For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహగ్రస్తులకు ఉత్తమమైన ఇండోర్ వ్యాయామాలు

By Super
|

వ్యాయామం అనేది ఒక హెల్త్ క్లబ్ లాంటిది. ఎందుకంటే ఉదయం,సాయంత్రం నడకకు వెళుతుంటారు. ఇది తప్పనిసరిగా నిజం కాకపోవచ్చు. నడక మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర పద్దతులు మరియు ఇండోర్ వ్యాయామలు కూడా మధుమేహ చికిత్సకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపించుకున్నాయి. మధుమేహగ్రస్తులకు ఇండోర్ వ్యాయామలున్నాయ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. హెత్త్ క్లబ్ వర్కౌట్స్ తో పోల్చితే ఇండోర్ వ్యాయామాలు చాలా ఫలవంతమైనది.
కొన్ని వ్యాయామాలు మధుమేహ చికిత్సకు ఒక ఉత్తమ పరిష్కార మార్గం. వ్యాయామాల్లో ఏరోబిక్స్ ద్వారా శరీరంలో దాదాపు చాలా వరకూ అన్ని ప్రధాన కండరాల మీద ప్రభావం చూసి రోగుల్లో గుండె రేటును మెరుగుపరుస్తుంది. వ్యాయామం ద్వారా రక్తంల ని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతాయి. వ్యాయామ ప్రభావం 72 గంటల మాత్రమే ఉంటుందని, కాబట్టి మధుమేహ వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.

శీతాకాలం, వర్షం పడుతున్నప్పుడు లేదా చీకటిగా ఉన్నప్పుడు ఇండోర్ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వడం మధుమేహగ్రస్తులకు ఆరోగ్యపరంగా మంచిది. ఇండోర్ లో చేసే వ్యాయామాలు మీరు రెగ్యులర్ గా అవుట్ డోర్ లో చేసే వ్యాయామాలకు భిన్నంగా ఉంటాయి. మధుమేహగ్రస్తులు నీళ్ళను ఎక్కువగా త్రాగాలి. మరియు రెగ్యులర్ గా ఒక ఆరోగ్య సంరక్షణ సలహాదారు సంప్రదించండి మరియు తన సలహా కోరండి . మధుమేహగ్రస్తులు ఎల్లప్పుడు శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం అత్యవసరం. మధుమేహగ్రస్తులు కోసం ఇక్కడ కొన్ని ఇండోర్ వ్యాయామాలు ఉన్నాయి . అవి అనుసరించి, తేడాను అనుభూతి చెందండి.

ట్రిసెప్స్ డ్రిప్:

ట్రిసెప్స్ డ్రిప్:

ఒక కుర్చీలో చిరన(అంచున)కూర్చొని, దాని అంచుపట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ చేతి భుజం వెడల్పుగా ఉంచండి. మీ కాళ్లు కూడా విస్తరించండి మరియు నెమ్మదిగా ముందుకు, సైడ్ కు జరపడానికి ప్రయత్నించండి. మీ చేతులు బెండ్ చేసి ఫ్లోర్ వైపు నెమ్మదిగా వంచండి. ,తరువాత మీరు తిరిగి ముందు కూర్చున్నట్లే వెనకు రండి. మధుమేహగ్రస్తుల కోసం సమర్థవంతమైన అంతర్గత వ్యాయామాలలో ఇది ఒకటి .

పుష్ అప్స్:

పుష్ అప్స్:

మధుమేహగ్రస్తులకు ఉత్తమ ఇండోర్ వ్యాయామాల్లో ఇది ఒకటి . మీరు చెయ్యవలసిందల్లా మీరూ ఫ్లోర్ మీద పడుకోవాలి, బోర్లా పడుకొని, మీ ముఖాన్ని భూమికి అభిముఖంగా ఉంచాలా తర్వాత మీ భూజాలు ఫ్లోర్ కు తాకనివ్వాలి. తర్వాత మీ కాళ్లు నిటారుగా చాచాలి. తర్వాత మీ ఏబ్స్ ను బిగించాలి. మీ బ్యాక్ పోర్షన్ స్ట్రెయిట్ గా ఉంచి మీ శరీరాన్ని పైకి లేకి మరియు క్రిందికి లేపాలి. మంచి ఫలితాల కోసం ఈ వ్యాయామాన్ని కనీసం 10 సార్లు చేయాలి.

ఒక వంతు ఇంటిపని కూడా చేయాలి

ఒక వంతు ఇంటిపని కూడా చేయాలి

మధుమేహగ్రస్తులకు ఇంటిపని కూడా ఒక చక్కటి మరియు సులభ ఇండోర్ వ్యాయామం వంటిది. దుమ్ముదులపడం, మాపింగ్, వాక్యూమిగ్, మరియు మీ దుస్తులు ఉతుక్కోవడం వల్ల మీరు అవుట్ డోర్ వ్యాయామాలను చేసినంత అనుభూతిని చెందుతారు. కొద్దిగా ఇంటిపని చేయడం వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయజనాలు పొందుతారు.

చెక్కపలక

చెక్కపలక

ప్లాంక్, ఇది మీ ఏబ్స్ కు చాలా ఉపయోగకరం. మీ ముంజేతులు మీద నేలపై తరిగి పడుకవాలి. తర్వాత, మీ ఉదర కండరాలను బిగించి, ఫ్లోర్ కు వ్యతిరేకంగా మీ శరీరాన్ని పుష్ చేయాలి. అదే స్థానంలో 10 సెకన్లు ఉండండి. ఈ వ్యాయామంను అనేక సార్లు పునరా వృతం చేయండి. మధుమేహగ్రస్తులకు చికిత్సకు ఇది ఒక మంచి వ్యాయామం.

ఇండోర్ పరికరాలు ప్రయత్నించండి:

ఇండోర్ పరికరాలు ప్రయత్నించండి:

బలాన్ని ఇచ్చే శిక్షణ సామగ్రి ఉపయోగించండి

స్ట్రెంగ్ ట్రైనింగ్ ఒక అవసరమైన వ్యాయామం. ఇది మధుమేహగ్రస్తులకు తప్పనిసరి. ఈ వ్యాయామాన్ని వారంలో కనీసం నాలుగు సార్లు చేయాలి. కొన్ని డంబెల్స్ ను ఉపయోగించాలి. ఇది స్ట్రెంగ్గ్ ట్రైనింగ్ కు అవసరం. మధుమేహగ్రస్తులకు ఇది ఒక చౌకైన ఇండోర్ వ్యాయామం.

ఏరోబిక్ వ్యాయామాలు

ఏరోబిక్ వ్యాయామాలు

వారంల ఏరోబిక్ వ్యాయామాలు కనీసం 4-5 సార్లు సాధన చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది . ట్రేడ్ మిల్ కొనడానికి ఆలోచించకండి మరియు చురకైన నడకను కొనసాగించండి. ఈ ట్రేడ్ మీల్ కొన్ని వెరైటీ వేగాలను గుర్తిస్తుంది సాంద్రతను మరియు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నడవటానికి సౌకర్యంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులకు ట్రీట్ చేయడానికి ఇది ఒక ఉత్తమ వ్యాయామం.

రెడ్ అలర్ట్:

రెడ్ అలర్ట్:

మధుమేహం ఉన్నవారు ఏ వ్యాయామం చేయడానికైన సరే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా బ్లడ్ గ్లూకోస్ లెవల్స్ తక్కువగా చేసుకోవడానికి ఇన్సులిన్ తీసుకొనేవారికి తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అందువల్ల వారు ఏ వ్యాయామ కార్యక్రమం చేపట్టేందుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . ఇంకా మీరు ఒక ఖాళీ కడుపుతో ఏ వ్యాయామం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. తగినంత నీరు త్రాగుతూ మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.

English summary

Indoor exercises to treat diabetes

Exercise generally means heading out to a health club or going for a morning/ evening walk for many. This necessarily may not be true. There are other methods and indoor exercises which had proved effective in treating diabetes.
Story first published: Thursday, November 14, 2013, 17:54 [IST]
Desktop Bottom Promotion