For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి వార్త... మీరు తీసుకోగలిగే లో షుగర్ ఫుడ్స్..

By Staff
|

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి రుచి లేకపోవడం ఒకరకంగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఆహారం విషయంలో షుగర్ పేషంట్స్ ఎప్పుడూ చాలా జాగ్రత్త వహించాల్సిందే. అయితే చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటూనే.. మీ రుచులను అమోఘం చేసుకోవాలి. అదెలా అనుకుంటున్నారా ?

మధుమేహులకు తీపి రుచులకు దూరంగా ఉన్నా.. .హెల్తీగా, యమ్మీగా ఉండే పుడ్స్ తీసుకునే అద్భుతమైన ఫుడ్స్ లిస్ట్ ఉంది. తక్కువ చక్కెర ఉండే ఆహారాలను ఎంచుకుంటే.. మీరు ఆహారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి ఆహారాల వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి లో షుగర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

డయాబెటిక్ పేషంట్స్ కి లో షుగర్ ఫుడ్స్
నట్స్

నట్స్

ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే నట్స్, ఆరోగ్యానికే కాదు.. హార్ట్ కి కూడా ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందిస్తాయి. వీటిలో చక్కెర తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవాళ్లక ఇవి చక్కటి ఆప్షన్.

పిస్తా

పిస్తా

పిస్తాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీకు ఎనర్జీని అందిస్తాయి. అలాగే వీటిల్లో చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

MOST READ:టమోటోల్లో మీరు ఊహించని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ MOST READ:టమోటోల్లో మీరు ఊహించని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్

జెలటిన్

జెలటిన్

తీపి పదార్థాల కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటే.. జెలటిన్ సురక్షితమైన ఎంపిక. డిజర్ట్ రూపంలో వీటిని కలుపుకుంటే రుచికరమైన ఫుడ్ తీసుకోవచ్చు.

ఆరెంజ్

ఆరెంజ్

మధుమేహంతో బాధపడేవాళ్లకు ముఖ్యమైన విటమిన్ సి పుష్కలంగా లభించే ఆరంజ్ లను తీసుకోవచ్చు. వీటిల్లో కూడా చక్కెర తక్కువ ఉంటుంది.

MOST READ:హ్యాపీ న్యూస్: విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్MOST READ:హ్యాపీ న్యూస్: విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్

ఆల్మండ్స్

ఆల్మండ్స్

డయాబెటిక్ పేషంట్స్ కి ఆల్మండ్స్ కూడా చక్కటి పరిష్కారం. వీటి ద్వారా పోషకాలు పొందవచ్చు. నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి హెల్తీ ఫుడ్ అవుతుంది.

కివి

కివి

కివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించవచ్చని పలు పరిశోధకులు వెల్లడించాయి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ డైట్ లో వీటిని చేర్చుకుంటే.. రుచితోపాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు.

డో నట్స్

డో నట్స్

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించి ఇన్సులిన్ లెవెల్స్ పెంచవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి, దాల్చిన చెక్క డోనట్స్ ని మీ డైట్ లో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయలు అధిక GI విలువ కలిగి ఉన్నప్పటికీ పుచ్చకాయ మధుమేహంతో బాధపడేవాళ్లకు చక్కటి పండు.

MOST READ:డార్క్ లేదా బ్లాక్ లిప్స్ ను నివారించే 15 బ్యూటీ టిప్స్MOST READ:డార్క్ లేదా బ్లాక్ లిప్స్ ను నివారించే 15 బ్యూటీ టిప్స్

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో కూడా చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.

పైనాపిల్

పైనాపిల్

పైనాపిల్.. లో షుగర్ ఫుడ్స్ లో ఒకటి. ఇది యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి.. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి.

తేనె

తేనె

పంచదార తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి.. షుగర్ పేషంట్స్ తేనెను తీసుకోవచ్చు. కాఫీ లేదా టీలో ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చుకోవచ్చు.

దానిమ్మ

దానిమ్మ

రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ లో ఉంచడానికి దానిమ్మ సహాయపడుతుంది. వీటిలో చక్కెర శాతం తక్కువ.

English summary

Yummy Low Sugar Foods For Diabetics

12-yummy-low-sugar-foods-for-diabetics. Diabetics always have a problem when it comes to food. If you are a diabetic, you will know how it feels to look at food you cannot eat!
Desktop Bottom Promotion