరు మీ రోజువారీ మధుమేహ ఆహారంలో కూరగాయలు కనీసం 3 సార్లు తీసుకోవలసిన అవసరం ఉంది.

5. ఉల్లిపాయను ఒక ఉత్తమ మధుమేహం ఆహారంగా చెప్పవచ్చు. మీ ఆహారంలో ముడి ఉల్లిపాయలను జోడించండి. అంతేకాక ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.

6. మీ మధుమేహ ఆహారంలో పండ్లను జోడించవచ్చు. తక్కువ పరిమాణంలో సపోటా,మామిడి,అరటి వంటి పండ్లు జోడించండి.

7. ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా నేరేడు పండ్లు ఒక ఉత్తమ మధుమేహ ఆహారంగా చెప్పవచ్చు. దీనికి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్ధ్యం కలిగి ఉండుట వలన మీ ఆహారంలో చేర్చవచ్చు.

8. కాకరకాయ అత్యంత సాధారణ మధుమేహం ఆహారంలో ఒకటిగా ఉంది. ఇది గణనీయంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

9. మీ ఆహారంలో అవిసె గింజలు మరియు దాల్చిన చెక్క ద్రావణంను చేర్చవచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.

10. మీ మధుమేహ ఆహారంలో యాంటీఆక్సిడెంట్లను చేర్చటం మర్చిపోవద్దు. ఎందుకంటే
డయాబెటిస్ ఉన్న వారిలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఆహారంలో విటమిన్ సి,E మొదలైన విటమిన్ లు చేర్చటం వలన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చెయ్యవచ్చు.

చేయకూడనివి

1. మొట్టమొదటి విషయం ఏమిటంటే మధుమేహం ఆహారంను అనుసరించాలి. స్థిర మనసు లేని కారణంగా మీ చక్కెర స్థాయిలను వదిలివేయవచ్చు.

2. మీకు ఇష్టమైన చాక్లెట్లు,ఐస్-క్రీమ్,కుకీలు మానివేయాలి.

3. బియ్యం మానుకోండి. మీరు మధుమేహం ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా ప్రయత్నించండి.

4. వేయించిన బంగాళాదుంపల మీద అతిప్రేమ ఉన్నట్లయితే అప్పుడు దానిని నివారించాలి. దానికి బదులుగా రొట్టెలు కాల్చుకొని తినాలి.

5. మీ మధుమేహ ఆహారంలో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మీకు మధుమేహం ఉన్నట్లయితే రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

6. ఎక్కువగా తినకూడదు. కానీ దానికి మార్గం ఉంది. మీరు తినే అలవాటు మీద నియంత్రణ ఉండాలి.

7. రోజుకు టీ లేదా కాఫీ రెండు కప్పుల కంటే ఎక్కువ త్రాగకూడదని నియమం పెట్టుకోండి.

8. మీరు మాంసాహారము తీసుకుంటే కనుక ఎర్ర మాంసంనకు దూరంగా ఉండాలి. అంతేకాక గుడ్లు,పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం కూడా తప్పనిసరిగా తగ్గించుకోవాలి.

9. మద్యం మరియు ధూమపానంలను విడిచిపెట్టండి. ఇది మధుమేహం వచ్చినప్పుడు ఒక పెద్ద నేరం అని చెప్పవచ్చు.

10. మీ ఆహారంలో ప్రణాళిక మార్చవద్దు. ఎందుకంటే సవరణలు చేయడం వలన బాహ్య ఒత్తిడి పెరుగుతుంది.

English summary

Diabetes diet: Do‘s and Don’ts

If you are diabetic, then the only way to manage it is through a well planned diet. Diabetes diet plays an imperative role in the treatment of the disease. Of course, the diet varies with age, sex, weight, height, physical work etc. of a person.
Story first published: Monday, November 18, 2013, 18:05 [IST]
Desktop Bottom Promotion