For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

By Super
|

మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా రుచిలేని ఆహారం తీసుకోవాలని ఏమి లేదు. మీరు ఇప్పటికీ మీ ఇష్టమైన ఆహారాలని ఆనందించవచ్చు.

నిజానికి, ఇది మీరు ఏమి తింటున్నారు మరియు మీరు ఎంత తింటున్నారు అన్న విషయాల మీద జాగ్రత్త వహించాలి. నేడు, సునీతా పథనియా - సీనియర్ రిజిస్టర్ డైటీషియన్ మరియు మధుమేహం అధ్యాపకుడు, హెల్తి లివింగ్ డైట్ క్లినిక్, ముంబై, మధుమేహం మరియు రక్త చక్కెర స్థాయి నియంత్రణకు సహాయపడే మీరు తీసుకోవలసిన సరిఅయిన పోషకార ప్రణాళిక అభివృద్ధికి చెప్పిన కొన్ని శీఘ్ర పోషణ చిట్కాలు మీకు సహాయపడతాయి. READ MORE: వేసవి సీజన్ లో డయోరియాను నివారించడానికి మార్గాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

కొవ్వు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

కృత్రిమ షుగర్ తో తయారైన పానీయాలను తీసుకోండి. మీరు తియ్యని పానీయాలు ఇష్టపడుతూ ఉంటే అప్పుడు కృత్రిమ స్వీటెనర్ కలిగి ఉన్న వాటి కోసం వెళ్ళండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

షోడాలు, శక్తి పానీయాలు, తీపి శీతలపానీయాలు, చక్కెరతో తయారైన టీ మరియు కాఫీ వంటి వాటిని మానుకోండి. రోజూ మీరు పళ్ళరసం కోరుకుంటే , అప్పుడు మాత్రమే ½ కప్ పరిమితంగ భోజనంతోపాటు తీసుకోండి. నారింజ, ద్రాక్షపండు, ఆపిల్, ద్రాక్ష లేదా క్రాన్బెర్రీ రసాలు మాత్రమే తీసుకోండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

క్యాండీలు, కుకీలు, కేక్లు మరియు పీస్ వంటి స్వీట్లు మానుకోండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

రోజంతా మూడు వేర్వేరు సమయాలను పాటిస్తూ భోజనం తీసుకోండి. భోజనం ఎప్పుడూ మానవద్దు.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

ఆల్కహాల్ మానుకోండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మీరు తీసుకునే పండ్లు మరియు పాస్తా తగ్గించి ½ కప్పు పండ్లు మరియు పాస్తా లేదా బ్రెడ్ యొక్క 1 స్లైస్ తీసుకోండి.

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

మధుమేహగ్రస్తులకోసం 10 శీఘ్ర పోషకాహార చిట్కాలు

ఖరీదైన, షుగర్ ఫ్రీ ఉత్పత్తులను కొనకండి. కొనుగోలు చేసే ముందు, మీ వైద్యుడును సంప్రదించండి.

English summary

10 quick nutrition tips for diabetics

Having diabetes does not necessarily mean surviving on tasteless food. You can still enjoy all your favourite foods.
Desktop Bottom Promotion