For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ ఉందా..? సెక్స్ లైఫ్ గురించి భయపడాల్సిన పనిలేదు!ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

|

డయాబెటిక్...డయాబెటిక్..ఎక్కడ చూసినా రోజు రోజుకి డయాబెటిక్ వారి సంఖ్య పెరిపోతున్నది. రిలేషన్ షిప్ విషయానికొస్తే, వైవాహిక జీవితంలో భార్యభర్తలిద్దరికి డయాబెటిస్ ఉన్నట్లైతే..ఈ హెల్త్ డిజార్డర్ (దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య) లైంగిక జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుంది? పార్ట్నర్స్ ఇద్దరూ డయాబెటిక్ తో బాధపడుతుంటే, కొన్ని లవ్ మేకింగ్ టిప్స్ ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.

డయాబెటిస్ తో బాధపడే కపుల్స్ రోజురోజుకు వారి జీవనశైలి , అలవాట్లులలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఆటలు ఆడటం, ఇంకా సెక్సువల్ ఇంటర్ కోర్స్ విషయంలో కూడా ఇద్దరిలోనూ ఆసక్తి తగ్గుతుంది.

డయాబెటిస్ తో బాధపడే వారిలో ఎప్పుడూ కామన్ గా బాడీపెయిన్స్, అలసట, అనీమియా, దాంతో ప్రైవేట్ బాగాలకు రక్తం సరిపగా సరఫరా కాకపోవడం మొదలగు లక్షణాల వల్ల లైంగిక జీవితం మీద ఆసక్తిని తగ్గించేస్తుంది.

డయాబెటిక్ మెటబాలిక్ డిజార్డర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మన శరీరంలో సరిగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, ఆరోగ్యపరంగా ఊహించని విధంగా వివిధ రకాల లక్షణాలు కనబడుతాయి. డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువగా దప్పిక, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఆకలి ఎక్కువగా ఉండటం, అలసట, ఈస్ట్ ఇన్ఫెక్షన్ , గాయాలు త్వరగా మానకపోవడం వంటి సాధారణ లక్షణాలు కనబడుతాయి.

డయాబెటిస్ తో బాధ పడే జంటలు లైంగిక జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 టిప్ # 1

టిప్ # 1

డయాబెటిక్ వారిలో లైంగిక జీవితం ఆరోగ్య కరంగా ఉండాలంటే, సెక్స్ కు ముందు, సెక్స్ తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇంటర్ కోర్స్ తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతుంది.

 టిప్ # 2

టిప్ # 2

ఆల్కహాల్ మరియు సెక్స్ లో పాల్గొనడం వల్ల బ్లడ్ షుగర్ వెల్స్ తగ్గుతాయి. ఈ రెండు యాక్టివిటీస్ ఒకే సమయంలో ఉండటం డయాబెటిక్ వారికి మంచిది కాదు.

 టిప్ # 3

టిప్ # 3

డయాబెక్ వారిలో సెక్స్ కు ముందు ఫోర్ ప్లే చేయడం వల్ల, నరాలు బలహీనంగా ఉండటం వల్ల సెన్సిటివిటి తగ్గిపోతుంది.

 టిప్ # 4

టిప్ # 4

డయాబెటిక్ ఉన్న దంపతులు ఇంటర్ కోర్స్ సమయంలో ఉపయోగించే లూబ్రికేంట్స్ స్త్రీలో వైజినా డ్రైగా మార్చుతుంది.

 టిప్ # 5

టిప్ # 5

డయాబెటిస్ తో బాధపడుతున్న దంపతులు, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల , స్త్రీ, పురుషులిద్దరి లోనూ లైంగిక కోరికలు పెరుగుతాయి. కాబట్టి, చిన్న పాటి వ్యాయామాలు ఇద్దరి తప్పనిసరి.

టిప్ # 6

టిప్ # 6

డయాబెటిక్ పేషంట్స్ లో ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం వల్ల సెక్స్యువల్ ట్రాన్స్మిటెడ్ (లైంగిక వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ )సాధారణంగా ఉంటాయి. . ఇటువంటి సమస్యను నివారించుకోవడానికి రెగ్యులర్ టెస్ట్ లు చాలా అవసరం.

టిప్ # 7

టిప్ # 7

డయాబెటిస్ వారు లైంగిక సమస్యలు, వంద్యత్వంతో బాధపడే వారు నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం మంచిది. మెడీకేషన్స్ బ్లడ్ షుగర్ తో కలవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.

టిప్ # 8

టిప్ # 8

డయాబెటిక్ పురుషుల్లో శీఘ్ర స్కలన సమస్యలున్నట్లైతే గ్రీన్ వెజిటేబుల్స్ మరియు ఫ్రెష్ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సెక్స్యువల్ స్టామినా పెరుగుతుంది.

టిప్ # 9

టిప్ # 9

డయాబెటిక్ ఫేషంట్స్ లో సర్వసాధారణంగా వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కు వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

టిప్ # 10

టిప్ # 10

డయాబెటిస్ రిలేటెడ్ సెక్స్యువల్ సమస్యల గురించి డాక్టర్ తో డిస్కస్ చేయడానికి సంకోచించకూడదు. పూర్తిగి అడిగి తెలుసుకోవడం వల్ల మీకే ప్రయోజనం ఉంటుంది.

టిప్ # 11

టిప్ # 11

లైంగిక సమస్యలు పెరుగుతున్నట్లైతే డాక్టర్ సలహా ప్రకారం కొన్ని మెడీకేషన్స్ ను ఆపు చేయడం మంచిది.

టిప్ # 11

టిప్ # 11

చివరగా, లైంగిక సమస్యలతో బాధపడుతుంటే, వెంటనే పార్ట్నర్ తో షేర్ చేసుకోవడం మంచిది.

English summary

12 Healthy Lovemaking Tips For Diabetics

Are you a diabetic individual? If yes, are you wondering if it is safe to make love if you are affected with this disorder? Well, there are a few lovemaking tips people with diabetes can follow.
Desktop Bottom Promotion